మావోల మందుపాతరకు 11 మంది జవాన్లు బలి
Publish Date:Apr 26, 2023
Advertisement
ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు పేల్చిన మందుపాతరకు 11 మంది జవాన్లు మృతి చెందారు. యాంటీ మావోయిస్టు ఆపరేష్ లో భాగంగా జవాన్లతో వెడుతున్నమినీ బస్సు లక్ష్యంగా మావోయిస్టులు ఐఈడీని ప్రయోగించడారు. ఈ ఘటనలో 11 మంది మరణించారు. మావోయిస్టుల మందుపాతరకు 11 మంది జవాన్లు మరణించిన ఘటనపైఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బగేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/11-jawans-killed-25-154306.html
http://www.teluguone.com/news/content/11-jawans-killed-25-154306.html
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026





