ప్రజారోగ్యంపై మరో పిడుగు పడిందంటున్నారు. అల్బెలిఒన్ ఫెనొమెనొన్ అనే ఒక వాతావరణ పరిస్థితి ప్రజల ఆరోగ్యంపై ప్రతి కూల ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ నెల 8 నుంచి ఆగస్టు 22 వరకూ వాతావరణం సాధారణం కంటే అతి శీతలంగా మారిపోతుందంటున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారం సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తోంది. అల్బెలిఒన్ ఫెనొమెనొన్ కారణంగా అతిసీతల గాలుల ప్రభావం భారత్ లో తీవ్రంగా, ఉంటుందని ప్రజలు అప్రమత్తం గా ఉండాలని పర్యావరణ వేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు. అయితే అల్బెనిఒన్ ఫెనొమెనొన్ అనేది కొత్తగా పుట్టుకొచ్చిన వాతావరణ స్థితి ఏమీ కాదు. ప్రతిఏటా జూలై 8 వ తేదీన 5 గం 27 నిమిశాలాకు లకు లో ప్రారంభమై ఆగస్ట్22 తో ముగుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ ఏడు మాత్రం అల్బెలిఒన్ ఫెనొమెనొన్ ప్రభావం ఒకింత ఎక్కువ తీవ్రతతో ఉంటుందని పేర్కొన్నారు. దీని వల్ల ప్రజలు తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, గొంతు మంట వంటి లక్షణాలతో బాధపడే అవకాశాలు పెచ్చుగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. దీనితో పాటు దగ్గు,జ్వరం శ్వాస సమస్యలు వస్తాయని, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో సైనస్, నిమొనియా, ఆస్తమా, బ్రోంకైల్ ఆస్తమా ఉన్నవారిలో సమస్యలు మరింత తీవ్రంగా ఉంటాయనీ వైద్య రంగ నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. అసలే ఫ్లూ కాలం ఆపైన చల్లని గాలులు వస్తే జలుబు ముక్కు కారడం, జ్వరం, దగ్గుకు తోడు స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ వంటివి విజృంభించే ప్రమాదం ఉందంటున్నారు. మరోవైపు కోవిడ్ ముప్పు పొంచే ఉంది. అందువల్ల ప్రజలు తప్పని సరిగా జాగ్రత్తలు పాటించాలంటున్నారు.
శరీరానికి రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటే శరీరంలోని కణజాలం నశిస్తుందని. ఇది దీర్ఘ కాలిక అనారోగ్యానికి దారి తీయకుండా చూసుకోవా లని నిపుణులు హెచ్చరిస్తున్నారు.శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే విటమిన్ ఇ ఖనిజ లవణాలు సమృద్ధిగా సమతుల పోషకాహారం తీసుకోవాలని సూచించారు.ప్రతి రోజూ వ్యాయామం చేయాలని, మానసికంగా శారీరకంగా కుంగ దీసే ఒత్తిడులకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మద్యపానం, ధూమపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలనీ హెచ్చరిస్తున్నారు. తరచుగా చేతులు కడుక్కోవడం.జలుబు తగ్గడానికి విటమిన్ సి యాంటి బాయిటిక్స్ తీసుకోవడం,ఆహారం లో తాజా పళ్ళ రసాలు,కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అల్బెలిఒన్ ఫెనొమెనొన్ ప్రభావం వల్ల అనారోగ్యానికి దూరంగా ఉండొచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/amoher-threat-to-people-health-39-139361.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.