ఆదిలాబాద్ లో మహి ళపై చిరుత దాడి
Publish Date:Dec 14, 2024
Advertisement
ఆదిలాబాద్ లో చిరుత మరో సారి విరుచుకుపడింది. బహిర్బూమికి వెళ్లిన మహిళపై చిరుత దాడి చేసింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బజార్ హత్నూర్ మండలం డెడ్రాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలు బీమాభాయ్ ను ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మహరాష్ట్ర అడవుల నుంచి ప్రతీయేడు చిరుతలు తెలంగాణలో ఎంటర్ అవుతాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/a-leopard-attacked-a-woman-in-adilabad-25-189846.html
http://www.teluguone.com/news/content/a-leopard-attacked-a-woman-in-adilabad-25-189846.html
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026





