ఆంధ్రప్రదేశ్‌లో 96 మంది డీఎస్పీల బదిలీ!

Publish Date:Jul 31, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో 96 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ 96 మంది ఎవరు? వారు బదిలీ అయిన స్థానం ఏది అనే వివరాలు ఇవిగో....

1. వై.శ్రుతి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
2. జి.నాగేశ్వరరెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
3. పత్రిని శ్రీనివాసరావు (ఎస్డీపీవో, కాశీబుగ్గ).
4. డి.బాలచంద్రారెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
5. బి.విజయ్ కుమార్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
6. ఎ.ఎస్.చక్రవర్తి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
7. డాక్టర్ కె.హనుమంతరావు (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
8. కె.విజయపాల్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
9. కె.రమేష్ బాబు (ఎస్డీపీవో, సెంట్రల్ జోన్, రాజమండ్రి).
10. ఎన్.బి.ఎం.మురళీకృష్ణ (ఎస్డీపీవో, నర్సాపూర్).
11. జి.శ్రీనివాసరావు (డీఎస్పీ, డీటీసీ, కృష్ణా).
12. ఎం.కిషోర్ కుమార్ (డీఎస్పీ, ఏసీబీ).
13. ఎం.అంబికాప్రసాద్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
14. కె.శ్రీనివాసమూర్తి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
15. బి.ఆదినారాయణ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
16. కడలి వెంకటేశ్వరరావు (దిశ ఉమన్ పోలీస్ స్టేషన్, తూర్పు గోదావరి).
17. జి.లక్ష్మయ్య (డీఎస్పీ, సీఐడీ).
18. పి.శ్రీకాంత్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
19. ఆర్.జి.జయసూర్య (ఎస్డీపీవో, భీమవరి).
20. వి.నారాయణస్వామి రెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
21. యు.నాగరాజు (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
22. పి.భాస్కరరావు (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
23. కె.దామోదర్ రావు (ఏసీపీ, సెంట్రల్, విజయవాడ)
24. డీఎన్వీ ప్రసాద్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
25. ఎం.రాజారావు (ఏసీపీ, నార్త్, విజయవాడ).
26. జి.రత్నరాజు (డీఎస్ఆర్‌పీ, విజయవాడ).
27. బి.వి.ఎస్.నాగేశ్వరరావు (డీఎస్పీ, ఏసీబీ).
28. పి.మురళీక‌ష్ణారెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
29. వి.వి.నాయుడు (ఏసీపీ, ట్రాఫిక్ డివిజన్-1, విజయవాడ).
30. బి.జనార్దనరావు (ఎస్డీపీఓ, తెనాలి).
31. ఎం.రమేష్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
32. బి.పార్థసారథి, (ఎస్డీపీవో, కుప్పం)
33. కె.ప్రకాష్ బాబు (ఎస్డీపీవో, రాజంపేట్)
34. పి.మల్లికార్జునరావు (దిశ, విజయవాడ)
35. సిహెచ్.రవికాంత్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
36. మహ్మద్ మహబూబ్ బాషా (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
37. సిహెచ్.శ్రీనివాసరావు (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
38. బి.ప్రసాద్ (దిశ ఉమన్ పోలీస్ స్టేషన్, విజయవాడ)
39. ఎం.కృష్ణబాబు (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
40. బి.లక్ష్మీనారాయణ (ఎస్డీపీఓ, దర్శి)
41. టి.అశోక్ వర్ధన్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
42. ఎం.బాలసుందరరావు (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
43. ఘట్టమనేని శ్రీనివాసరావు (ఎస్డీపీఓ, నెల్లూరు రూరల్)
44. పి.వీరాంజనేయరెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
45. అర్ల శ్రీనివాసులు (ఎస్డీపీవో, పెనుకొండ).
46. షేక్ బాజీజాన్ సైదా (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
47. ఎం.సూర్యనారాయణరెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
48. వి.శ్రీనివాసరెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
49. బి.ఉమామహేశ్వరరెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
50. సి.శరత్ రాజ్ కుమార్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
51. కె.రవి మనోహరాచారి (డీఎస్పీ, సీఐడీ)
52. పి.శ్రీనివాసులు (ఎస్డీపీవో, డోన్)
53. వై.శ్రీనివాసరెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
54. పి.రామకృష్ణాచారి (డీఎస్పీ, ట్రాఫిక్, తిరుపతి).
55. డి.శ్రవణ్ కుమార్ (ఎస్డీపీవో, ఏలూరు పట్టణం).
56. ఇ.శ్రీనివాసులు (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
57. దర్బార్ కొండయ్య నాయుడు (ఎస్డీపీవో, మదనపల్లి).
58. జి.ప్రసాదరెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
59. జి.హుస్సేన్ పీరా (ఎస్డీపీవో, జమ్మలమడుగు)
60. బుక్కే మురళి (ఎస్డీపీవో, పులివెందుల)
61. కె.ఎస్.వినోద్ కుమార్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
62. ఎం.భక్తవత్సలం (ఎస్డీపీవో, ప్రొద్దుటూరు).
63. డి.మురళీధర్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
64. కె.రవికుమార్ (ఎస్డీపీవో, ఆళ్ళగడ్డ).
65. షేక్ షర్ఫుద్దీన్ (డీఎస్పీ / ఏసీ, సెకండ్ బెటాలియన్, ఏపీఎస్పీ).
66. జి.శివభాస్కర్ రెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
67. బుక్కాపురం శ్రీనివాసులు (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
68. ఆర్.వాసుదేవన్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
69. కె.శ్రీనివాసాచారి (డీఎస్పీ, దిశ, కర్నూలు).
70. కె.బాబుప్రసాద్ (ఎస్డీపీవో, కర్నూలు).
71. కె.విజయ్ శేఖర్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
72. ఎన్.రవీంద్రనాథ్ రెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
73. ఆర్.రామాంజీనాయక్ (ఎస్డీపీవో, ఆత్మకూరు).
74. అతిన శ్రీనివాసరావు (డీఎస్పీ, ఎస్బీ, నెల్లూరు).
75. ఎస్.ఆర్.హర్షిత (డీఎస్ఆర్‌పి, తిరుపతి)
76. శ్రీమతి షాను షేక్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
77. ఎస్.బాపూజీ (డీఎస్పీ / ఏసీ, ఫిఫ్త్ బెటాలియన్, ఎపీఎస్పీ).
78. వల్లూరి శ్రీనివాసరావు (డీఎస్పీ, సీఐడీ).
79. డి.విశ్వనాథ్ (డీఎస్పీ, సీఐడీ).
80. జి.దేవకుమార్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
81. పి.విజయ్ కుమార్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
82. డి.లక్ష్మణరావు (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
83. ఎస్.సూర్యభాస్కర్ రావు (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
84. సిహెచ్.వెంకటేశ్వర్లు (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
85. కె.రసూల్ సాహెబ్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
86. వి.వి.అప్పారావు (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
87. షేక్ అబ్దుల్ కరీమ్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
88. బి.రాజశేఖర్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
89. సిహెచ్. విజయభాస్కర్ రావు (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
90. పి.రవీంద్రనాథ్ రెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
91. టి.బ్రహ్మయ్య (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
92. వి.వేణుగోపాలరెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
93. జి.ప్రవీణ్ కుమార్ రెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
94. జె.రాంబాబు (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
95. సిహెచ్.రవికుమార్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).
96. ఎస్.బాలవీర శుభకర్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).

By
en-us Political News

  
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.