మావోయిస్టుల ప్రతికార చర్య... 8 మంది జవాన్లు మృతి...
Publish Date:Mar 13, 2018
Advertisement
గత కొద్ది రోజుల క్రిందట తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు మావోయిస్టులు జవాన్లపై ప్రతికార చర్యకు పాల్పడ్డారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని గొల్లపల్లి-కిష్టరాం ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తోన్న సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులకు తెగబడి 8 మంది జవాన్ల ప్రాణాలు తీశారు. ఈ కాల్పుల్లో మరో ఆరుగురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. గాయాలపాలైన జవాన్లను రాయ్పూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జవాన్ల మృతదేహాలను హెలికాప్టర్ ద్వారా భద్రాచలం ఆసుపత్రికి తరలిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/8-crpf-dead-39-80627.html
http://www.teluguone.com/news/content/8-crpf-dead-39-80627.html
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 21, 2026





