విశాఖ హెచ్ పీసీసీఎల్ లో భారీ అగ్నిప్రమాదం

విశాఖలోని హెచ్ పీసీఎల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  హెచ్ పీసీఎల్ ప్లాంట్ లో ఆరుఎఫ్ సైట్లో కంప్రెషర్ లీక్ అవ్వడంతో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి.

ఈ సంఘటనతో కార్మికులు భయభ్రాంతులకు గురై అక్కడ నుంచి బయటకు పరుగులు తీశారు. మంటల తీవ్రత భారీగా ఉందని తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu