సీదిరి అప్పలరాజుకు బెయిల్..!

Publish Date:Aug 14, 2026

Advertisement

 

వైసీపీ నేత, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు  మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సుదీర్ఘ వాదనల అనంతరం ఇవాళ సోంపేట అడిషనల్ జిల్లా కోర్టు బెయిల్ మంజూరు అయింది. రాజకీయ వేధింపుల కోణంలోనే సెక్షన్లు మార్చి జులై 23 నుండి జైలులోనే ఉంచారని వాదించారు. ఈ నిర్ణయంతో గత కొన్ని వారాలుగా జైలులో ఉన్న సీదిరి అప్పలరాజుకు, ఆయన కుటుంబ సభ్యులకు  వైఎస్సార్‌సీపీ శ్రేణులకు భారీ ఊరట లభించినట్లయింది. 

హైకోర్టు బెయిల్ ఉత్తర్వులతో శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్‌సీపీ వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. గత జులై 10వ తేదీన జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో దానయ్య అనే గొర్రెల కాపరి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడుపుతున్న వాహనమే ప్రమాదానికి కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ వ్యవహారంలో కుమారుడిని రక్షించేందుకు ప్రమాదానికి సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలను తారుమారు చేశారనే తీవ్ర అభియోగాలపై జులై 23న పోలీసులు మాజీ మంత్రిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

 Seediri Appalaraju granted bail, Seediri Appalaraju High Court order, YSRCP Seediri Appalaraju case, Kasibugga accident case update, AP High Court news, Seediri Appalaraju news Telugu

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలును మరింత వేగవంతం చేస్తూ, ములుగు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయూత పింఛన్ల పంపిణీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను నిత్యం సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటారు.
విజయవాడలో డీఎస్సీ టీచర్ల భారీ ర్యాలీ.. వైసీపీ ఆరోపణలపై ఆగ్రహం..!
సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించారు.
యూపీ వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం ఊహించని భద్రతా ప్రమాదం జరిగింది.
భారత రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే వందేమాతరం గీతం మరోసారి తీవ్ర వివాదానికి దారితీసింది.
హైదరాబాద్‌లో కాలుష్య రహిత రవాణాను ప్రోత్సహించడంతో పాటు ఆటో రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
సినీ నటుడు, ప్రముఖ నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేశ్ ఇంట్లో కళ్యాణ శోభ సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర విమానయాన చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది.
కడప జిల్లాలో అత్యంత దిగ్భ్రాంతికరమైన, అమానుషమైన ఘటన వెలుగు చూసింది.
భారతీయ రైల్వేల్లో ప్రతిరోజూ ప్రయాణించే కోట్లాది మంది ప్రయాణికులకు కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG) ఒక తీవ్రమైన హెచ్చరిక లాంటి షాకింగ్ నివేదికను వెల్లడించింది.
తిరుమల పవిత్రతపై విమర్శలు..!
అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ జాతీయ జట్టు ఊహించని సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.