నార్వే దంపతులకు నో బెయిల్: నాలుగు వారాలు జైల్లోనే!

 

 Criminal charge on Andhra couple, Indian couple likely to be convicted, Telugu couple's release from Norway

 

నార్వేలో తమ కుమారుడిని కొట్టిన కేసులో జైలు శిక్ష పడిన తెలుగు దంపతులు చంద్రశేఖర్ ఊరట దక్కలేదు. విచారణ సమయంలో తమను బెయిల్‌పై విడుదల చేయాలని పైకోర్టుకు వారు చేసుకున్న అప్పీలు తిరస్కరణకు గురైంది. మరో నాలుగువారాల పాటు జైల్లోనే కొనసాగాకే వారి పిటిషన్‌పై తదుపరి ఆదేశాలిస్తామని ఓస్లో కోర్టు స్పష్టం చేసింది. కొడుకును తరచుగా కొట్టిన కేసులో తండ్రి చంద్రశేఖర్ కు 18 నెలలు, అనుపమకు 15 నెలలు జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu