సిట్రస్ పండ్లతో గుండె జబ్బులకు చెక్

Publish Date:May 6, 2019

Advertisement

 

సిట్రస్ పండ్లను మహిళలు తీసుకోవడం ద్వారా గుండెపోటును దూరం చేసుకోవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది.

మహిళలు ఆరెంజ్, నిమ్మ వంటి పండ్లను జ్యూస్ రూపంలోనూ లేదా అలాగే తీసుకోవడం ద్వారా గుండెపోటును నివారించవచ్చును.

నిమ్మ, ఆరెంజ్, ఉసిరి లాంటి సిట్రస్ పండ్లతో పాటు ఆపిల్, దాక్ష, దానిమ్మ వంటి వాటిని తీసుకోవడం కూడా మహిళల ఆరోగ్యానికి చాలా మంచిది.

తాజా కూరగాయలు, డార్క్ చాక్లెట్, రెడ్ వైన్‌లలో ఫ్లావోనోయిడ్స్ ఉండటం ద్వారా హృద్రోగ సమస్యలకు చెక్ పెట్టవచ్చునని తాజా అధ్యయనం ద్వారా వెల్లడైంది.

 

మహిళలు ముఖ్యంగా విటమిన్ "సి"గల పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవాలని, దీనివలన సిట్రస్ పండ్లలోని ఫ్లావోనోయిడ్స్ గుండెకు సంబంధించిన రక్తపు నాళాల పనితీరును మెరుగుపరుస్తాయని, తద్వారా గుండెపోటు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చునని అధ్యయనం ద్వారా వెల్లడైంది.

 

By
en-us Political News

  
ఓ...ఒమైక్రాన్ ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు గజ గాజా వణికి పోతున్నాయి. అయితేనవంబర్ లో  సౌత్ ఆఫ్రికాలో వెలుగు చూసిన  ఒమైక్రాన్ వేరియంట్  ప్రభావం తీవ్రంగా ఉండదని తక్కువేఅని, అయితే వ్యాప్తి త్వరిత గతిన విస్తరిస్తుందని నిపుణులు చేసిన సూచనలు...
కాగా ఇంకొందరిలో బ్రెయిన్ లో ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు ఇలా రక్త నాళాలు చిట్లే ప్రమాదం ఉందని. రక్తం గడ్డ కట్టిన  వాళ్ళ లో ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉందని. నిపుణులు తమ పరిశోదనలో వెల్లడించారు
ఫ్లూరోనా అంటే కోరోనా తమ్ముడా అనికొవచ్చ అన్నది ప్రశ్న. ఫ్లురోనా అన్నది శాస్త్రీయ పదం కాదు. ఫ్లురోనా రెండు రకాల ఇన్ఫెక్షన్లు వల్ల అంటే ఒకపక్క కోరోనా మరోపక్క ఫ్లూ వైరస్ కలిస్తే వచ్చే డే ఫ్లురోనా గా డాక్టర్స్ గుర్తించారు
అవును ఈ ప్రపంచం పూర్తిగా మెడికల్ మాఫియా చేతుల్లో కూరుకు పోయిందా? అవును కరోనాకు ముందు కరోనా తరువాత విషయాన్ని ఒక్కసారి మనం నిశితంగా పరిశీలిస్తే మనకు అర్ధం అవుతుంది. అసలు పూర్తి గా వివరాలలో కి వెళ్ళే ముందు కొన్ని ప్రశ్నలు మనం వేసుకుంటే ఆప్రశ్నలకు సమాధానం మనకే తెలుస్తుంది. 
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అన్నారు. అన్ని ఇంద్రియాలాలో ముఖ్యమైనది ప్రధాన మైనది కన్నె.  పుట్టుకతోనే కంటి చూపు కోల్పోయిన వాళ్ళు. ఒక్కో అనారోగ్య సమస్యతో కళ్ళు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు   కన్ను ఒక కెమెరా లాంటిది కెమెరా లెన్స్ పై పడే వెలుతురు ఆధారంగా కమెరా లెన్స్ లో రక రకాల  రంగుల్లో సృష్టిని చూడగలం ఆశ్వాదించగలం...
ఆడేర్నల్ లో వచ్చే సమస్యలు  అక్యుట్ ఆడే ర్నల్ సెస్ ను మెడికల్ ఎమర్జెన్సీ గా పేర్కొన్నారు. శరీరంలో రిసోల్ ను ఆడేర్నల్ గ్రంధులు ఉత్పత్తి చేస్తాయి.ఆడే ర్నల్  గ్రంధులు మూడురకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి...
కైఫోసిస్ పుట్టిన పిల్లల నుండి వయస్సు మీద పడ్డ వారిని వేదించే సమస్య  కైఫోసిస్. కైఫో సిస్  వల్ల ప్రపంచ వ్యాప్తంగా ౦.౦4 నుండి 1౦% మంది స్చూలుకు వెళ్ళే పిల్లలు  దీనిబారిన పడుతున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. కాగా అమెరిక సంయుక్త  రాష్ట్రాలలో 5. 6 మిలియన్ల ప్రజలు కైపో సిస్,పురుషులను  చికాకు పెట్టిస్తుంది
2౦19 లో కోవిడ్ వచ్చిన తరువాత కూడా మనదేశ ప్రజలకి ఇది మనదేశం లో సమగ్ర ఆరోగ్యవిధనమంటూ ప్రకటించిన దాఖలాలు లేవు అనే చెప్పాలి. 2౦19 లో వచ్చిన ఉపద్రవం నుంచి మనం నేర్చుకున్న గుణపా టాలు ఏమిటి ? తీవ్రంగా తరుముకొస్తున్న వైరస్ ను గుర్తించడం వాటికి తగ్గట్టుగా మనం యుద్ధానికి ఎలా సన్నద్ధం కాగలం ఎక్కడ నుంచి వచ్చిన్నా యుద్ధం చేయాలంటే మనకంటూ యుద్ధనీతి ఉండాలి...
ఇది చలికాలం ఇక శరీరానికి వ్యాయామం లేకపోయినా రక్తం గడ్డకట్టడం సహజంగా జరిగి పోతుంది. రక్తం గడ్డ కట్టడం జరిగితే వచ్చే సమస్యలు ఏమిటో తెలుసుకోవాలి. అసలు రక్తం ఎక్క డెక్కడ గడ్డకడుతుంది అనే వి షయం తెలుసుకోవాలి
జంతువుల పై చేసిన పరిశోదన వెల్లడి కోవిడ్ 19 కిడ్నీల పై ప్రభావం చూపుతుందా? అన్న విష యం తెలియాల్సి ఉంది. డెల్టా వేరియంట్ కు ఒమైక్రాన్ ల నుండి రక్షణ పొందాలంటే ఎన్ 95 మాస్క్ తప్పని సరి ఎన్నిరకాల రక్షణ కవచాల తో పాటు జాన్సన్ అండ్ జాన్సన్ బూస్టర్ కోవిడ్ నుండి రక్షణ కల్పించ వచ్చనేది నిశ్చిత అభిప్రాయం
మనిషి ఆరోగ్యంగా ఉండాలనే సనాగ్ర జీవన విధానం అంటే స్థిరమైన ఆహార విహారాలు అవసరమని నిపుణులు తమ పరిశోదనలో తేల్చి చెప్పారు. ఆరోగ్య కరమైన జీవన శైలి లో చిన్న మార్పు చేస్తే చాలు మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు
అందరూ ఊహించినట్టుగా ఓమైక్రాన్ అంత ప్రమాదకరం కాదని నిపుణులు సెలవిచ్చారు. ప్రపంచం మాత్రం ప్యాం డ మిక్ కోసమే సిద్ధమై నప్పటికీ. మైక్రాన్ తీవ్రత పెద్దగా ఉండదు అన్న అంచనాను తారు మారు చేస్తూ ఓమిక్రాన్ ఆపైన అసలే చలికాలం ఇంకేముంది ఒక రేంజ్ లో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నట్లు అమెరికాకు చెందిన సి డి సి తెలిపింది.
ఆంత్రాక్స్ వ్యాధి సహజంగా సజీవంగానే ప్రపంచ వ్యాప్తంగా ఉంది జంతువులు అవితిన్న ఆహారం లో భీజాలు, లేదా విత్తనాలు తినడం వల్ల ఈ కారణంగానే మానవులకు ఆంత్రాక్స్ చేరుతుంది. కుతనెఔస్, పీల్చడం వల్ల, గ్యాస్ట్రో ఇంటైడ్ స్టైనల్ అంటే పెద్దపేగులలో ఆంత్రాక్స్ అంటారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.