అమితాబ్ కు గాయాలు
Publish Date:Mar 6, 2023
Advertisement
బిగ్ బి అమితాబ్ బచ్చన్ గాయపడ్డారు. హైదరాబాద్ లో జరుగుతున్న ప్రభాస్ సినిమా షూటింగ్ లో అమితాబ్ గాయపడ్డారు. గాయపడిన అమితాబ్ ను హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఏఐజీలో ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను ముంబైకు తరలించారు. షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో అమితాబ్ కు పక్కటెముకల వద్ద గాయాలయ్యాయని చెబుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందనీ, రెండు వారాలు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారని సమాచారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/amitab-injured-25-152250.html
http://www.teluguone.com/news/content/amitab-injured-25-152250.html
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026





