Publish Date:Jan 10, 2026
చైనాలో కోతుల కొరత పెరిగిపోతండంతో వాటికి భారీగా డిమాండ్ పెరిగింది.
Publish Date:Jan 10, 2026
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరిట భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించి ఒక మాజీ ఐపీఎస్ అధికారి భార్య నుంచి కేటుగాడు రూ.2.58 కోట్లను కాజేశాడు
Publish Date:Jan 10, 2026
అయోధ్య రామాలయం క్లాంప్లెక్స్‌లో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది.
Publish Date:Jan 10, 2026
సూరత్ ఎయిర్ పోర్ట్‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితా బచ్చన్‌కు పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.
Publish Date:Jan 10, 2026
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద బ్లోఔట్ మంటలు అదుపులోకి వచ్చాయి.
Publish Date:Jan 10, 2026
ప్రభుత్వ భూముల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న హైడ్రా మరోసారి తన సత్తా చాటింది.
Publish Date:Jan 10, 2026
ఈ నెల 12న ఇస్రో సీఎస్ఎల్వీ- సి62 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్ధించినట్లు ఇస్రొ చైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా వేదపండితుల మంత్రోచ్ఛారణలతో ఇస్రో చైర్మన్ నారాయణన్‌ను సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Publish Date:Jan 10, 2026
మద్యం కుంభకోణం కేసులో ఏ1గా ఉన్న రాజ్ కసిరెడ్డి ఆర్థోపెడిక్ సమస్యలతో గత కొద్ది రోజులుగా బాధపడుతుండటంతో జైలు అధికారులు ఆయనను ఈ రోజు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇక ఈ కేసులో ఏ38గా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి వెరికోజ్ వెయిన్స్ సమస్యలతో బాధపడుతుండటంతో ఆయనను మంగళగిరి ఎయిమ్స్ కు తరలించారు.
Publish Date:Jan 10, 2026
ఒడిశాలో పెను ప్రమాదం తప్పింది.
Publish Date:Jan 10, 2026
భూభారతి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో స్టాంప్ డ్యూటీ చార్జీలను కాజేసేలా ఓ ముఠా వ్యవస్థీకృతంగా పనిచేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. థర్డ్ పార్టీ అప్లికేషన్ సహాయంతో చలాన్ అమౌంట్లను ఎడిట్ చేసి, తక్కువ మొత్తానికి పేమెంట్ చేసి ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించినట్లు అధికారులు గుర్తించారు.
Publish Date:Jan 10, 2026
ఓ మహిళా ఐఏఎస్‌పై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని తెలంగాణ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
Publish Date:Jan 10, 2026
మొక్కు తీర్చుకోవడానికి షాద్ నగర్ నుంచి తిరుమలకు కాలినడకన ప్రయాణించనున్నారు. నవంబర్ 19న ఈ పాదయాత్రను బండ్ల గణేష్ ఘనంగా ప్రారంభించనున్నారు.
Publish Date:Jan 10, 2026
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రపంచ స్థాయి బౌద్ధులను ఆకర్షించే అవకాశాలుంటాయని భావించిన చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లోనే ఈ ప్రాజెక్టుకు ఐదెకరాల భూమిని కూడా కేటాయించింది. ప్రస్తుతం అక్కడ ఉన్న నూటపాతిక అడుగుల ఎత్తైన బుద్ధుని విగ్రహ నిర్మాణం కూడా ఇందులో భాగమే.