పసిపిల్లల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన మహమ్మారి చండీపురా. ప్రస్తుతం ఆ మహమ్మారి గుజరాత్ లో కలకలం సృష్టిస్తోంది. చండీపురా వైరస్ కారణంగా గుజరాత్ లో ఇప్పటి వరకూ 22 మంది పిల్లలు పిట్టల్లా రాలిపోయారు. వానాకాలంలో ఈగల ద్వారా వ్యాపించే ఈ వైరస్.. ప్రధానంగా 15 ఏళ్ల లోపు పిల్లల మెదడుపై తీవ్రాతి తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
చండీపురా వైరస్ తో 25 మంది చిన్నారులు ప్రాణాల కోసం పోరాడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురు వెంటిలేటర్ పై ఉన్నారు. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తక్షణ చర్యలు చేపట్టింది గుజరాత్ ప్రభుత్వం.
దోమల నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. పిల్లలలో జ్వరం, వాంతులు, ఫిట్స్ వంటి లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం జాగు చేయకుండా వైద్యుల వద్దకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం చెబుతోంది.
Chandipura Virus Gujarat, Encephalitis outbreak, Sandfly infection, Child safety alert, Monsoon health risks, Gujarat health updates
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-epidemic-that-claimed-the-lives-of-22-children-36-227969.html
ప్రజాస్వామ్యంలో నాయకుడు ప్రజల కష్టాలను ఆలకించడానికి, కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వడానికి క్షేత్రస్థాయిలోకి రావడం సహజం
లిఫ్ట్‌లోకి అడుగు పెట్టగానే గాలిల్లో కలిసిపోయిన ప్రాణాలు..!
హైదరాబాద్ నగరం మరోసారి ఘోర హత్యోదంతంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
మంత్రి లోకేష్‌తో ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు భేటీ..!
పిల్లల ప్రాణాలను తీస్తున్న ఇసుక ఈగలు..అసలేంటీ మహమ్మారి..?
నేలతల్లి గర్భంలో కోటానుకోట్ల రూపాయల విలువైన బాక్సైట్ సంపద నిద్రాణమై ఉంది.
కాల్పులు జరిపి ఆత్మహత్య చేసుకున్న ఏపీ అధికారి..ఇద్దరు మృతి..!
రెండు కాళ్లు విరిగిన రోగిపై లైంగిక వేధింపులు.. !
ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత అజెండాల కోసం వినియోగించడం తగదని హెచ్చరించింది. పిటిషనర్ పేర్కొంటున్న బాధితులు, అభ్యర్థులు నేరుగా కోర్టు ముందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించింది.
మైనర్ బాలికను బాస్కెట్ బాల్ టోర్నమెంట్ల సందర్భంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు, సంజ్ఞలతో వేధించినట్లు వచ్చిన ఫిర్యాదుపై మాదాపూర్ పోలీసులు బాస్కెట్‌బాల్ కోచ్ పృథ్వీశ్వర్ రెడ్డిపై పోక్సో కేసు
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది
చూడటానికి ఆకర్షణీయంగా.. చేతిలోకి తీసుకుంటే బరువుగా.. నాణ్యమైన బ్రాండెడ్ మసాలాల్లా కనిపిస్తున్నాయి..
ఢిల్లీ పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు వ్యాపార వర్గాల్లో, సామాజిక వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నిరసన ప్రాంగణంలో లభ్యమైన ఖాళీ ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ల ఆధారంగా పోలీసులు స్థానిక రెస్టారెంట్లు, కేఫ్ యజమానులను విచారణ పేరిట వేధింపులకు గురి చేస్తున్నారు.