ఐశ్వర్యరాయ్ ది గుంటూరు జిల్లానా..!
Publish Date:Mar 12, 2016
Advertisement
ప్రభుత్వ అధికారులు అప్పుడప్పుడు తప్పిదాలు చేస్తుంటారు అది సహజం.. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో చోటుచేసుకంది. హెల్త్ కార్డు ఒక ఫ్యామిలీ ఫొటోకు బదులు బాలీవుడ్ నటి అందాల తార ఐశ్వర్యరాయ్ ది వచ్చి చేరింది. వివరాల ప్రకారం.. ఆంధ్ర ప్రభుత్వం పేదలకు ఎన్టీఆర్ వైద్య సేవల హెల్త్ కార్డు ఇస్తుంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా గొల్లపల్లి మండలం గంగుపల్లి తాండాకు చెందిన బాణావత్ బాద్యుకు కూడా హెల్త్ కార్డు మంజూరైంది. కాకపోతే తమ ఫ్యామిలీ ఫొటోకి బదులు ఐశ్వర్యరాయ్ ఫొటో రావడం చూసి ఖంగుతిన్నారు. దీంతో ఆ కుటుంబసభ్యులు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఇదే నిదర్శనమని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-aishwarya-rai-39-56872.html
http://www.teluguone.com/news/content/-aishwarya-rai-39-56872.html
Publish Date:Dec 30, 2025
Publish Date:Dec 30, 2025
Publish Date:Dec 29, 2025
Publish Date:Dec 29, 2025
Publish Date:Dec 29, 2025
Publish Date:Dec 29, 2025
Publish Date:Dec 29, 2025
Publish Date:Dec 29, 2025
Publish Date:Dec 29, 2025
Publish Date:Dec 28, 2025
Publish Date:Dec 28, 2025
Publish Date:Dec 28, 2025
Publish Date:Dec 27, 2025





