Publish Date:Aug 10, 2026
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని దేవీదేవతలను ప్రార్థిస్తూ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం
Publish Date:Aug 10, 2026
శరీరం మంట తట్టుకోలేక నీటిలోనే రోజులకు రోజులు ఉంటున్న ముర్షిదాబాద్ బాలుడి వింత పరిస్థితి స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
Publish Date:Aug 10, 2026
ఒకప్పుడు మావోయిస్టు లకు కంచుకోటగా, సేఫ్ షెల్టర్ జోన్‌గా ఉన్న కర్రెగు ట్టలు ఇప్పుడు తెలంగాణ పోలీసుల పటిష్ట భద్రతలోకి వచ్చాయి.
Publish Date:Aug 10, 2026
పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభలో కంటతడి పెట్టిన హరీశ్ రావు..!
Publish Date:Aug 10, 2026
మద్యం మత్తులో ఇంజెక్షన్..! విద్యార్థిని ప్రాణాలు తీసిన ఆర్ఎంపీ..!
Publish Date:Aug 10, 2026
మద్యం మత్తులో కారు డ్రైవర్ భీభత్సం.. ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి..!
Publish Date:Aug 10, 2026
జేపీఎస్సీ పేపర్ లీక్ దుమారం.. విద్యార్థులపై పోలీసుల వాటర్ క్యాన్స్ ప్రయోగం..!
Publish Date:Aug 10, 2026
ళ్ల తరబడి కాగితాలకే పరిమితమైన ఈ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించిన పనులలో ఇప్పుడు కదలిక రావడమే కాకుండా వేగం పుంజుకున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయవాడ, విశాఖ రైల్వే ప్రాజెక్టులు రెండూ కలిపి 21వేల 616 కోట్ల భారీ అంచనా వ్యయంతో, 84.63 కిలోమీటర్ల పొడవైన మెట్రో నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది.
Publish Date:Aug 10, 2026
మీ స్మార్ట్‌ఫోన్ మరియు డిజిటల్ డేటాను హాకర్లు, డేటా చోరీ నుండి ఎలా రక్షించుకోవచ్చో తెలుసుకోండి. నార్టన్, 1పాస్‌వర్డ్, ప్రొటాన్ మెయిల్ మరియు అథెంటికేటర్ యాప్‌లతో అత్యుత్తమ సైబర్ సెక్యూరిటీ గైడ్.
Publish Date:Aug 10, 2026
USB పెన్ డ్రైవ్‌ల వాడకం ఎందుకు తగ్గింది? క్లౌడ్ స్టోరేజ్, స్మార్ట్‌ఫోన్‌లు, వేగవంతమైన SSDలు డేటా నిల్వ ప్రపంచాన్ని ఎలా మార్చేశాయో, పెన్ డ్రైవ్‌ల భవిష్యత్తు ఏమిటో ఈ వెబ్ స్టోరీ ద్వారా తెలుసుకోండి.
Publish Date:Aug 10, 2026
రన్నింగ్ అంటే విసుగు చెందే వారికి గూగుల్ జెమిని AI మరియు గార్మిన్ స్మార్ట్‌వాచ్ ఎలా ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాయో ఈ కథనంలో తెలుసుకోండి. 14 కిమీ సిటీ2సర్ఫ్ పరుగు కోసం జెమిని అందించిన 3 దశల వర్కౌట్ ప్లాన్, హెల్త్ టిప్స్ మరియు ఫిట్‌నెస్ సీక్రెట్స్ మీ కోసం!
Publish Date:Aug 10, 2026
నల్సార్ క్యాంపస్‌లోని విద్యార్థుల మాత్రం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌ను స్నాతకోత్సవానికి ఆహ్వానించడానికి వీల్లేదంటూ వ్యతిరేకిండం కలకలం రేపింది. దాదాపు వర్సిటీ స్నాతకోత్సవానికి సీజేఐ సూర్యకాంత్‌ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించవద్దంటూ దాదాపు 450 మంది విద్యార్థులు సంతకాలు చేసిన లేఖను వర్సిటీ వీసీకి సమర్పించారు.
Publish Date:Aug 10, 2026
ఆగస్టు 10 నాటి పసిడి మరియు వెండి రిటైల్ ధరల పూర్తి సమాచారం. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో 24K, 22K బంగారం మరియు కిలో వెండి తాజా రేట్లు, MCX మార్కెట్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.