కెసీఆర్ ను కల్సిన మంత్రి పొన్నం
Publish Date:Dec 7, 2024
Advertisement
ఈ నెల 9వ తేదీన తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో తలపెట్టిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ కు ఆహ్వానం అందింది. మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం మాజీ ముఖ్యమంత్రిని ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో కల్సుకున్నారు. విగ్రహావిష్కరణకు రావాలని పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణ తల్ల విగ్రహం రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయని విగ్రహావిష్కరణ అడ్డుకోవాలని బిఆర్ఎస్ హైకోర్టు గడపదొక్కింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-minister-ponnam-meets-kcr-25-189577.html
http://www.teluguone.com/news/content/-minister-ponnam-meets-kcr-25-189577.html
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





