మిస్ యూనివర్స్ 2012 ఒలీవియా కల్ఫో

అమెరికాకు చెందిన యువతి ఒలీవియా కల్ఫో మిస్ యూనివర్స్-2012గా ఎంపికయ్యారు. ఫిలిప్పిన్స్, వెనిజులాకు చెందిన యువతులు మిస్ యూనివర్స్ పోటీల్లో రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. భారత్‌కు చెందిన అందాల సుందరి శిల్పాసింగ్ టాప్-16వరకు వచ్చి నిలిచిపోయారు. లాస్‌వెగాస్‌లోని ప్లానెట్ హాలీవుడ్‌లో జరిగిన ఈ అందాల పోటీలో గత ఏడాది విశ్వసుందరిగా కిరీటం గెలుచుకున్న అంగోలా వనిత లైలాలోవ్స్ ఈ యేడాది విజేతకు కిరీట ధరింప జేశారు. 89 మంది పాల్గొన్న ఈ పోటీలలో ఆమె విజయం సాధించింది.

 

CLICK HERE FOR MORE miss universe 2012 Photos

 

 

miss universe 2012 winner, miss universe 2012 hotos, miss universe 2012 USA Olivia Culpo, miss universe 2012 pics

Online Jyotish
Tone Academy
KidsOne Telugu