తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
Publish Date:Jan 9, 2025
Advertisement
తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు నేరుగా ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడ్నుంచి తిరుపతి రిమ్స్, రుమా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. 38 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పోలీస్ ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ సాయంత్రం క్షతగాత్రులను పరామర్శించనున్నట్లు సమాచారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/after-a-while-chandrababu-became-the-chief-minister-of-tirupati-25-191078.html
http://www.teluguone.com/news/content/after-a-while-chandrababu-became-the-chief-minister-of-tirupati-25-191078.html
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026





