శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Publish Date:Oct 2, 2024
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం (అక్టోబర్ 2) శ్రీవారి దర్శనం కోసం భక్తులు 16 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం (అక్టోబర్ 1) శ్రీవారిని మొత్తం 69 వేల 300 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 884 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 23 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-devotees-rush-in-tirumala-25-186031.html
http://www.teluguone.com/news/content/-devotees-rush-in-tirumala-25-186031.html
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026





