ఆదరణ’తో బాబుకు ప్రజాదరణ?

Publish Date:Oct 29, 2012

Advertisement

 

తొమ్మిదేళ్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్రపాలనలో అత్యంత కీలకమైన పథకం ఆదరణ. ఈ పథకం ద్వారా వృత్తిదారులకు పనిముట్లు ఉచితంగా పంపిణీ చేసేవారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని అమలు చేయటమే మానేసింది. అందువల్ల వృత్తులపై కాంగ్రెస్‌కు పెద్దగా పట్టు చిక్కలేదనే చెప్పాలి. ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మీ కోసం వస్తున్నా పాదయాత్రలో వృత్తిదారులు ఆ పథకాన్ని గుర్తు చేశారు. తమకు పనిముట్లు కొనుక్కోవాలంటే పెరిగిన కుటుంబభారం, ఖర్చులు ఆయన ముందుంచారు. అసలే తెలుగుదేశం పార్టీకి 2012 ఉపఎన్నికల్లో ఓటమికి వృత్తిదారుల సహకారం లేకపోవటమే కారణమని గుర్తించారు. అందువల్ల వృత్తిదారులకు ఉత్సాహాన్ని నింపేందుకు చంద్రబాబు ఆదరణ పథకాన్ని తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో ఇప్పటికే బిసి డిక్లరేషను ప్రకటించిన తొలిపార్టీగా ఉన్న తెలుగుదేశం వృత్తిదారులకు మరింత దగ్గరయ్యేందుకు అవకాశం లభించింది. తనతో పాటు పార్టీ శ్రేణులు కూడా వృత్తిదార్లకు పూర్తిస్థాయి సహకారమందిస్తారని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీ కూడా వృత్తిదార్లను ఆకట్టుకుంది. ఇప్పటిదాకా తమ తరుపున అధికారులను ప్రశ్నించేవారే కరువయ్యారని బాబును వృత్తిదారులు ఆదరిస్తున్నారు.

By
en-us Political News

  
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల  వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న  నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో  వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో  నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో  నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం  7,635.22 కోట్ల  రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన  2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు  స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్‌ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.