ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ముప్పు: 109 మంది ప్రయాణీకులు సురక్షితం.!

Publish Date:Oct 23, 2026

Advertisement

ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శుక్రవారం (అక్టోబర్ 23) బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో  టేకాఫ్ అయిన ఐదు నిముషాలలోనే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమాన పైలట్ వెంటనే తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేశారు.

దీంతో విమానంలో ఉన్న 109 మంది ప్రయాణీకులు సురక్షితంగా బటయపడ్డారు.  విమానం ల్యాండ్ అయిన వెంటనే గ్రౌండ్ స్టాఫ్, ఇంజనీరింగ్ విభాగం మరియు సాంకేతిక నిపుణుల బృందాలు  ప్రయాణికులను సురక్షితంగా టెర్మినల్ బిల్డింగ్‌కు తరలించారు. అనంతరం ఇంజనీర్లు విమానంలోని లోపాలను  పరిశీలించారు.

ఏది ఏమైనా విమాన పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి, విమానాన్ని తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో ఆ విమానంలో ఉన్న 109 మంది ప్రయాణీకులు, సిబ్బంతి ప్రాణాలు నిలిచాయి. పరిస్థితిని సకాలంలో అంచనా వేసి అత్యవసర నిర్ణయం తీసుకుని  ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన పైలట్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా ఈ విమానం సాంకేతిక తనిఖీలు పూర్తయిన తరువాత తిరిగి బయలు దేరుతుందని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి.  


[Air India Flight Emergency Landing Shamshabad Airport, Rajiv Gandhi International Airpor,  Disaster Averted, Technical Lapse, Pilot Timely Action, Telugu One]

By
en-us Political News

  
భారతీయ రాజకీయాల్లో ఎన్నికల సంఘం (ECI) నిర్వహణ తీరుపై ప్రకంపనలు రేగుతున్నాయి
ఆహారం తిన్న  40 మందికి పైగా విద్యార్థులు  వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. ఆ తరువాత కొద్దిసేపటికే తీవ్రమైన కళ్లు తిరగడం, తలతిరగడం, కడుపునొప్పి వంటి సమస్యలతో   విలవిల్లాడి పోయారు.
మేఘాలయ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.
 తొలుత  ఎవరో యాక్సిడెంట్‌లో చనిపోతే హాస్పిటల్‌కు తీసుకెళ్తున్నానని బుకాయించేందుకు ప్రయత్నించిన భాస్కర్ రెడ్డి. పోలీసుల  విచారణలో అసలు నిజం ఒప్పుకున్నాడు
 బెంగాల్ గడ్డపై తొలిసారి అధికారం చేజిక్కించుకున్న బీజీపీ ఇప్పుడు అంతర్గత సవాళ్లతో సతమతమౌతోంది.   అవినీతి, కట్ మనీ, సిండికేట్ సంస్కృతిని అంతం చేస్తామంటూ ప్రజల మద్దతు పొందిందో.. సరిగ్గా అదే సంస్కృతి  ఇప్పుడు బీజేపీలో పేరుకుపోతోంది.
Publish Date:Apr 23, 2024
As usual, Inter Milan once again showed its strength.

Salma Hayek Oliver Stone : She's a stunning Mexican actress

Publish Date:Sep 21, 2012

pop singer shakira, Shakira Pregnant, Shakira is pregnant with

About 100 workers from the Andhra Pradesh lodged in a jail in Jeddah

Jammu and Kashmir Chief Minister Omar Abdullah literally turned

Publish Date:Mar 31, 2011

Pakistan Prime Minister Yusuf Raza Gilani on Wednesday night termed his talks

Publish Date:Mar 30, 2011

A Prime Minister playing the high stakes 

 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.