ఎపిలో శ్రీకాళహస్తిలో హల్ చల్ చేసిన అఘోరీ తాజాగా నంద్యాలజిల్లా పాణ్యం మండలం బలపనూరులో కనిపించారు. ఎపిలో వరుసగా శైవక్షేత్రాలను దర్శించుకుంటున్న అఘోరీ శనివారం నంద్యాల రోడ్డుపై బైఠాయించారు. శ్రీకాళ హస్తి నుంచి తిరుగు ప్రయాణంలో ఆమె కారు ప్రమాదానికి గురైంది. పోలీసులు బలవంతంగా పంపించడం వల్లే కారు యాక్సిడెంట్ అయ్యిందని చెబుతూ అఘోరీ వీడియో కూడా చేసింది. నంద్యాలలో రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కారు షెడ్ లో ఉండటంతో అఘోరీ కాలినడకన శ్రీశైలం బయలు దేరినట్టు తెలుస్తోంది. అఘోరీ రాకతో స్థానికులు అక్కడికి చేరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా అఘోరీ హల్ చల్ చేస్తున్నారు. విఖాఖ నక్కపల్లి టోల్ గేట్ ద్వారా ఎపిలో కనిపించిన అఘోరీ వరుసగా శైవ క్షేత్రాలను దర్శించుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/aghori-hal-chal-on-panyam-road-25-188115.html
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.