Publish Date:Nov 13, 2013
ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ రానే వచ్చింది. మాస్టర్ బ్లాస్టర్ తన కెరీర్ కు ముగింపు పలికే ఆ పోరు ఈ రోజు మొదలైంది. క్రికెట్‌లో ఓనమాలు దిద్దిన ముంబై గడ్డపైనే ఈ పరుగుల వేటగాడు ఆఖరి ఆట ఆడుతున్నాడు. తన 200వ టెస్ట్‌తో తన పరుగుల దాహానికి పరిసమాప్తి పలుకనున్నాడు. మ్యాచ్ జట్ల మధ్యే జరుగుతున్న దృష్టంతా ఆ ఒక్కడిపైనే...ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఈ మ్యాచ్ లోనూ సచిన్ పై భారీగా అంచనాలున్నాయి. సచిన్ టెండూల్కర్ శతకంతో కెరీర్ కు ముగిస్తే చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
మరోవైపు మొదటి మ్యాచ్ లో విజయంతో జోరు మీదున్న భారత్ జట్టు ఈ మ్యాచ్ లోనూ గెలిచి మాస్టర్ కు ఘనమైన వీడ్కోలు పలకాలనే పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్లోనైనా గెలిచి భారత అభిమానుల ఆశలపై నీళ్ళు చల్లాడానికి వెస్టిండీస్ సిద్దమైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-sachin-tendulkar-200th-test-36-27427.html
పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు ఉపాధి హామీ పథకం అమలులోకి తీసుకు వచ్చింది.
రాష్ట్రపతి భవన్‌లో 2026 జనవరి 3 నుంచి 11 వరకు ఉద్యాన్ ఉత్సవ్ రెండవ ప్రదర్శన జరగనుంది.
కవిత వాడుతున్న వాహనాలపై భారీగా ట్రాఫిక్ చలాన్లు నమోదైన విషయం వెలుగులోకి వచ్చింది.
నవ్యాంధ్రలాంటి రాష్ట్రానికి అవసరమా? ఇంతకీ జగన్ పెట్టిస్తోన్న అనవసర ఖర్చులేవి? తాజాగా వెలుగులోకి వచ్చినదేంటి?
కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడుతూ హైడ్రా కీలక చర్యలు చేపట్టింది.
టీమిండియా స్టార్ క్రికెటర విరాట్ కోహ్లీ కొత్త సంవత్సరంలో మూడు ప్రపంచరికార్డులకు చేరువలో ఉన్నాడు.
నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ , ఆయన సోదరుడు రాములును మరోసారి సిట్ అధికారులు ఇవాళ కస్టడీలోకి తీసుకున్నారు.
రేపు కొండగట్టు ఆంజనేయస్వామిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకొనున్నారు
తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదల పరిష్కారానికి కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు చరిత్రలోనే సరికొత్త రికార్డులను సృష్టించాయి.
ఆ మేరకు సిఫారసు లేఖలు, వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు వచ్చే వారు కూడా టికెట్ తీసుకునే దర్శనం చేసుకోవాలన్న నిబంధన తీసుకురావాలని నిర్ణయించారు. అమ్మవారి హుండీ ఆదాయాన్ని, ఆలయ నిర్వహణ నిధులను పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు చెప్పారు.
యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్‌పై నమోదైన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది
మావోయిస్టు అగ్రనేత హెడ్మా ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ సాయిధ బలగాల వ్యవహారాలు చూస్తున్న బర్సే దేవా లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినట్లేనని పోలీసు అధికారులు భావిస్తున్నారు.