ఓ సరికొత్త సంచలనం – మెడిటేరియన్ డైట్
ఒక ప్రాంత ప్రజలు తినే ఆహారం వాళ్లు నివసించే ప్రదేశం మీద ఆధారపడి ఉంటుందన్న విషయం తెలిసిందే! కానీ ఏదో అవసరం కొద్దీ అలవాటు చేసుకున్న ఆ ఆహారమే ఒకోసారి వారి ఆరోగ్య రహస్యంగా మారుతుంది. ఇతరులు కూడా ఏరికోరి మరీ అదే తరహా ఆహారాన్ని స్వీకరించే పరిస్థితి తీసుకువస్తుంది. అలా ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ఆహారపు అలవాటే Mediterranean diet. ఇదే మెడిటేరియన్ డైట్: మధ్యధరా సముద్రం (Mediterranean sea) తీర ప్రాంతాలలో నివసించే ప్రజల ఆహారాన్నే మెడిటేరియన్ డైట్ అంటారు. మరీ ముఖ్యంగా గ్రీస్, ఇటలీ, స్పెయిన్లలో ఈ తరహా ఆహారం కనిపిస్తుంది. పప్పు దినుసులు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పెద్దగా పొట్టు తీయని తృణధాన్యాలతో కూడిన ఆహారం మెడిటేరియన్ డైట్లో ప్రముఖంగా ఉంటుంది. వీటికి తోడు వంటలో ఆలివ్ నూనె వాడకం అధికం. సముద్రం పక్కనే ఉంటారు కాబట్టి వీరి ఆహారంలో చేపలదీ ముఖ్య పాత్రే! అయితే చేపలు కాకుండా మిగతా మాంసాహారాన్ని మాత్రం వీరు చాలా తక్కువగా తీసుకుంటారు. ఇక పాలపదార్థాలు, వైన్లనేమో మితంగా పుచ్చుకుంటారు. సరికొత్త ఫ్యాషన్: మెడిటేరియన్ డైట్ ఎన్నో ఏళ్లుగా ఆచరణలో ఉన్నా, అందులోని ఆరోగ్యాన్ని గమనించి దానిని మిగతా ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నాలు మాత్రం ఇటీవలే జరుగుతున్నాయి. 1990ల నాటికి ఈ తరహా ఆహారం మీద అనేక అధ్యయనాలు మొదలవడంతో పాశ్చాత్య ప్రపంచం యావత్తూ దీనిని పాటించే ప్రయత్నం చేస్తోంది. తక్కువ కార్బోహైడ్రేట్లని కలిగి ఉంటూనే ఎక్కువ ప్రొటీన్లని అందించడం మెడిటేరియన్ డైట్లోని ప్రత్యేకత. ఈ ఆహారంలో గ్లైకోమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఒంట్లోకి చక్కెర ఒక్కసారిగా విడుదల కాకుండా నిదానంగా విడుదల అవుతుందన్నమాట. అన్ని పరిశోధనలూ అటువైపే మెడిటేరియన్ డైట్లో ఉండే ఆలివ్ ఆయిల్, పాలిష్ పట్టని తృణధాన్యాలు, చేపలు, పండ్లు... వంటి పదార్థాలన్నీ కూడా సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయని తేలింది. వీటిలోని మోనోశాటురేటెడ్ కొవ్వు, పీచు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఒంట్లో హానికారక కొవ్వు పేరుకోదు. దీంతో రక్తపోటు, గుండె ధమనులు మూసుకుపోవడం వంటి సమస్యలు దరిచేరవు. ఇక మెడిటేరియన్ డైట్ వల్ల చక్కెర వ్యాధి కూడా అదుపులో ఉంటుందని ఓ పరిశోధన తేల్చింది. 2008లో జరిగిన మరో పరిశోధనలో మెడిటేరియన్ డైట్ తీసుకునేవారు క్యాన్సర్తో మరణించే అవకాశం 6 శాతం తక్కువగా ఉన్నట్లు తేలింది. గత వారమే విడుదలైన ఒక పరిశోధనా ఫలితంలో ఈ తరహా ఆహారాన్ని స్వీకరించేవారి మెడదు వృద్ధాప్యంలో కూడా భేషుగ్గా ఉన్నట్లు బయటపడింది. ఇలా మెడిటేరియన్ డైట్ మీద జరుగుతున్న నానా పరిశోధనలన్నీ అందులోని ఆరోగ్య రహస్యాలను ధృవీకరిస్తూ ఉండటంతో... జనం ఆసక్తి అటువైపుగా మొగ్గుతోంది. బరువు తగ్గాలన్నా, రక్తపోటు రాకుండా ఉండాలన్నా, చక్కెర వ్యాధి అదుపులో ఉండాలన్నా... ఇలా ఏ సమస్యకైనా అటూఇటూ పరుగులెత్తకుండా మెడిటేరియన్ తరహా ఆహారాన్ని తినమని సూచిస్తున్నారు. అయినా మన పిచ్చి కానీ పాలిష్ పట్టని బియ్యం, తృణ ధాన్యాలు, ఆకు కూరలు, పండ్లు... ఇవన్నీ తీసుకుంటే మంచిదని ఒకరు పరిశోధించి మరీ చెప్పాలా. భారతీయ ఆహారంలో వాటి పాత్ర ఈనాటిది కాదు కదా! - నిర్జర.
read moreజలుబు రాకూడదా... డి విటమిన్ తీసుకోండి!
చలికాలం వచ్చిందంటే చాలు... జలుబు, దగ్గులను మోసుకువస్తుంది. ఆ మూడు నెలలూ ఎలాగొలా గడిపేశాం అనుకోవడానికి లేదు. ఎండాకాలం మొదలవడంతోనే... వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పుల వల్ల మళ్లీ శ్వాసకోశ వ్యాధులు ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి. అలాంటి పరిస్థితిని సులువుగా ఎదుర్కొనే చిట్కా ఒకటి బయటపడిందని అంటున్నారు పరిశోధకులు. 14 దేశాల పరిశోధన: లండన్లోని ‘క్వీన్ మేరీ విశ్వవిద్యాలయా’నికి చెందిన పరిశోధకులు శ్వాసకోశ వ్యాధులకీ, విటమిన్ ‘డి’కి మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు. ఈ పరిశోధన కోసం భారత్ సహా 14 దేశాలలోని 11 వేలమందిని ఎన్నుకొన్నారు. వీరందరికీ తగు మోతాదుల్లో విటమిన్ డిని అందించి చూశారు. అలా క్రమం తప్పకుండా విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకున్నవారిలో ఉదర సంబంధ సమస్యలు తగ్గిపోవడాన్ని గమనించారు. కారణం: ఇంతకుముందు విటమిన్ డి లాభాల గురించి పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇదేదో సూర్యకాంతి నుంచి లభిస్తుందనీ, శరీరానికి కాల్షియం ఒంటపట్టేందుకు తోడ్పడుతుందని మాత్రమే అనుకునేవారు. కానీ ఒకో పరిశోధనా జరిగేకొద్దీ డి విటమిన్ ప్రాముఖ్యత పెరిగిపోతోంది. డయాబెటిస్ దగ్గర నుంచీ రోగనిరోధక శక్తి వరకూ... శరీరంలోని అణువణువు మీదా విటమిన్ డి ప్రభావం బయటపడుతోంది. ఈ డి విటమిన్ వల్ల ఊపిరితిత్తులలో ‘యాంటీమైక్రోబియల్ పెప్టైడ్స్’ అనే కణాల ఉత్పత్తి మెరుగుపడుతుందట. ఇవి సహజమైన యాంటీబయాటిక్లాగా పనిచేసి... సూక్ష్మక్రిములను సమర్థవంతంగా ఎదుర్కొటాయట. ప్రభావం అసమానం: విటమిన్ డి వల్ల ప్రయోజనం ఉంది అని మాత్రమే చెప్పి ఊరుకోవడం లేదు శాస్త్రవేత్తలు. ఒక ఫ్లూ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు అది ఎంత ప్రభావవంతంగా పనిచేసిందో... విటమిన్ డి తీసుకున్నప్పుడు కూడా అంతే ప్రభావం కనిపించిందని చెబుతున్నారు. దగ్గు, జలుబు వంటి సమస్యలే కాకుండా... ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ల వల్ల ఏర్పడే ఆస్తమా వంటి తీవ్రమైన సమస్యలలో కూడా విటమిన్ డి అద్భుతం చేసినట్లు కనుగొన్నారు. అదీ సంగతి! జలుబు వల్ల పెద్దగా ప్రమాదం లేదని మనం భావించవచ్చు. కానీ అదే జలుబు ఒకోసారి ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం లేకపోలేదు. 2013లో న్యూమోనియా బారిన పడి ఏకంగా 26 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారంటే... శ్వాసకోశ వ్యాధులు ఎంత ప్రమాదకరమైనవో అర్థమైపోతోంది. ముఖ్యంగా పసిపిల్లలు, వృద్ధులు కఫసంబంధమైన వ్యాధులతో పడే బాధ వర్ణనాతీతం. ఆరోగ్యవంతులైన వారు కూడా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల బారిన పడి విలువైన పనిగంటలు వృధా చేసుకుంటూ, వైద్యానికి డబ్బులు ఖర్చుపెట్టుకుంటూ గడపాల్సిన పరిస్థితి. ఇక ఈ బాధలన్నింటికీ విటమిన్ డి సమృద్ధిగా ఉండేలా జాగ్రత్తవహించడమే తరుణాపాయం అంటున్నారు. - నిర్జర.
read moreయవ్వనంగా ఉండాలన్నా, షుగర్ తగ్గాలన్నా- ఉపవాసమే మందు!
డయాబెటిస్ అనగానే ఇప్పుడు ప్రపంచం మొత్తానికీ భారతదేశమే గుర్తుకువస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక డయాబెటిక్ రోగులు ఉన్న దేశంగా అప్రదిష్ట మూటగట్టుకుంటోంది. కొన్ని సర్వేల ప్రకారం మన దేశంలో చక్కెర వ్యాధితో బాధపడే రోగుల సంఖ్య ఆరుకోట్లకి పైమాటే. మరో పదిహేనేళ్లు పోతే ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. డయాబెటిస్లో రెండు రకాలు ఉంటాయన్న విషయం తెలిసిందే! ఇందులో టైప్ 1 డయాబెటిస్ జన్యుపరంగా వస్తుంది. అందుకని ఇది చిన్నతనంలోనే దాడిచేసే ప్రమాదం ఎక్కువ. ఈ తరహా డయాబెటిస్లో శరీరంలో అసలు ఇన్సులిన్ ఉత్పత్తిలోనే లోపం ఉంటుంది. దానివల్ల మన రక్తంలోకి చేరుకున్న చక్కెర నిల్వలను శక్తిగా మార్చుకునే అవకాశం ఉండదు. ఇక టైప్ 2 డయాబెటిస్ మన తరచూ వినే తరహా లోపం. ఇందులో ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది కానీ, దానిని శరీరం సరిగా ఉపయోగించుకోలేకపోతుంది. ఈ రెండు రకాల డయాబెటిస్లకు ఓ చికిత్సను కనుగొన్నామంటున్నారు శాస్త్రవేత్తలు. కాలిఫోర్నియాలోని Leonard Davis School of Gerontologyకి చెందిన పరిశోధకులు ఈ చికిత్సను రూపొందించారు. ఇందుకోసం వారు ప్రయోగశాలలోని ఎలుకలకి పదిశాతం ఆహారాన్ని మాత్రమే అందించారు. ఇలా ఓ నాలుగురోజులు చేసిన తరువాత మరో పదిరోజుల పాటు, వాటి ఇష్టారాజ్యంగా ఆహారాన్ని తీసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇలా ఓ మూడు దఫాలుగా ఆహారంలో మార్పులు చేయగానే ఎలుకలలో అద్భుతమైన మార్పులు కనిపించాయట. ఎప్పుడైతే శరీరానికి తగినంత ఆహారం లభించలేదో... అప్పుడు అందులోని కణాలు నిశ్చలమైన స్థితికి (stand by) చేరుకున్నాయి. కొద్ది రోజుల తరువాత తిరిగి తగినంత ఆహారాన్ని అందుకోగానే తిరిగి సాధారణ స్థితికి చేరుకునే ప్రయత్నం చేశాయి. ఈ ప్రక్రియలో భాగంగా వాటిలో ఉన్న లోపాలన్నీ కూడా సర్దుకోవడాన్ని గమనించారు. ఉదాహరణకు డయాబెటిస్ టైప్ 1 వ్యాధిలో బీటా సెల్స్ అనే తరహా కణాలు తగినంత లేకపోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి జరగదు. కానీ ఉపవాసం చేయించిన ఎలుకలలో ఈ బీటా కణాలు తిరిగి ఉత్పత్తి అవ్వడాన్ని గమనించారు. అంతేకాదు! డయాబెటిస్ టైప్ 2 బారిన పడ్డ ఎలుకలలో కూడా చక్కెర వ్యాధి తిరుగుముఖం పట్టినట్లు తేలింది. కణాలకు తమని తాము బాగుపరచుకునే ఈ అవకాశం దక్కడం వల్ల కేవలం షుగర్ మాత్రమే కాదు... రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయని భావిస్తున్నారు. అంతేకాదు! వయసుతో వచ్చే మార్పులని నివారించడంలోనూ, కేన్సర్ ఏర్పడే పరిస్థితులను నిరోధించడంలోనూ కూడా ఈ తరహా ఉపవాసాలు లాభిస్తాయని చెబుతున్నారు. అందుకనే మనుషుల మీద కూడా ఈ తరహా ప్రయోగాలు చేసేందుకు అమెరికా ప్రభుత్వ అనుమతిని కోరుతున్నారు. విచిత్రం ఏమిటంటే... ఏ ఎలుకల మీదా ప్రయోగం చేయకుండా, ఏ ప్రభుత్వ అనుమతీ లేకుండానే మన దేశంలోని ప్రకృతి వైద్యులు ఈ తరహా ఉపవాసాలను ప్రోత్సహిస్తూ వచ్చారు. ఒకవేళ వైద్యంలో భాగంగా కుదరకపోయినా కనీసం ఏకాదశి, శివరాత్రి వంటి విశేషమైన రోజులలో అయినా ఉపవాసాన్ని పాటించమని మొత్తుకుంటున్నారు. కానీ మనం వింటేనా! అందుకే ఉపవాసానికీ, ప్రకృతివైద్యానికీ పేరొందిన మన దేశంలోనే షుగర్ వ్యాధిగ్రస్తులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నారు. (షుగర్ వ్యాధి ఉన్నవారు ఉపవాసం చేసే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది.) - నిర్జర.
read moreవీడియోగేమ్‌తో మతిమరపు మీద పరిశోధన
పోకెమాన్‌గో లాంటి వీడియోగేమ్స్‌తో ఇప్పటి యువత వెర్రెత్తిపోతోందని పెద్దలు తిట్టుకోవచ్చుగాక! కానీ సాంకేతికతను ఉపయోగించుకునే నేర్పు తెలియాలే కానీ ఆ వీడియోగేమ్స్‌తోనే అద్భుతమైన పరిశోధనలు చేపట్టవచ్చునని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. దారి తప్పిపోతారు మతిమరపు అనే మాట చాలా చిన్న పదమే కావచ్చు. కానీ అది ఒక వ్యాధిగా పరిణమించినప్పుడు జీవితం నరకప్రాయమవుతుంది. ముఖ్యంగా అల్జీమర్స్ వంటి మతిమరపు వ్యాధులతో మనిషి తన జీవితాన్నే మర్చిపోయే పరిస్థితి వస్తుంది. సాధారణంగా మనిషి తను రోజూ వెళ్లే చోటుకి కూడా వెళ్లలేక దారితప్పిపోతుంటే, అతనిలోని మతిమరపు తీవ్రరూపాన్ని దాల్చిందని తెలుసుకుంటారు. అందుకనే ఇలా దారి తప్పిపోవడం/ కనుక్కోవడం అన్న సూత్రం ఆధారంగా బ్రిటన్ శాస్ర్తవేత్తలు ఒక వీడియోగేమ్‌ను రూపొందించారు. Sea Hero Quest ఇదే ఈ వీడియో గేమ్ పేరు. ఇందులో ఒక వయసు మళ్లిన నావికుడు తన గమ్యాన్ని మర్చిపోతాడు. మనం అతనికి సాయపడుతూ తిరిగిన అతని దారులన్నింటినీ గుర్తుచేయడమే ఈ ఆటలోని లక్ష్యం. ఇందులో భాగంగా ద్వీపాలను చుట్టుకుంటూ, మంచుకొండలను తప్పించుకుంటూ నావని నడిపించాల్సి ఉంటుంది. మధ్యమధ్యలో మన బంధువులకు నావ ఉనికి తెలిసేలా ఆకాశంలోకి తారాజువ్వలను వదలడం, కొన్ని సూచనల ఆధారంగా దిశను మార్చుకోవడం చేస్తుండాలి. పాతిక లక్షలమంది ఆటగాళ్లు 3D టెక్నాలజీ ఏ వీడియోగేమ్‌కీ తీసిపోని విధంగా ఈ Sea Hero Quest సాగుతుంది. అందుకనే దీనిని ఏకంగా పాతిక లక్షలమంది డౌన్లోడ్ చేసుకుని ఆడారు. ఆటగాళ్లు ఈ ఆటని ఆడేటప్పుడు వారి ప్రతీ చర్యా రికార్డు అవుతుంది. అది పరిశోధకులకు చేరుతుంది. దాని ద్వారా వేర్వేరు వయసులవారిలో ‘సరైన దారులని కనుక్కోగలగడం’ అనే సామర్థ్యం ఎంతమేరకు ఉందో పరిశీలించే అవకాశం ఉంది. అంతేకాదు! దారులను గుర్తుంచుకోవడంలో స్త్రీ పురుషుల మధ్య ఏమన్నా వ్యత్యాసం ఉందేమో గ్రహించగలుగుతారు. ఇంకా వేర్వేరు దేశాల వారి మధ్య ఈ నైపుణ్యంలో ఏమన్నా తేడా ఉందేమో తెలిసిపోతుంది. ఇవీ ఫలితాలు! మనుషులలో మతిమరపుని గమనించడం అనే అత్యంత క్లిష్టమైన పరిశోధన Sea Hero Quest ద్వారా అతి సులువుగా సాగిపోయిందంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే ఈ ఆటని రెండు నిమిషాలపాటు ఆడితే అది ల్యాబొరేటరీలో 5 గంటలు పరిశోధన చేసినదానితో సమానమట. అలా దాదాపు 9,500 సంవత్సరాలతో సమానమైన ఫలితాలను శాస్త్రవేత్తలు సాధించగలిగారు. వాటిని నిశితంగా గమనించేందుకు చాలా సమయమే పడుతుంది. కానీ ప్రాథమిక ఫలితాలు మాత్రం ఇవీ... - 19 ఏళ్ల నుంచి దారిని గుర్తుంచుకొనే సామర్థ్యం నిదానంగా తగ్గిపోతుందట. 19 ఏళ్ల వయసులో 74 శాతంగా ఉన్న ఈ సామర్థ్యం 75 ఏళ్లు వచ్చేసరికి కేవలం 46 శాతమే ఉంటుంది. - దారిని గుర్తుంచుకోవడంలో ఆడవారికంటే మగవారి నిపుణుత ఎక్కువగా ఉంటుందని తేలింది. అయితే ఇది స్వతహాగా వారు బయటతిరగడం వల్ల ఏర్పడిందా లేకపోతే తరచూ వీడియోగేమ్స్ ఆడటం వల్ల వాళ్లు లక్ష్యాన్ని ఛేదించగలిగారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. - నార్డిక్ దేశాలు అనబడే డెన్మార్క్, స్వీడన్ వంటి దేశ ప్రజలు మిగతావారితో పోలిస్తే త్వరగా దారిని పోల్చుకుంటారని బయటపడింది. బహుశా ఈ సామర్థ్యం వారి జన్యువులలోనే నిక్షిప్తం అయి ఉంటుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ Sea Hero Quest మతిమరపు మీద సరికొత్త విశ్లేషణలకు ఆస్కారం ఇస్తోంది. దీని ద్వారా అల్జీమర్స్ వంటి వ్యాధులను తొలిదశలోనే గుర్తించి వాటికి చికిత్సను మొదలుపెట్టే మార్గాన్ని సుగమం చేస్తోంది. అసలు మతిమరపు ఎందుకు ఏర్పడుతుంది? దానిని నివారించే అవకాశం ఏదన్నా ఉందా? అనే ప్రశ్నలకు జవాబులను వెతికే ప్రయత్నమూ ఈ పరిశోధనతో ఊపందుకున్నట్లయ్యింది. - నిర్జర.
read moreLET THE B 12 VITAMINS ENTER YOUR BODY!
Do you know what it means to have weakness, fatigue or light-headedness along with rapid heartbeat, pale skin and a sore tongue? These are some symptoms of B 12 deficiency! We often don't care to check if our body is getting the right nutrition from the food we eat. This can be very dangerous. Something that can be taken care of easily could lead you to the hospital. To avoid that it is best to know the B 12 vitamins more closely. For you to understand its importance, let me first tell you what its major function is. B 12 cares for your brain and nervous system while helping in formation of blood in your body. It is advised to be taken orally for best results. Different countries have set different amounts as minimum requirements of the human body. For instance in the U.S it is suggested to have 2 to 3 µg per day where as U.K recommends 1.5 µg per day. However, the Center for Food Safety and Applied Nutrition recommends 6 µg per day, for an adult depending on his or her calorie intake each day. The nutrition measurements for an expecting mother are completely different. The recommended amount of vitamin B 12 in pregnant women is 2.6 µg per day and 2.8 µg during lactation periods. If these requirements are fulfilled, both the mother and the baby can experience the bliss of good health. Now let us see how we can prevent our body from being deprived of this essential vitamin. meat, poultry, seafood, dairy products, and eggs will not allow B 12 to escape from your body. If being a vegetarian is worrying you then I have an alternative. A bowl full of cereal fortified with vitamin B12 for breakfast can do the magic for you! So, make B 12 you best friend and enjoy a long and healthy life. - Kruti Beesam
read moreHow much Oil should your family consume?
How Much Oil Can we Eat?:The usage of cooking oil in Indian families has always been on the higher side. But with chronic ailments like cholesterol, obesity and other diseases becoming a common affair, the doctors have suggested that apart from cutting down junk food and extra calories, they also suggest limiting the use of oil while cooking. In this video watch Dr Padmaja Prasad explain how much cooking oil should a family consume and share other diet tips. https://www.youtube.com/watch?time_continue=63&v=uKdp171Qksw
read moreCheck your food labeling-100% All Natural
Your favourite cereal brand Kellogg Company has agreed to stop using terms such as "All Natural" and "100% Natural" on some of its Kashi and Bear Naked brand product labels and pay around $5 million to settle a class-action consumer fraud lawsuit. The settlement by the world's No. 1 maker of breakfast cereal marks the latest such outcome in a recent wave of litigation challenging nutrition claims in food labeling. Under the proposed settlement, Kellogg will drop the terms "All Natural" and "Nothing Artificial" from labeling and advertising for Kashi products containing certain ingredients challenged in the litigation. Similarly, the terms "100% Natural" and "100% Pure and Natural" will be removed from certain products. Several lawsuits merged into a single case in 2011 accused Kellogg of deceiving consumers by labeling products as "All Natural" when they contained ingredients such as pyridoxine hydrochloride, calcium pantothenate or hexane-processed soy oil. Food labeling litigation is becoming more prevalent as health-conscious consumers demand greater accuracy in packaging and advertising. Kellogg's resolution of this case is part of a trend and a number of companies have altered wording on their products in the face of similar litigation.
read moreYoga for a Healthy Heart
The most important organ of the body, the heart also needs some TLC and what a better and easy way to take care of the heart- YOGA. Watch Dr. C.V. Rao of Kapila Maharshi Yoga Kendram talk about the problems related to heart and what kind of Yoga exercises and tips can be done to cure them and keep the heart beating healthily. https://www.youtube.com/watch?time_continue=76&v=5j8vHWogknA
read moreEnhancing Your Brain-Power!!
One of the main cognitive functions of brain is the memory. Our memory power depends on the health and vitality of the neurons. These neurons are the building blocks of the most complex and important organ – brain! We are fortunate enough to harness our brains irrespective of the age, studies reveal that brain is capable of forming new neural pathways i.e., learn new facts! Here are few tips to improve your memory power: Firstly, never skip exercise and sleep! Exercise increases blood supply and oxygen supply to brain, exercise enhance the effects of helpful brain chemicals and protect brain cells. Sleep is required for memory consolidation and for the working of brain to its maximum capacity. Take out time to fun, laughter is the best medicine, this holds good for brain as well. Laughter exercises certain areas of brain thus strengthening memory! Stress is the worst enemy of the brain power. Chronic stress destroys brain cells and damages the memory centre. Meditation and exercise improve focus, concentration, creativity and learning skills. Memory boosting diet which mainly consists of : Omega-3-Fats found in sea foods, eating more fruits and vegetables, Grape juice, cranberry juice, peanuts and Green Tea all harness the memory power of the brain! Keep chiseling your brain and keep updating your brain with facts!! Take Care!! - SIRI
read moreThe Variable Asthma!!
Asthma is a widespread and chronic inflammatory disease of the airways. In simple words it is the difficulty in breathing due to reduced airway accompanied with wheezing, coughing, chest tightness and shortness of breath. As the airways are inflamed and swollen they become narrow and hypersensitive to irritations and thus are easily susceptible to allergic reactions. There are various onsets of Asthma: Child-onset Asthma – This happens in the childhood due to the exposure and is sensitized to common environmental allergens. This variant of asthma is usually genetically determined Adult-onset Asthma – It appears after reaching 20 years of age. Adult-onset asthma is usually more common in women than in men, and is less common than child-onset asthma. This is triggered by the allergens in the environment or due to the exposure to metals, medications, plastics or dust! Exercise-induced Asthma – If you cough, wheeze and panting after short episodes of exercise you might be suffering from exercise-induced asthma. It also depends on the level of fitness of the person. People suffering with this type of asthma experience difficulty in getting air into the lungs. People suffering with this disorder usually do not show asthma-like symptoms without any physical exertion! Occupational Asthma – Factors like chemicals, vapors, gases, smoke, dust, fumes, pollen and animal products all trigger asthma in the place of work. Occupational asthma appears soon after the patient starts a new job and disappears not long after leaving the job. Nocturnal Asthma – The patient present with asthma symptoms between midnight and 8 am in the morning. It is usually triggered by the dust and pet dander. This is a peculiar type of asthma which shows no symptoms of asthma during the day. Steroid-Resistant Asthma or Severe Asthma – the regular drugs that subside and control the symptoms of asthma is the steroid therapy. But some patients are resistant to these steroids. This is chronic type of asthma wherein the re is airway inflammation and immune activation. .......SIRI
read moreSeven Signs of Heart Attack!
Well, heart is one of the most common disease to which about 20% of the world’s population succumb to! Not all hear attacks begin suddenly with crushing pain and profuse sweating as shown in television. Not all heart attacks are unpredictable there some early signs to heart attack. Here some least known signs of heart attack! There is also mild to severe pain and sense of pressure in other body parts like stomach, arm throat shoulder or jaw. People often ignore it, presuming it to be a normal tightness! Even stomach pain, nausea and vomiting also indicate heart attack, which is generally mistook for indigestion or flu! Sudden onset of fatigue or weakness of limbs also indicates the incidence of heart attack. Even walking few steps seems to be an uphill task! Unpleasant sensation of dizziness or a feeling that one might faint at the moment! This indication often mistook for long and tiring daily chores or certain known diseases like vertigo! The onset of Shortness of breath is yet another warning of heart attack. One might experience shortness of breath even while sitting idle! Profuse sweating, this is a well known sign of a heart attack. One starts sweating voraciously even without any physical strain! These are the common symptoms it not a thumb-rule that one who may experience a stroke should have all these signs. Besides able to identify the signs of heart attack one should keep a phone handy to call an ambulance! Take Care!! - SIRI
read moreRegulate Blood flow not Pressure during stroke
New studies on blood pressure and heart strokes have arrived at certain interesting facts revealed as per stroke specialist Jose Biller at Loyola University Medical Centre. It is mentioned that lowering blood pressure during the first 48 hours after a stroke does not reduce the likelihood of death or major disability, so claims the research. Blood pressure often is elevated following a stroke. "In most cases, treatment is unnecessary because the blood pressure declines naturally over time and lowering blood pressure may be contra-indicated," warned Jose Biller. It is important not to over treat and cause low blood pressure, because the most important objective is to maintain adequate blood flow to the brain, Biller advised. Lowering blood pressure has been shown to reduce the risk of stroke. The study investigated whether there also would be a benefit to lowering blood pressure immediately after a stroke. The study included more than 4,000 stroke patients in 26 hospitals across China who were randomly assigned to receive blood pressure medications or to discontinue blood pressure medications. After 14 days or hospital discharge, there were no statistically significant differences between the groups in mortality or disability, said the study published in the Journal of the American Medical Association. It involved patients who had suffered ischemic strokes, which account for about 85 percent of all strokes. Such strokes are caused by blood clots that block blood flow to a part of the brain. So the need to treat Blood pressure after a stroke is not the solution but to maintain a proper blood flow to the brain is more important.
read moreProtect your eyes
Eyes are definitely one such organs which enable us to view this fascinating world of miracles! So, it is our duty to shield them from all sorts of diseases and problems. Here are some Do’s and Don’ts regarding Eye Care! Avoid wearing contact lens for long hours, over 19 hours as they obstruct the oxygen supplies and can cause loss of sight. Usage of freshly cut cucumber slices can reduce over-night puffiness over eyelids, it is also used as an antidote for inflammations and dermatitis. Use polarized glasses not just dark glasses to prevent the irreversible damage caused by UV-radiations. By doing so in youth, you are can prevent the sight-related problems in near future and old-age! Try not to continuously stare at the screen, try taking periodic break for resting your eyes; nothing is more precious than your eyes. We tend to blink less when we are indulged in our work, so voluntarily blink every 30 seconds. Do not read in dim light, neither look at bright light directly! Besides these there are some alterations to be made in your diet too! Pop in some oily fish like sardines and tunas, broccoli and green veggies are rich in anti-oxidants; eggs are good in all means and fruits which have anti-oxidants. These anti-oxidants help in reversing and preventing retinal damage. Quit smoking alcohol consumption to protect pretty little organs. To keep your eyes fit and hassle-free it is also important to exercise them. Focus on a farther object and then on a nearer object. Employing eye rotations is also very useful. Furthermore it is also essential to rest them adequately; a sound sleep of at the least 6hours is quite a good one! Take Care!! - Siri
read moreThe Incurable Asthma!!
Asthma is a complex conditions resulting from the environmental and genetic interactions. Both environmental and genetic factors determine the severity and its responsiveness to the treatment by the steroidal therapy. One of the major causes of asthma is the presence of allergens in the environment. Smoking, air pollution, exposure to volatile organic compounds and other environmental chemicals all aggravate the problem of asthma. Besides environmental causes there are genetic causes too. Till date, about 30 genes have been identified to cause asthma moreover; the occurrence of asthma is also linked to family history. And it is also found that the genes responsible for asthma are unstable. Asthma is one such disease which cannot be got rid of. Though, it is an incurable disease, with good treatment and management the person can lead a normal and peaceful life. The evidences pertaining to the effectiveness of the measures aiding in the prevention of asthma are weak! Though asthma is incurable but it is certainly manageable. The management of asthma is the proactively monitoring and managing the symptoms. The management has two modules: Lifestyle modification and Medication. Lifestyle Modification – Avoiding the triggers like: allergens, smoke, air pollution, non selective beta-blocker drugs and sulfite-containing foods. If you can not avoid them at least take protective measures against them. Avoid smoking, as smoking prevents the proper functioning of the drugs aimed to manage the symptoms. Taking the scheduled vaccinations is also mandatory. Medication – The medicine managing the symptoms of asthma are quick-relief or long-acting drugs. Never use the medicines which are prescribed for others neither share your medicines because not all drugs are suitable for the management of asthma. Take Care!! - SIRI
read moreTea – A Healthy Beverage!!
Tea may be just a morning sip for many, but it is a great health drink. There are many variations in tea; some of these teas are certainly health boosters. Here some of the variants of Tea and their fruitful uses: Green Tea is one of the healthiest beverages of our times! Try gulping it down as much as you can! It is reverts the oxidative stress on heart and eyes, the ingredients of green tea improve endothelial function and aid in retaining cardio-vascular health. Want younger and radiant skin? Then shift to White Tea! It is an anti-aging beverage of this era! The polyphenols found in this white tea are responsible for the wrinkle-inhibition by strengthening elastin and collagen production which all add-up to your natural glam quotient! Ginger Tea is yet another healthy tea which is inflammatory! It prevents the commotion in the brain. It gives a soothing relief from the migraine attacks. Besides, that it also relieves the joint pains and muscle cramps! The Peppermint Tea, as its name suggests it is has all the goodness of the mint. Thus is capable of fighting off the gastro-intestinal problems like constipation and GI irregularities as it improves the motility of the gut! Black Tea is also a great combination of the health fads such as; reducing stress, bringing down blood pressure significantly, its antioxidants inhibit plague and bacterial growth within the mouth and thus maintaining oral hygiene! It also has glucose inhibiting properties and is the most advisable beverage for diabetic people! Take time to breathe in life and sip in some health tea!! Take Care!! - SIRI
read moreGerms in your gut can be beneficial for Health
According to an innovative new study by researchers at University College Cork, part of the National University of Ireland being physically fit can encourage germs in your gut to keep you healthy and frequent exercise may influence our weight and overall health by altering the kinds of organisms that live inside of us. These studies have shown that people with large and diverse germ populations in their digestive tracts tend to be less prone to obesity, immune problems and other health disorders than people with low microbial diversity, and that certain germs, in particular, may contribute to improved metabolic and immune health. “We chose professional athletes as a study group, because we wanted to be sure not to miss any effect of exercise and needed a group who were safely performing at the extremes of human endeavor,” said Dr. Fergus Shanahan, an author of the study who is a professor of gastroenterology and director of the Alimentary Pharmabiotic Center at University College Cork, where 40 rugby players had agreed to participate in this study. The gut and intestines of the athletes was quite different from that of the other normal men in either of the control groups. The rugby players had considerably more diversity in the make-up of their gut micro biomes, meaning that their intestinal tracts hosted a greater variety of germs than did those of the other men, especially the men in the group with the highest B.M.I. These findings “draw attention to the possibility that exercise may have a beneficial effect on the micro biota,” Dr. Shanahan said, in ways that improve bodily health. Either ways exercise in any amount is always beneficial to the body and the bacteria residing there.
read morePainful Earaches!
Otalgia or earache is the ear pain. Broadly earaches are two types: Primary Earache, earaches which originate within the ear While the secondary or the referred earaches are due causes other than the ear origin! The causes of earaches are varied. Foreign particle or water stuck within the ear canal can be cause of infection and lead to primary earaches. Certain conditions like impacted teeth, sinus diseases, and inflamed tonsils, infections of nose or pharynx and throat cancer are all the causes of secondary earaches. Sadly the little ones are more affected than the adults, giving us all the more reasons to cure it at our ease. We are fortunate enough to find cures for this painful discomfort disease within our food stores. Here are some home remedial cures for earaches: Hot compresses – It is the most easily accessible cure. It is done placing a towel, which dipped in hot water and wringing out the excess water, over the affected area. A hot water bottle can be used for less hassle. Warm Oil – Vegetable-based oils such as coconut oil, olive oil, and almond oil are warmed and trickled down in the painful ear. These can be enriched by a drop or two of clove oil, peppermint oil. This method should be adopted while lying still! Onion – The juice of an onion thoroughly sieved or strained is an excellent cure for earaches. Onion being antimicrobial, it provides quick and long-lasting relief. Garlic – Garlic is reputed for its healing capacities and a powerful antimicrobial. Similar procedure to that of Onion is followed. Ginger – Ginger is tagged as cure-it-all spice. It is a natural analgesic (pain killer) and antibacterial. The juice extract of ginger can be employed as an instant pain-reliever. As always these are not a substitute for a medical advice or a professional physician consultation. These are the ancient ways of treating a discomfort. If the problem persists immediately seek a professional help. Take care!! - SIRI
read more


(1).jpg)
.jpg)




.jpg)
(1).jpg)









.jpg)


