ఏపీలో చురుకుగా కదులుతున్న రుతుపవనాలు

Publish Date:Jun 11, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఇప్పటికే రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలోని చాలా ప్రాంతాలను తాకిన నైరుతి రుతుపవనాలు,  ఇప్పుడు ఉత్తరాంధ్రలోకి ప్రవేశించాయి.  రుతుపవనాల కదలికలు చురుకుగా  ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.  

రుతుపవనాలకు  తోడు..  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం, అలాగే..  తెలంగాణ నుంచి దక్షిణ కోస్తా వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో  రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  శుక్రవారం (జూన్ 12)  అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.  

అలాగే.. పోలవరం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, ప్రకాశం, నెల్లూరుతో పాటు పలు రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఇప్పటికే     ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో కురిసిన కుండపోత వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.  

By
en-us Political News

  
ఆ యువతి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, సైదాబాద్‌కు చెందిన యువతి షార్ట్ ఫిల్మ్స్‌లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఓ యువకుడు ఆమె బాత్‌రూమ్‌లో ఉన్న దృశ్యాలను రహస్యంగా వీడియో తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆ వీడియోలను అడ్డంగా పెట్టుకుని గత ఆరు నెలలుగా ఆమెను వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
భారతీయ బ్యాంకులు ఎన్నారైల కోసం FCNR(B) డిపాజిట్లపై వడ్డీ రేట్లను దాదా్యూ 7 శాతానికి పెంచాయి. భారత్‌లో ఎటువంటి పన్ను లేకుండా, కరెన్సీ రిస్క్ లేకుండా విదేశీ కరెన్సీపై భారీ లాభాలను పొందే అద్భుతమైన అవకాశం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
అమెరికా వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్! జూలై 1 నుంచి యూఎస్ బి1/బి2 వీసా ఇంటర్వ్యూల కోసం సరికొత్త ఫాస్ట్ ట్రాక్ పైలట్ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. అదనపు ఫీజు, దరఖాస్తు విధానం మరియు కండిషన్ల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
భారత స్టాక్ మార్కెట్లో నేడు ఐపీఓల సందడి నెలకొంది. హెక్సాగన్ న్యూట్రిషన్ అరంగేట్రంతో పాటు హారిజన్ రీక్లెయిమ్, ఉత్కల్ స్పెషాలిటీ ఐపీఓల లేటెస్ట్ అప్‌డేట్స్ మరియు రిటైల్ ఇన్వెస్టర్లు గమనించాల్సిన లాభనష్టాల పూర్తి విశ్లేషణ ఇక్కడ చూడండి.
అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అలస్కా తీరంలో 368 మిలియన్ డాలర్ల సముద్ర పర్యవేక్షణ నెట్‌వర్క్ (OOI)ను మూసివేస్తోంది. 900 పైగా సెన్సార్ల తొలగింపుతో వాతావరణ మార్పులు, మత్స్య పరిశ్రమ మరియు తుఫానుల అంచనాలు ఎలా దెబ్బతిననున్నాయో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
మన శరీరంలోని సంక్లిష్ట కణాలు (యూకారియోట్లు) ఎలా పుట్టాయో తెలుసా? జెయింట్ వైరస్‌లు, బ్యాక్టీరియాల అద్భుత జన్యు సమ్మేళనంతో సాగిన కోట్ల ఏళ్ల పరిణామ క్రమం గురించిన సరికొత్త నిజాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ సంచలన పరిశోధన వివరాలు మీకోసం.
షేర్ మార్కెట్‌లో కేవలం 15 బెస్ట్ ట్రేడింగ్ రోజులను మిస్సయితే రూ. 1.9 కోట్ల సంపద ఎలా ఆవిరవుతుందో ఫండ్స్ ఇండియా తాజా విశ్లేషణ ఆధారంగా గణాంకాలతో సహా ఇక్కడ తెలుసుకోండి.
ఈ ఏడాది అక్టోబర్ లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా, నియామక రాత పరీక్షలను కూడా వేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
మ్యూచువల్ ఫండ్స్ మే 2026 నివేదిక ప్రకారం ఈక్విటీ ఇన్ ఫ్లోస్ 40% తగ్గినప్పటికీ, నెలవారీ SIP పెట్టుబడులు రూ.20,371 కోట్లతో సరికొత్త రికార్డు సృష్టించాయి. పూర్తి వివరాలు మరియు ఇన్వెస్టర్లకు నిపుణుల సలహాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్‌లో నేడు జూన్ 12న ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా 20కి పైగా ఎంఎంటీఎస్ లోకల్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. లింగంపల్లి, ఫలక్‌నుమా, సికింద్రాబాద్ రూట్లలో రద్దయిన రైళ్ల వివరాలు మరియు ప్రత్యామ్నాయ రవాణా మార్గాల పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.
వన్డే క్రికెట్ చరిత్రలోనే సరికొత్త సంచలనం నమోదైంది. పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుపై బంగ్లాదేశ్ తొలిసారిగా వన్డే సిరీస్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఢాకా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ వివరాలు, స్కోర్లు మరియు రికార్డుల గురించిన పూర్తి సమాచారం మీకోసం.
ఫిఫా ప్రపంచకప్ 2026 లో లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో ముఖాముఖి తలపడే గోల్డెన్ ఛాన్స్! అర్జెంటీనా, పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్ సమీకరణాలు, మ్యాచ్ షెడ్యూల్ మరియు ఆసక్తికరమైన వరల్డ్ కప్ రికార్డుల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఇక క్రీడల్లో పాల్గొన్న వారికే ఉద్యోగాలు ఇచ్చారన్న జగన్ విమర్శలపై అధికారులు గట్టి కౌంటర్ ఇచ్చారు.వైసీపీ హయాంలో జీవో 74 ప్రకారం కేవలం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, ఇంటర్ కాలేజీ, రూరల్ స్పోర్ట్స్ టోర్నమెంట్‌లలో పాల్గొన్న వారికే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల్లో భారీగా పోస్టులు కట్టబెట్టారని అధికారులు చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.