అంతర్జాతీయ బాలికా దినోత్సవం!

Publish Date:Oct 14, 2022

Advertisement

బాల్యం, కౌమారం,యవ్వనం దశలో కి చేరినప్పుడు బాలిక బాలురలలో శరీరంలో అనేక మార్పులు వస్తాయి.ఒక వయస్సు వచ్చేసరికి బాలురు,బాలికలలో హార్మోన్ విడుదల ప్రారంభమౌతుంది. హార్మోన్ పిట్యుట రీ గ్లాండ్ కు చేరి వెంటనే గ్లాండ్ రెండు హార్మోన్లను విడుదల చేస్తుంది.లూటినింగ్, ఫాలికల్ స్టిమ్యులేషన్ హార్మోన్స్ అది బాలికల ఒవేరియన్ ను చేరుతుంది. యుక్తవయస్సు రాగానే శరీరంలో మార్పులు వాస్తాయి బరువు పెరగడం, బాలికలకు వక్షోజాలు రావడం అంటేపెరగడం ఋతుస్రావం నెలసరి ప్రారంభమౌతుంది.శరీర మార్పులు మానసిక మార్పులకు దారితీస్తుంది.

తల్లి తండ్రులు యుక్త వయస్సు వచ్చిన పిల్లలతో ఎలా వ్యవహరించాలో కొన్ని సూచనలు..

యుక్త వయస్సు వచ్చిన పిల్లలతో సరిగా వ్యవహరించక పోవడం తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. ఒక్కోసారి వారితో దురుసుగా ప్రవర్తించడం వారిని నియంత్రించేందుకు ప్రయత్నించడం కొన్నిరకాల సమస్యలకు పిల్లలకు అవగాహన కల్పించడం లో ను పిల్లల ను వారిసమస్యలను అర్ధం చేసుకోక పోవడం లో వారి సమస్యకు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లో ఏమాత్రం తాత్సారం చేసిన పిల్లల మనో భావాలు దెబ్బతినడం వల్ల వచ్చే శారీరక మానసిక సమస్యలకు సమాధానం చెప్పగాలిగినప్పుడే పిల్లలు తల్లి తండ్రుల మధ్య సంబంధాలు బాగుంటాయి.ముఖ్యంగా బాలికలలో వచ్చే మార్పుల వల్ల వారిలో వచ్చే శారీరక మార్పులు సహజమే అని వక్షోజాలు పెరగడం సహజమే అని వారిలో రుతుశ్రావ సమస్యలు  వచ్చినప్పుడు తల్లి ఆమెతో చర్చించాలి వారు అసమస్య వచ్చినప్పుడు ఎలా ఉండాలో ఎలా ఆరోగ్యంగా ఉండాలో కూడా చెప్పడం తల్లి తండ్రుల బాధ్యత.ఇక మగపిల్లలో వచ్చే మార్పులు వస్తున్నపుడు వారిని గమనించడం ఇతర అంశాల కన్నా జీవితంలో ఎదురయ్యే సవాళ్లు,మానసికంగా ఎదురయ్యే సవాళ్లు లక్ష్యం దిశగా తీసుకోవాల్సిన నిర్ణయాలను ఒక మార్గదర్శిగా సామాజికంగా ఇతరులతో వ్యవహరించేతీరు పలు అంశాల పై పిల్లకు చెప్పడం అవసరం అప్పుడే పిల్లలు వక్రమార్గం లో కాక సక్రమైన మార్గం తండ్రి,తండ్రి అడుగుజాడల్లో నడవడానికి వీలుంది.     

By
en-us Political News

  
నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు – ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ (టిఫిన్) మానేయడం. ఆఫీసులకో, కాలేజీలకో వెళ్లే తొందరలోనో.. లేదా బరువు తగ్గిపోతామనే అపోహతోనో చాలా మంది ఉదయపు ఆహారాన్ని పూర్తిగా స్కిప్ చేస్తుంటారు...
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పదం నౌతప.. నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం.  గత ఒకటి రెండు నెలలుగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వడగాలులు ..
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో ‘క్యాన్సర్’ ముందు వరుసలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి, నేడు మారుతున్న జీవనశైలి..
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి,  డయాబెటిస్,  బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. ..
దంతాల నొప్పితో బాధపడుతున్నారా? ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు గారు జామ ఆకుల ద్వారా పంటి నొప్పిని మరియు నోటి సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో వివరించారు. ఆ సింపుల్ హోమ్ రెమెడీస్ ఇక్కడ తెలుసుకోండి...
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది...
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.