వెన్నుపూస నొప్పి తగ్గాలంటే..
వెన్ను నొప్పి మీ వీపుకు వెనుక భాగం తీవ్ర మైన నొప్పి తో బాధ పడుతున్నారా? ఎక్కువ సేపు కూర్చుని పని చేసినా, అదే పనిగా ఎక్కువ సేపు బండిపై కూర్చునిప్రయాణం చేసిన సహాజంగా వెన్ను నొప్పి తో తీవ్రంగా ఇబ్బంది పడతారు. సహాజంగా మీ వెన్ను పూస ఒక పక్కకు వంగి పోవడం. నిటారుగా కూర్చోలేక ఒక పక్కకి ఓంగి కూర్చోడం అలవాటు చేసుకుంటారు. అది వెన్ను కింది బాగంలో డిస్క్ బోన్స్‌కు మధ్య ఉండే మృదువుగా ఉండే కుషన్ లాంటి భాగం పాడై పోతుంది. ఇది ఆర్తరైటిస్ కు దారి తీస్తుంది. సహజంగా కొంచం మీతలను ముందుకు సాచి ప్రతి 1/2 గంటకు నాలుగు వైపులకు తిప్పాలి. ఒక వేళ ఏదైనా నొప్పి స్పాం జామ్ అలాంటి నొప్పి ఉంటె చల్లని ఐస్ ముక్కలను లేదా హీటింగ్ ప్యాక్ ను ఆప్రాంతం లో పెట్టాలి. అయితే మీశారీరాన్ని పల్చటి టవల్ లేదా ఒక గుడ్డలో డాక్టర్ సలహా మేరకు వ్యవహరించాలి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం సరిగా లేకుంటే వెన్ను నొప్పికి దారి తీస్తుందా... మనం తీసుకునే ఆహారం సరైనది కాక పోతే శరీరం ఇంఫ్లామేషన్ కు గురి అయ్యే అవకాశం ఉంది. మీ శరీరం బలంగా ఉండాలంటే ప్రోటీన్లు, పప్పు ధాన్యాలు పండ్లు ఫలాలు, కాయ గూరలు,అవకాడో సాల్మన్, వంటివి మీ ఆహారం లో తీసుకుంటే కండరాలు బలో పేత మౌతాయి. మీ శరీరంలో ఉన్న టిష్యుల ని మన శరీరానికి కాల్షియం, ప్రోస్ఫరస్, విటమిన్ డి , తీసుకోవాలి. ఎముకలలో లేదా కండరాలు బలహీన పడ్డ అరిగి పోయినాడిస్క్ లో సమస్యలు వస్తాయి. మీరు నిదర పోయే పరుపులు, మెట్రేసేస్, సరిగా ఉండక పోవచ్చు... మీ వెన్ను పూసకు సరైన సపోర్ట్ ఇచ్చే విధంగా మీ శరీర నిర్మాణానికి అనుగుణంగా ఉండే మెట్రేస్సేస్ ను మీరు ఉపయోగించాలి. అదే మీరు ఎలా నిద్ర పోవాలో మీకు సూచిస్తుంది. ఇప్పటికే మీకు వెన్ను నొప్పి ఉంటె ఆ పరుపు లేదా మెట్రిసెస్స్ గట్టిగా ఉంది ఉండవచ్చు. అందుకే మీ పరుపు ఎత్తుపల్లా లుగా ఉండడం ,మీరు వేసుకునే పిల్లో సరిగా లేకాపోయినా అటు వెన్ను నొప్పి మెడ పట్టేయడం వంటి సమస్య రావచ్చు. అలా ఎన్ని పరుపులు, మాట్రిసెస్స్ మార్చినా పరిస్థితి అలాగే ఉంటె నేల పైన ఏమిలేకుండా అంటే చాప, దుప్పటి, పిల్లో లేకుండా పడుకునే ప్త్నం చేయండి. ఒక వేళ ఇతర వెన్ను నొప్పి తగ్గించే పరుపులు మాట్రేసేస్స్ వారానికి పైగా వాడినా తగ్గ కుండా ఉంటె వాటిని తిరిగి ఇచ్చేయండి. కొందరు వాళ్ళు పడుకునే తీరును బట్టి వెన్ను పూసకింది భాగంలో తీవ్ర మైన నొప్పి ఉంటుంది. అలాంటప్పుడు వాటిని మార్చి పడుకోవడం చాలా కష్టం. అది మీకు అలవాటుగా మారితే చెప్పలేము. మీరు టవల్ ను చుట్టు కొడం, మీ కాళ్ళ మధ్యలో పిల్లో పెట్టుకోడం. వల్ల మీ వెన్నుపూస వెనుక వైపు వంకరగా మారుతుంది లేదా మరో పిల్లో తో చేయవచ్చు. మీ మెదవైపు నుండి కిందకి ఎలాంటి పరుపు ఉండాలో మీరు సుఖంగా నిద్రపోవాలంటే ఎలాంటి పరుపు ఉండాలో మీకు ఏది సుఖ వంతమో ఎంచుకోండి. మీ పొట్టపై తలగడ పొట్టకింద తలగడ... అలా చేయకుండా ఉంటేనే మంచిది. ఒక వేళ మీకు వెన్ను పూస నొప్పి తీవ్ర సమస్యగ ఉంటె మీకు మెడ లేదా వెన్ను కింది భాగం లో నొప్పి ఉంటె మీ పోట్టకింది భాగం వరకు పిల్లో పెట్ట వచ్చు. మీ స్థానాలను మార్చి మార్చి తలగడ మారుస్తారు. అదీ మీ తలను మెత్తటి పిల్లో పై ఉంచి మీ మెడ పై స్థానం లో పెట్టవచ్చు. అసలు మనం ఎలా పడుకోవాలి... వెన్ను నొప్పి తీవ్రంగా ఉంటె ఎదో ఒక వైపు కు తిరిగి పడుకోవాలి.అది కొంతవరకు వెన్ను నొప్పి ని నివారించవచ్చు మీ కాళ్ళ మాధ్య పై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. అది మీ పిరుదల కింది భాగం లో పడుతుంది. మీ చెస్ట్ ను దగ్గరగా మీ కాళ్ళను ఉంచి ముడుచుకుని పడుకోండి. ఒక వేళ అప్పటికే వెన్ను నొప్పి ఉన్న వారికి చాలా ఉపయోగ పడుతుంది. దీర్ఘ కాలంగా కూర్చున్న వారికి వెన్ను నొప్పి... ముఖ్యంగా పని చేసే ఉద్యోగస్తులు. పని చేసేప్రదేశాలాలో దీర్ఘ కాలంగా ఎక్కువ సేపు కూర్చోడం వల్ల వెనుక భాగంలో ఉండే కండరాలు మెడ , వెన్ను పూస, పై తీవ్ర ప్రభావం పడడం వల్ల మీరు కూర్చునే ప్రదేశం లో నిటారుగా కూర్చోడం. అలా కాక పోయినా మీకు ఎంతవరకు కంఫర్టబుల్ గా కూర్చున్నారు ? అన్నది ప్రశ్న మీ వెన్ను పూస దీర్ఘకాలం ఎక్కువసేపు కూర్చోడానికి సహకరించదు. కొన్ని సార్లు లేచి అటు ఇటు కొన్ని నిమిషాలు తిరుగుతూ నడుస్తూ ఉండాలి. మీ శరీరానికి ప్రతి అరగంటకీ కాస్త విరామం ఇవ్వాలి. శరీర వ్యాయామం తప్పించారా.. మన శరీరానికి వెన్ను క్రింది భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటె మేరు ఉత్చా హంగా పని చేయలేరు. మీ వెన్ను పూసకు బలమైన పోట్టద్వారా సహకారం అవసరం వెనుక భాగంలో ఉన్న కండరాలు, సరిగ్గా ఉంటేనే బరువును లేపగలరు. ప్రతి రోజూ మీ శరీర వ్యాయామం చేయడం ద్వారా మీరు మెట్లు ఎక్కగలరు. మీ ఇంటికి అవసర మైన సరుకులు మోయడం , నడవడం, లేదా ఈత కొట్టడం వంటి అలవాట్లు ఎక్కువరోజులు చేయకుంటే శరీరం బలహీన పడి పోతారు. చాలా కాలంగా అలాగే ఉంటె ఒకేసారి చేస్తే శరీరానికి గాయాలు ఏర్పడు తాయి. పొగ తాగడం... మీరు అధికంగా పొగతాగడం వల్ల కింది భాగం లో వెన్ను నొప్పి రావచ్చు దీని వల్ల రక్త ప్రసారం నిరోధిస్తుంది మీ వెన్నుపూసకు రక్త .ప్రసారం నిలిచి పోతుంది. దీని వల్ల వెన్నుపూసకు ఉండాల్సిన కుషన్ డిస్క్ మరియు ఎముకల మధ్య అరిగి పోవచ్చు లేదా విరిగిపోవచ్చు. అవి మీ ఎముకలను మరింత బలహీన పరుస్తాయి. దీని వల్ల ఆస్టియో ప్రోరో సిస్ వస్తుంది. మీరు పోగతాగడం వల్ల వెన్నునొప్పి కి కారణం అవుతుంది. మీ ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే టట్లు అయితే పోగాతాగడం మానేయాలని మానేస్తే డాక్టర్ సహాయం తీసుకోండి. అధికంగా తినడం... అతిగా ఆహారం తిన్న మీ ఎముకలపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ప్రత్యేకంగా మీ శరీరం బరువు పెరుగు తుంది.మీరు తీసుకునే ఆహారం ఆత్రంగా ఎక్కువ తీసుకుంటే ప్రమాదమే అంటున్నారు వైద్యులు మీరు తీసుకునే ఆహారం మెల్లిగా తీసుకొండి. దీని వల్ల మీశారీరానికి సమపాళ్ళలో పోషకాలు అందుతాయి.దీని వల్ల మీ శరీరానికి కొన్ని క్యాలరీల లభిస్తాయి. మేరు కాస్త స్నాక్స్, వెన్న, చిప్స్ శాఖాహారానికి బదులు కొంత పెరుగు తీసుకుంటే మంచిది. మీరు మోసే బరువు మీశారీరం పై పడుతుంది.... మీరు మోసే మీ బరువైన సంచులు ముఖ్యంగా పాట శాలకు వెళ్ళే పిల్లలు పెద్దలు ఆబరువుకు శరీరం అలిసి పోతుంది. శరీర కండరాలు అలిసి పోతాయి. అది మీ వెన్నుపూసకు సపోర్టు చేయలేదు. ఇది చిన్న పిల్లల పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల బరువు మోయలేక బాల్యం నుంచే స్కోలియోసిస్ వంటి సమస్యతో బాధ పడుతున్నారు. బాల్యం లోనే వెన్నుపూసవంగింది అంటే ముందు ముందు తీవ్ర సమస్యలు ఎదుర్కోక తప్పదు అంటున్నారు స్పయిన్ సర్జన్లు ఒక్కోక్కసారి వెన్ను కింది భాగం లో డిస్క్ ఫ్రోలాప్స్ అయినా అవ్వచ్చు అలాంటప్పుడు స్పైన్ సర్జరీ చేసినా ఫలితం ఉండబోదని అంటున్నారు. వైద్యులు. మీరు నడిపే వాహానం సరిగా లేకపోయినా నడుము నొప్పికి కారణం... మీరు నడిపే వాహానం కూర్హునే పోస్చర్ సరిగా లేకపోడం మీశారీరానికి సరిపడా ఎత్తు లేకపోవడం. అదేవిధంగా హ్యాండిల్ సరిగా లేక పోయినా వాహనాన్ని సరిగా నడపలేరు. అదేపనిగా ఎక్కువసేపు వాహనాన్ని నడపడం కష్టం. మీ వెన్ను నొప్పితో బాధ పడుతున్నప్పుడు ఫిజియో తెరఫిస్ట్ సహకారంతో వెన్ను నొప్పి తగ్గించుకోవచ్చు. లేదా ట్రాక్స్ ద్వారా వెన్ను నొప్పి కి కొన్ని తెరఫీలు చేస్తారు అయితే నిపుణులైన వైద్యాధికారుల సమక్షంలోనే కొన్ని తెరఫీలు చేయాలి. హై హీల్స్... హై హీల్స్ ముఖ్యంగా ఎత్తు తక్కువగా ఉన్న మహిళలు వాడే హై హీల్స్ ఎగుడు దిగుడుగా ఉంటె ఆటు నడవలేక ఎత్తుపల్లాలు ఎక్కువై అది మీ వెన్ను పూస పై తీవ్రప్రభావం చూపిస్తుంది. అది మీ ఆఫీసులో వేసుకోవచ్చు. నడి చేందుకు వాకింగ్ షూ వాడచ్చు . మీరు సరైన షూ వాడక పోవడం వల్ల కాలి మడమలకు సరైన రక్త ప్రసరణ జరగదు. అది మీ వెన్ను పూసపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సమస్య తీవ్రం కాక ముందే సిట్టప్స్ యోగా చేయడం వల్ల కొంత ఉపసమనం ఉంటుంది. వెన్ను చూపని వాడె మగాడు వెన్ను పూసకు సమస్య వచ్చిందో ఇక అంతా సమస్యే.
read moreGo and get some Sunshine Vitamin
Remember your mom telling you when you were young “Go out and get some Sunshine” ! The adage holds good for people even today. It is reported that close to 40 per cent of Indians are vitamin D deficient. Which is quite surprising , since most parts of the country get abundant sunlight throughout the year. “Vitamin D, also known as the sunshine vitamin, is created in the body with sunlight exposure. Its major function is to maintain normal blood levels of calcium and phosphorus, which keeps the bones strong which we all know. Our modern lifestyle is one of the major reasons for vitamin D deficiency. We are working from dawn to dusk in air-conditioned offices and time spent indoors and from professionals and students to housewives, no one comes in contact with adequate sunlight, due to which vitamin D deficiency is rampant today. Shunning the sun, people are reluctant to go out in the sun. Those who stay indoors a lot or cover their body when outside are most likely to suffer from the deficiency. Glass windows don’t help either, so you don’t generate vitamin D when sitting in your car or while at home. Child-birth is also a major reason for women who later suffer from osteoporosis and other bone related issues because of not taking enough supplements during the post pregnancy time. Lack of awareness also is one of the reasons for women to suffer from this deficiency. The previous generations were by far healthier and no body suffered from fatigue and exhaustion because they played in the sun and were exposed to the healthy sunlight. Being overweight also adds to the problem. Vitamin D is extracted from the blood by fat cells, altering its release in the body. People with a body mass index of 30 or greater often have low blood levels of vitamin D, Your body may lack the sunshine vitamin if you eat a largely vegetarian diet. “Vitamin D is found primarily in animal products such as dairy foods, liver, eggs, fish and fish oils,” However, diet alone cannot provide an adequate amount of vitamin D. Sunlight exposure is the only reliable way to generate it. Quick tips · Twenty minutes of good exposure, two to three times a week, with bare arms and face, is enough to achieve healthy vitamin D levels through the year. But don’t go overboard. The sun’s rays can also cause sunburn, so don’t expose yourself to it for a very long time. · Get into a right diet and consume foods rich in vitamin D and calcium .Include foods like fish, eggs and meat, breakfast cereals, soy products, dairy products, and low-fat spreads in your diet. Our traditional Indian foods like sesame seeds consumed during the month of the January Harvest season and our dairy products show the excellent blend of the calcium rich food we have used since ages. · The most highly recommended tip is a good rigorous outdoor physical activity to achieve adequate vitamin D levels and control obesity. And that applies to all age groups. So go out and get some Sunshine Vitamin!
read moreచక్కర ఎక్కువ తీసుకుంటే.. పిల్లలకు ప్రమాదమే..
పిల్లలు చక్కర ఎకువగా తింటే మెదడు అభివృద్ధి మందగిస్తుంది జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అంటున్నారు వైద్య నిపుణులు. పిల్లలకి తాయిలాలు పెట్టనిదే మాట వినరు. అలా తాయిలాలకి అదేపనిగా అలవాటు పడ్డపిల్లల లో అతిగా చక్కర శాతం ఉన్న పానీయాలు అలవాటు చేస్తే వచ్చే తదితర సమస్యలపై పిల్లల బ్రెయిన్ పెరుగుదల పై చేసిన పరిశోదన కొన్ని సూచనలు చేసింది. జార్జియా విశ్వ విద్యాలయం జరిపిన పరిశోదనాలో చక్కెర వాడడం వల్ల లేదా చక్కెర తో కూడిన కూల్ డ్రింకులు ఎక్కువ తీయగా ఉండే వస్తువులు తీసుకుంటారో ముఖ్యంగా యుక్త వయస్సులో ఉన్నవారు . ముఖ్యంగా సాధన నేర్చుకునే వారిలో ప్రయత్నంలో ఉంటారో జ్ఞాపక శక్తి పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పెద్ద వయస్సు ఉన్నవాళ్ళలో ముఖ్యంగా బాక్టీరియా లో వచ్చే మార్పువల్ల జ్ఞాపక శక్తి సరిగా ఉండదని తేల్చారు. సహజంగా మీరు కొనుక్కునే చక్కెర తో చేసే పదార్ధాలు దుకాణాలలో లభిస్తుంది. అవి పిల్లల కోసమే పెట్టి అమ్ముతూ ఉంటారు. చక్కెర శాతం ఎక్కువగా ఉండే పదార్దాలాను ఇతర వస్తువులను వాడేది పిల్లలు మాత్రామే అతిగా తీసుకోవడం వల్ల మెదడు అభివృద్ధి పై తీవ్ర ప్రభావం చూపు తుంది. ఒక వైపు నేర్చు కుంటూనే జ్ఞాపకం ఉంచుకోవాలి దీనిని హేప్పో క్యాంపస్ అంటారు. జార్జియా విశ్వ విద్యాలయానికి చెందిన ఉపాధ్యాయ బృందం సదరన్ కాలిఫోర్నియా సమన్వయం తో పలు అంశాలపై పరిశోదనలు చేసింది. యుక్త వయస్సు నుంచి ఎదిగే వరకు ఒక పక్క నేర్చుకోడం. సాధన చేయడం గుర్తుపెట్టుకోడం . ఒక్కసారి వినికిడి సమస్య వస్తుంది. ఇలాంటి జ్ఞాపక శక్తికి సంబంధించి సమస్యలు ఉన్నట్లు కనుగొన్నారు. పారా బాక్టీరియాను ఎక్స్ పర్మెంట్ గా జంతువులకి ఇచ్చారు. అయితే వాటికి చక్కర ఇవ్వలేదు.ముందుగా చక్కర తీసుకున్న వాటిలో పారా బాక్టీరియా లెవెల్స్ పెరిగాయి. ఎక్కువ శాతంలో పారా బాక్టీరియా ఉన్న జంతువులలో తీవ్ర పరిణామాలు వచ్చాయి. అధిక చక్కర వల్లే వినికిడి సమస్య జ్ఞాపక శక్తి, కారణమని తేల్చారు. చక్కెరను నియంత్రించాలి.----- మనం తీసుకునే ఆహారం లో కొన్ని సూత్రాలను తప్పని సరిగా పాటించాలని దిశా నిర్దేశంచేసారు.యు ఎస్ వ్యవసాయ విభాగం, ఆరోగ్యం మానవ వనరుల విభాగం సంయుక్తంగా చక్కర శాతం ఎంత ఉండాలి అన్న అంశాన్ని సంయుక్తంగా ఒక ప్రచూరణ చేసింది. ప్రతిరోజూ 1 ౦ % క్యాలరీల కంటే మించరాదని సూచించింది. డిసీజ్ కంట్రోల్ ప్రివెంక్షన్ విభాగం తమ వద్ద ఉన్న డాటా ప్రకారం 9- 18 సంవత్చ రాల వయస్సు ఉన్న వారు చక్కెర ద్వారా ఎక్కువ క్యాలరీలు వస్తున్నాయని ఎక్కువ చక్కెర శాతం ఉన్న ఆహారం వల్ల మైక్రో బ్యాక్టీరియా ను చిన్న చిన్న ఎలుకలలో చక్కర పదార్ధాలను ఇచ్చామని వాటి ప్రభావం పనితీరు పరిశీలించారు. ఎలుకలలో జ్ఞాపక శక్తి వినికిడి సమస్యలు వచ్చాయని గమనించామన్నారు. జంతువులలో గుర్తుపెట్టుకునే జ్ఞాపక శక్తి తగ్గిందని చక్కర పదార్ధాలు వాడడం వల్ల 1 ౦ ౦ మిలియన్లమైక్రో ఆర్గానిజమ్స్ గ్యాస్ట్రో ఇంటర్స్తైనల్ సమస్యలు మానవ ఆరోగ్యం పై తీవ్ర తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా బ్యాక్టీరియా మెదడు వృద్ధి పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల ప్రతి వ్యక్తిలో ఉండే బ్రెయిన్ వల్ల అతని మెదడుకు ఏమి అవసరామో తెలియ చేస్తుంది.
read moreట్రావెలర్స్ డయేరియా గురించి విన్నారా!
కుటుంబసమేతంగా హాయిగా గడిపేందుకు ఏదో పుణ్యక్షేత్రానికని బయల్దేరతాం లేదా పండుగ రోజుల్లో ఓ నాలుగు ఊళ్లు తిరిగిరావాలని గడపదాటతాం. ఊరు దాటాక ఏదో ఒకటి తినక మానదు. జిహ్వచాపల్యం అణచుకోలేకో, ఆకలికి తట్టుకోలేకో ఎక్కడో అక్కడ కాస్త ఆహారం తీసుకుంటాం. అంతే! మన విహారయాత్రలో నిప్పులు పోస్తూ అజీర్ణం మొదలవుతుంది. కడుపులో నొప్పి, గ్యాస్, విరేచనాలతో మన సంబరం కాస్తా సద్దుమణిగిపోతుంది. ఇలాంటి పరిస్థితికి ఓ పేరు ఉంది... అదే ట్రావెలర్స్ డయేరియా! అపరిశుభ్రతే అసలు కారణం నలుగురూ తిరిగే చోట పరిస్థితులు ఏమంత పరిశుభ్రంగా ఉండవు. హోటల్లో వంట చేసేవారి దగ్గర్నుంచీ వడ్డించేవారి వరకూ ఎవరో ఒకరు అపరిశుభ్రమైన చేతులతో ఆహార పదార్థాలను ముట్టుకోవచ్చు. ఇలాంటి సమయంలో వారి చేతికి అంటుకుని ఉన్న E.coli వంటి సూక్ష్మక్రిముల ద్వారా ట్రావెలర్స్ డయేరియా (TD) సోకే ప్రమాదం ఉంది. ఇవీ లక్షణాలు అకస్మాత్తుగా విరేచనాలు మొదలవ్వడం, జ్వరం, వాంతులు వికారం, ఆకలి వేయకపోవడం, కడుపులో పోట్లు, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ లక్షణాల నుంచి ఉపశమనం లభించేందుకు మందులు ఎలాగూ అందుబాటులో ఉంటాయి. వాటితో పాటుగా పుష్కలంగా నీరు తాగుతూ ఉండాలి. నీళ్ల విరేచనాలు అవుతుంటే ORS పొడి నీళ్లలో కలుపుకుని తాగాలి. ఒకవేళ విరేచనాలలో రక్తం పోతున్నా, జ్వరం ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించడమే మంచిది. పసిపిల్లలు, గర్భవతులలో TD లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా అందుబాటులోని వైద్యుడిని సంప్రదించాల్సిందే! ఇవీ జాగ్రత్తలు TD వ్యాధి సాధారణంగా 3 నుంచి 7 రోజులల లోపు తగ్గిపోతుంది. చాలా అరుదైన సందర్భాలలో తప్ప ఇది ప్రాణాంతకం కాదు. కాబట్టి అట్టే కంగారుపడాల్సిన పని లేదు. అయితే బయట తిరిగే నాలుగు రోజులూ రోగంతో గడిచిపోతే అంతకు మించిన విషాదం ఏముంటుంది. TD సోకిన తరువాత కంగారుపడి మందులు వాడుతూ తిప్పలు పడేకంటే అసలు అది రాకుండా చూసుకోవడం మేలు కదా! అందుకోసం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి... - అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలలో ఆహారం తీసుకోకూడదు. దారి పొడుగూతా అలాంటి హోటళ్లే కనిపిస్తుంటే ఓ నాలుగు పళ్లు తిని ఆకలి చల్లార్చుకోవడం మంచిది. - పచ్చి కూరలు, ఉడకని పదార్థాలు ముట్టుకోకపోవడమే మేలు. - అపరిశుభ్రమైన నీటితో తయారయ్యే ఐస్‌తో చేసే జ్యూస్‌ల జోలికి పోకూడదు. - బయట తాగే నీటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మినరల్ వాటర్ కానీ, కాచి చల్లార్చిన నీరు కానీ తాగాలి. అలా కుదరకపోతే క్లోరిన్ లేదా అయోడిన్ బిళ్లలు కలుపుకొని తాగాలి. - నీరు అస్సలు బాగోలేదు అని అనుమానం ఉన్న చోట, ఆ నీటిని పుక్కిలించినా కూడా ప్రమాదమే! - ప్రయాణాలలో ఎక్కడపడితే అక్కడ మాంసాహారం ముట్టకూడదు. ఎందుకంటే మాంసంలో ఏమాత్రం అపరిశుభ్రత ఉన్నా, అది ఒకోసారి ప్రాణాంతకంగా మారవచ్చు. ముఖ్యంగా చేపల జోలికి అసలు పోవద్దని హెచ్చరిస్తూ ఉంటారు. ఇన్ని కబుర్లు చెబుతున్నారు. మరి నిత్యం అక్కడే ఉండిపోయే వారి పరిస్థితి ఏమిటి అన్న అనుమానం వచ్చిందా! నిజమే! అపరిశుభ్రమైన ప్రదేశాలలో నిరంతరం నివసించేవారికి కూడా మొదట్లో TD సోకి తీరుతుంది. కాకపోతే ఓ ఏడెనిమిదేళ్ల తరువాత వారి శరీరం ఆ సూక్ష్మక్రిములని తట్టుకునేందుకు అలవాటుపడిపోతుంది. కానీ మనకి అంత సమయం ఉండదు కదా! అందుకనే బయట తిరిగే నాలుగు రోజులు కాస్త జాగ్రత్తగా మెలగాల్సిందే! - నిర్జర.
read moreమీరు ఇంట్లో ఆరోగ్యంగా ఉన్నారా ?
మీ ఇంట్లో మీరు ఆరోగ్యంగా ఉన్నారా ? మీ ఇల్లు మిమ్మల్ని అనారోగ్యంపాలు చేస్తోందా ? మీ ఇంట్లో ఎల్లప్పుడూ జలుబూ, దగ్గు గొంతు నొప్పి గొంతు గరగర దురదలు ఇవన్ని ఎలార్జీకి కారణాలు. అవి ఊపిరి తిత్తుల సమస్య కావచ్చు. లేదా మీలో రోగనిరోదక శక్తి తగ్గి ఉండవచ్చు. అందుకు కారణం మీ ఇంటి గోడల పై మోల్డ్ దాని చుట్టూ బూజు దుమ్ముకొట్టుకోని ఉండచ్చు. లేదా మీఇంటి గోదాల్ పై నాచు లేదా బూజు పేరుకు ని పోయి ఉండవచ్చు. మీఇంలో ఉన్న బాత్రూములు లో ఉన్న నీటి కనక్షన్ల లో లీకేజీ ఉండి ఉండవచ్చునీరు చేరడం. లేదా గోడలలో ఎసి అమర్చడం అందులో తేమ శాతం 5 ౦% కంటే తక్కువగా ఉండవచ్చు. మీ ఇంటి బయట ఉన్న మోల్డ్ లను కిటికీని ముఖ్యంగా వంటింటి పై ఉండే ఎక్సాస్ట్ ఫాన్స్ చుట్టూ నాచు దుమ్ము కొట్టుకు పోవడం వంటి కారణాలు కావచ్చు.మోల్డ్ ను ఎల్లప్పుడూ సబ్బు లేదా సర్ఫ్ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఉండే బ్లీచింగ్ ఒక మిల్లె లీటర్ తీసుకుని ఒక గ్యాలన్ నీటిలో కలిపి శుభ్రంగా చేసుకోవాలి. ర్యాండం... మన ఇంట్లో లేదా ఇంటి చుట్టూ ఉండే రాయి మట్టి గ్యాస్ విడుదల చేస్తుంది. అది మన చుట్టూ ఉండే గాలిలో ఉంటుంది.అది మీ ఇంట్లోమే బంధించి ఉంచితే అది మీఇంట్లోనే ప్రమాదమే. అలాగే మీ ఇంట్లో రేడియో యాక్టివ్ పార్టికల్స్ ద్యామేజికి కారణం కావచ్చు.ఆగలిని పీల్చినా ,మింగినా అది మన ఇంటినే మింగేస్తుంది. గోడలలో పగుళ్ళు, కన్నాలు ఒక చిన్న పరీక్ష చేసిన పరికించి చూసినా మీకే తెల్స్తుంది.ఇంటి నిర్మాణం చేసే గుర్తింపు పొందిన బిల్డర్ కాంట్రాక్టర్ వీటిని ఫిక్స్ చేయాలి. ఇంట్లో కార్పెట్లు... ఇంటి అవరణలో అడుగు పెట్టగానే అందమైన కార్పెట్లు ఉంటాయి. అయితే ఆ కార్పెట్ దుమ్ము చేరుకుంటుంది. మోల్డ్ లో దుమ్ములేదా క్రిమి కీటకాలు మురికి ఇతరాలు మనలను ఇరిటేషన్ కలిగిస్తాయి. కార్పెట్ల కోసం వినియోగించే రసాయనాల వల్ల హాని జరగ వచ్చు. ఖటిన మైన ఫ్లోర్ల కన్నా రగ్గులను,కర్పెట్లను ఇంటి బయటి శుభ్రం చేయాలి. కార్పెట్ ను వ్యాక్యూం క్లీనర్ ద్వారా శుభ్రం చేయాలి. బొద్దింకలు.... ఒక వేళ మీఇంట్లో దుమ్ము ధూళి పెరుకుపోతే అటు బొద్దిం కలు దోమలు, బల్లులు స్తావారాలను ఏర్పాటు చేసుకుంటాయి. లేదా మీఇంట్లో ఉండే పశువులు ఇతర ఫర్నీచర్. వాటిలో ఉండే దుమ్ము పీల్చినప్పుడు. ఇరిటేషన్ వస్తుంది. ఇదే ఎలర్జీ కి కారణ మౌతుందని. లేదా ఊపిరి తిత్తుల సమస్యలు రావచ్చు. ఆస్తమా నిమోనియా వంటి సమస్యలు రావచ్చు. అందుకే మీ ఇంటిని ఎప్పటికప్పుడు పరి శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా బట్టలు లేదా కార్ప్పెట్లు ఎల్లప్పుడూ ఉతికి శుభ్రం చేసుకోవాలి. కార్బన్ మోనాక్సైడ్.. ఫర్నేస్ లు ,వంటిల్లు , వంటగదులు, వాటర్ హీటర్లు, డ్రైయర్లు, కార్లు ఉన్నచోట ఆగ్యాస్ ను వాటి వాసన చూడ లేము. ఆవసన పీల్చలేము. అలాంటి గ్యాస్ బయటికి వెళ్లిపోవాలి. లేకుంటే ఆగ్యాస్ ఇంట్లోనే ఉండి పోతుంది.అది కా ర్బన్ మోనాక్సైడ్ గా మారి తల నొప్పికి దారి తీస్తుంది. గాలి పీల్చుకోడం. సమస్య కావచ్చు దీని ప్రభావం వల్ల కంటి చూపు మందగించ వచ్చు . తల తిరిగి నట్టు గిడ్డిగా ఉండవచ్చుదీనివల్ల కన్ఫ్యూజన్ లేదా జలుబుతో ఇబ్బంది పడతారు. అలంటి సమాస్యలు ఎదుర్కొంటారు. నేరుగా ఇంట్లోకి ప్రకృతి నుంచివచ్చే సహజమైన గాలి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి తేమ తక్కువగా ఉండేందుకు హ్యుమిడి ఫియర్.. గాలిలో తేమా శాతం పెంచడానికి దానిని సెట్ చేసి మర్చి పోకండి. గాలిలో తేమ 5 ౦ % ఉంటె బ్యాక్టీరియా ను ఆహ్వానించి నట్టే. నాచు ఫంగస్ చేరుకుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీరు కిటికీలలో చేరితే ఇంటి చుట్టూ పక్కల6౦% కన్నా ఎక్కువ ఉంటె హ్యుమిడి ఫైయర్ ఒక మోల్డ్ గా మారు తుందని గాలిలో బ్యాక్టీరియా చేరుతుంది. వాటిని శుభ్రం చేయకుండా ఎండా బెట్టకుండా ఉంచితే బ్యాక్టీరియా ఇంట్లోకి చేరుతుంది .హైడ్రో మీటర్ ద్వారా మీ ఇంట్లో తేమ శాతం ఎంత ఎక్కువగా ఉందొ గుర్తిలని నిపుణులు సూచించారు. కర్టెన్లలోనూ దుమ్ము ధూళి ---ఇంట్లో కిటికీకి ఇంటి ముందు గుమ్మానికి సహాజంగా అందంగా ఉంటుందని కర్టెన్లు అమరుస్తారు. ఆకర్తెన్లలోనే దుమ్ము ధూళి క్రిమి కీటాకాలు,పిట్టల రెట్టలు, మోల్డ్ ఇతర ఎలర్జీలు ఉంటాయి. అలాగే మనం వాడే దిప్పట్లలోను బట్టలు, రగ్గులు, మీ ఇంటి చుట్టూ ఇందే ఫ్యాబ్రిక్స్ లో దుమ్ము ధూళి ఉంటుంది. అందుకే కర్టెన్లను తరచుగా శుభ్రం చేసుకొడం కష్టం. అయితే 1 3 ౦ డిగ్రీల సెంటీగ్రేడ్ లో వేడినీళ్ళలో కర్టేన్లనుశుభ్రం చేయాలని దీని వల్ల ఇంట్లో దుమ్ము ధూళి పోయి అందారు ఆరోగ్యంగా ఉంటారు. ఇంటిని శుభ్రం చేయడానికి వాడె ఉత్పత్తులు... ఇంటిని శుభ్రం చేసేందుకు వాడే ఉత్పత్తుల వల్ల వచ్చే ఘాటైన వాసనలుగొంతు, కంటికి తీవ్రసమస్యలు వచ్చే అవకాసం ఉన్దాని వైద్యులు హెచ్చరిస్తున్నారు, తల నొప్పి, ఊపిరి తిత్తుల సమస్యలు, ఇంట్లో ఉండే రేణువులు, సైతం క్యాన్సర్ కారకంగా మారవచ్చు అందులో వాడే ఆర్గానిక్ కంపౌన్డ్స్ రసాయనాల వల్ల శరీరం పై తీవ్రప్రభావం చూపిస్తాయి. అందులో ముఖ్యంగా అమోనియా , బ్లీచింగ్ , అత్యంత ప్రమాదకరం వాటి సాంద్రత ఎక్కువగా ఉంటుంది. అవి వాడినప్పుడు మీ ఇంటి కిటికీలు తలుపులు తెరిచి ఉంచడం మంచిది. అవి అత్యంత ప్రమాదకరమైన సాంద్రత ఉన్న రసాయనాలు కావడం వల్ల వాటికీ అంటుకునే స్వభావం ఉంది. అవి వాడి నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయిర్ కన్దీష్ణర్లు, హీటింగ్... మనం ఇంట్లో వాడే ఎయిర్ కండీషన్లు ఎయిర్ కూలర్లు మన ఇంట్లో ఉందే తేమ శాతాన్ని మార్చేస్తాయి. అదేపనిగా మీ ఇంట్లో తేమ దుమ్ము కిటికీలు ఉంటె మీ వస్తువులను ఫిల్టర్స్ మార్చు కోవాలని అన్నారు. అందుకోసం ప్రతేక ఫిల్ట ర్స్ ను వాడుకోవాలనిఒక వేళ ఇంట్లో ఇతర జంతువులు ఎలుకలు, దోమాలు బల్లులు, బొద్దింకలు ఉంటె మందులు పిచికారీ చేయండి. ఇంటికి వేసిన సున్నం పెచ్చులు పెచ్చులు గా ఊడి పోతుందా ? మీ ఇల్లు 1 9 7 8 కి ముందు నిర్మించిన ఇల్లు అయితే లేద తో కూడిన రంగును ఇంటి ముందు వేయించుకోవాలి. ఒకవేళ మీ ఇంటి పైన రంగు పెచ్చులు పెచ్చులు గా ఊడిపోవడం, రాలి పోవడం వంటి సమస్యలువస్తే అది కేవలం దుమ్ము ధూళి వల్ల కావచ్చు. బలహీన పడవచ్చు అది మీ మెదడు ఇతర అవయవాల పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అది నీటిని ఎక్కువగా పీల్చుకోడం వల్ల సమస్య రావచ్చ. ఈ సమస్యలను వృత్తి రీత్యా నిష్ణాతులైన వ్యక్తుల సలహా మేరకు పనులు చెప్పట్టాలని నిపుణులు సూచించారు . మీఇంటిని ఇంటిలోని పరిసరాలను శుభ్రంగా ఉంచండి ఆరోగ్యంగా ఉండండి.
read moreచెరుకు రసం తాగితే సన్నబడతారా..?
Sugarcane Juice has the weight losing properties says experts. Sugarcane juice is low in calories and contains loads of fiber. In addition, this drink does not have cholesterol thus promoting weight loss. Watch our video to know more... https://www.youtube.com/watch?v=8G6vs33OFyU
read moreఎముకల దృఢత్వానికి వ్యాయామం...!
వయసు పెరుగుతున్నకొద్దీ కండరాల్లో పటుత్వం తగ్గినట్టే, ఎముకలూ పెళుసుబారుతాయి. ఆరోగ్యానికి, దృఢత్వానికి ముఖ్యంగా కాల్షియం, విటమిన్- డి చాలా అవసరం. ఈ రెంటితో పాటు మాంసకృత్తులు, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్- కె ఎముకల నిర్మాణానికి, ఎముకలు పెళుసుబారకుండా ఉండడానికి అత్యవసరం. పాలు, పెరుగు ముఖ్యమైన కాల్షియాన్ని, ఫాస్ఫరస్‌ను అందిస్తాయి. కొన్ని రకాల ఆకుకూరల్లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. పప్పు ధాన్యాల నుంచి; పాలు, పాల ఉత్పత్తుల నుంచీ మాంసకృత్తులు లభిస్తాయి. విటమిన్ - డి కి మూలం సూర్యరశ్మి. అలాగే ఫోర్టిఫై చేసిన పాల వల్ల కాల్షియం, విటమిన్ - డి రెండూ లభిస్తాయి. ఇలా సమతుల ఆహారం తీసుకుంటే ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి. అయితే ఎక్కువ మోతాదులో ఉప్పు, కూల్ డ్రింక్స్, మాంసాహారం, కాఫీ తీసుకోవడం; ధూమపానం చేయడం; శారీరక శ్రమ లేదా వ్యాయామం లేకపోవడం వల్ల ఎముకలు పెళుసు బారే అవకాశం ఉంది. అలవాటు లేకపోయినా ఇప్పుడైనా తేలిక పాటి వ్యాయామాలు మొదలుపెడితే ఎముకల దృఢత్వాన్ని కాపాడుకోవచ్చు. వ్యాయామం అంటే జిమ్ లకే వెళ్లక్కర లేదు. ఇంట్లోనూ తేలికపాటి ఆసనాలు వేయవచ్చు. నడక, సైక్లింగ్, స్కిప్పింగ్, జాగింగ్ రోజూ చేసినా ఎముకలు దృఢంగా ఉంటాయి.
read moreగ్రీన్ బీట్ రూట్ జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలు
గ్రీన్ బీట్రూట్ జ్యూస్ చాలా సులభంగా శక్తి నిచ్చే పానియమే కాదుఫయ్తో న్యూట్రి యాంట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, మినరల్స్, క్లోరోఫిల్, కార్బోహైడ్రేడ్స్, యాంటీ ఆక్సి డెంట్ గా గ్రీన్ బీట్రూట్ జ్యూస్ పూర్తిగా డిటాక్స్ బూస్టింగ్ ప్రోపర్టీస్ దీని వల్ల చాలా సులభంగాపచ్చిగా వినియోగిస్తే మీ కు ఉత్తమ ఆల్కలైజర్ గా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మీ శరీరంలో మెటాబాలిజం, ఇమ్మ్యున్ వ్యాధి నిరోదకశక్తి, బూస్టర్ గా పని చేయడం వల్ల అనేక ఆరోగ్యలభాలు ఉన్నాయి. బీట్ రూట్ వల్ల అనిమియా అంటే రక్తహీనత ఆహారం అరగక పోవడం, విరేచనం కాకపోవడం , పైల్స్ మొలలు , కిడ్నీలో సమస్యలకు, తలలో చుండ్రు, గాల్ బ్లాదార్ లో సమస్యలు. క్యాన్సర్, గుండె సమస్యకు , రక్త ప్రసారాన్ని, చేయడం చార్మ సమ్రక్షణ చేస్తుంది. కంటికి సంబందించిన క్యాట్ రాక్ట్, దీర్ఘకాలిక శ్వాస కొస సంబందిత సమస్యలకు బీట్రూట్ కు దానిలో ఉన్న పోషకాలు విటమిన్లు మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. గ్రీన్ బీట్రూట్ తయారు చేయడానికి పట్టే సమయం15 నిమిషాలు. గ్రీన్ బీట్రూట్ జ్యూస్ ముగ్గురికి సరిపోతుంది. గ్రీన్ బీట్రూట్ జ్యూస్ కు కావాల్సిన పదార్ధాలు ఒక మీడియం స్జిజ్ లో ఉన్న బీట్ రూట్ . అరకట్ట 1/2 పుదీనా కట్ట ఆకులు . ఒక కట్ట కొత్తి మీరి .ఆకులు . ఒక చెంచాడు నిమ్మరసం. ఒక చెంచాడు తేనె చిన్న అల్లం ముక్క చిటికెడు జీలకర్ర పొడి ఉప్పు తగినంత. రెండు చెంచాల మజ్జిగ. గ్ర్రెన్ బీట్ రూట్ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా శుభ్రంగా కడిగిన బీట్రూట్, కొత్తిమీర, తులసి ఆకులని రెండు కప్పుల వేడి నీళ్ళలో మెత్తగా బాగా చిక్కబడేదాకా మరిగించాలి అందులో తగినంత కళ్ళు ఉప్పు వేసికాస్త చల్లార్చి న జ్యూస్ లో తీసి పెట్టుకున్న నిమ్మరసంతీసుకుని బాగా కలాపాలి.అవసరాన్ని బట్టి నీళ్ళు పోసుకోవచ్చు.ఈ రసాన్ని ఎంత పలుచగాచెసి తాగితే అంతఅందులో రెండు చెంచాల మజ్జిగ. ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే ఆహా ప్రాకృతికంగా లభించే సహజ మైన కూరగాయాలు పచ్చి కూరల రసాల జ్యూస్ లు మనకు మేలు చేస్తాయి.
read moreఅన్లైన్లో ఆరోగ్య సలహాలు అనర్థమా!
ఇప్పుడు ఇంటర్నెట్ వాడని వారు అరుదుగా కనిపిస్తారు. అందులోనూ, ఇంటర్నెట్లో ఆరోగ్యం గురించి కనిపించే వ్యాసాలంటే అందరికీ ఆసక్తే! రోగం వచ్చిన వెంటనే వైద్యుడికంటే ఇంటర్నెట్నే సంప్రదించేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. కానీ ఈ ఇంటర్నెట్లో లభించే ఆరోగ్య సూచనలు ఎంతవరకు శాస్త్రీయం అంటే మాత్రం తెల్లమొగం వేయవలసి వస్తోంది. ఓ కెనడా పరిశోధన కెనడాలో ఈ మధ్య కొందరు పరిశోధకులు ఇంటర్నెట్లో అల్జీమర్స్ వ్యాధి గురించి ఉన్న సమాచారాన్ని పరిశీలించారు. తమ పరిశోధనలో తేలిన విషయాలు చూసి, వారే కంగారుపడాల్సి వచ్చింది. అల్జీమర్స్ గురించి తాము చదివిన 300 వ్యాసాలలో నిరుపయోగమైన, తప్పుదారి పట్టించే సమాచారమే ఎక్కువగా ఉందట. పైగా వాటిలో దాదాపు ఐదో వంతు వెబ్సైట్లు ఏదో ఒక ఉత్పత్తిని ప్రచారం చేసేందుకే ప్రాధాన్యతని ఇచ్చాయట. సదరు ఉత్పత్తులను వాడితే అల్జీమర్స్ నయమైపోతుందనీ, అలా నయమవుతుందన్న హామీ ఇస్తామనీ సదరు వెబ్సైట్లు ఊదరగొట్టేశాయి. కెనడాలోని దాదాపు 80 శాతం మంది అల్జీమర్స్ రోగులు ఇలాంటి సమాచారం మీద ఆధారపడే ప్రమాదం ఉందని తేలింది. సహజంగానే రోగులలో ఇలాంటి సమాచారం లేనిపోని ఆశలను కల్పిస్తుంది. ఫలితంగా తమ వ్యక్తిగత వైద్యుల సలహాలను పెడచెవిన పెట్టి ఈ ఉత్పత్తులను వాడే ప్రమాదం ఉందంటున్నారు పరిశోధకులు. తప్పుడు సమాచారం, పనికిమాలిన ఉత్పత్తుల వల్ల రోగులకు తమ వ్యాధి నుంచి ఉపశమనం కలుగకపోగా... ఆరోగ్యమూ, డబ్బూ చేజారిపోయే ప్రమాదమే ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు. ఆన్లైన్లో అనర్థాలు ఆన్లైన్లో ఆరోగ్య సమాచారం, ఉత్పత్తుల సంగతి అలా ఉంటే... ఉచితంగా ఆరోగ్య సలహాలు ఇచ్చేవారి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే నేరుగా ఒక వైద్యుని సంప్రదించినప్పుడు చేసే రోగ నిర్ధరణకీ, ఆన్లైన్లో పారేసే సలహాకీ ఖచ్చితంగా తేడా ఉంటుంది. మన అలవాట్లు, గతంలో తీసుకున్న చికిత్సలు, శరీర నిర్మాణం, వంశపారంపర్య వ్యాధులు, ఇతరత్రా సమస్యలు, రక్తపోటు వంటి అనారోగ్యాలు... ఇన్నింటిని దృష్టిలో ఉంచుకుని, అవసరమైతే తగిన పరీక్షలను నిర్వహించి వైద్యలు ఒక సలహాను కానీ చికిత్సా విధానాన్ని కానీ సూచిస్తారు. ఎలాంటి వ్యక్తిగత పర్యవేక్షణా లేకుండా ఈ ఉత్పత్తి వాడితే మీరు సన్నబడిపోతారనో, ఈ తిండి తింటే మీ రక్తపోటు మాయం అయిపోతుందనో చెప్పే సలహాలు ఒకోసారి ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. అందులోనూ వ్యాపార ధోరణితో ఇచ్చే సలహాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. గూగుల్‌లో వెతికితే దొరకని విజ్ఞానమంటూ ఉండకపోవచ్చు. కానీ అది ఓ ప్రవాహం అనీ... దానికి అడ్డూ అదుపూ, మంచీచెడూ విచక్షణ తక్కువగా ఉంటుందని తెలిసిన రోజున ఎటువంటి సమాచారాన్నైనా ఆచితూచి ఉపయోగించుకునే విచక్షణ కలుగుతుంది. లేకపోతే ఆ ప్రవాహంతో పాటే మనమూ కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. - నిర్జర.
read moreప్రోస్టేట్ క్యాన్సర్ నుండి కాపాడు కొండి
ప్రోస్టేట్ గ్రంధిలో తయారయ్యే క్యాన్సర్ సెల్ల్స్ వల్ల వచ్చే క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ పురుషులలో సహజంగా వచ్చే క్యాన్సర్, అసలు ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి ? ప్రోస్టేట్ గ్రంధిలో తయారయ్యే కొన్ని సెల్ల్స్ క్యాన్సర్ గా మారి వచ్చేదే ప్రోస్టేట్ క్యాన్సర్.ఇది పురుషులలో సహజంగా వచ్చే క్యాన్సర్ అయితే కొన్ని క్యాన్సర్లు నెమ్మదిగా పెరుగు తాయి. కొన్ని తీవ్రంగా త్వరిత గతిన విస్తరిస్తాయి.క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకూ విస్తరిస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ వృద్ధి... ప్రోస్టేట్ చుట్ట్టూ కొన్ని కణాలు కొన్ని రకాల డిఫెక్త్స్డి డి ఎన్ ఏ లో ఉంటాయి. చాలా సార్లు కణాలు గుర్తించి డి ఎన్ ఏ చాలా తీవ్రంగా పాడై పోతే నివారించి చికిత్చ చేయడం అసాధ్యం అలా పాడైపోయిన కణాలు పెరిగి అవి అసహజంగా విస్తరిస్తాయి. కొందరిలో ప్రోస్టేట్ క్యాన్సర్ రక రకాలుగా ఉంటుంది కొందరిలో ఏ లక్షణాలు ఉండవు. సంవత్సరానికి పైగానే క్యాన్సర్ పెరుగుతుంది. ఈ క్రింది లక్షణాలు ఇలా ఉంటాయి. 1) ఎక్కువగా మూత్రానికి వెళుతూ ఉండడం. 2) మూత్రం పోయడానికి ఇబ్బంది పడడం' 3)మూత్రం ఆగి ఆగి రావడం. 4)మూత్రంలో రక్తం లేదా సెం రావడం. 5)మూత్ర నాళం లో మంట - తీవ్రమైన నొప్పి. 6)వెన్ను క్రింది భాగం లో నొప్పి దీని వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ ఇతర అవయవాలకి వ్యాప్తి చెందడం. ప్రోస్టేట్ క్యాన్సర్ - ప్రోస్టేట్ గ్రంధి పెరగడం.. బి పి హెచ్ ప్రోస్టేట్ హైపర్ ప్లాసియా బి పి హెచ్ ఫలితాలలో బిపి హెచ్ గ్రంధి పెరిగి నట్లయి తే యురేత్రా బ్లాడర్ పై ఒత్తిడి పెరుగు తుంది. సహజంగా వృద్ధులలో నే వస్తుందా ? ఆయా కుటుం బాలలలో వంశ పారం పర్యంగా ఉంటె వచ్చే అవకాశం ఉంటుంది ప్రోస్టేట్ గ్రంధిలో ప్రోస్టే టైటిస్- ఇన్ఫెక్షన్ లేదా ఇంఫ్లా మెషన్. ప్రోస్టే టైటిస్ వచ్చిన వారిలో టి ష్యులో ఇంఫ్లా మేషన్ కు గురి అవ్వచ్చు.లేదా ప్రోస్టేట్ గ్రంధి వాచి ఉండవచ్చు. బ్యాక్టీరియా వల్ల మూత్ర నాళాలలో ఇన్ఫెక్షన్ వచ్చ్గే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. యుటిఐ యూనిరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా ప్రోస్టై టైటిస్ కారణం కావచ్చు. ఇది ఎస్ టి డి ఎస్ అంటే సెక్ష్యువల్లీ ట్రాన్స్ మీటేడ్ లేదా గనేరియా వల్ల మూత్ర నాళాలలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. పైన పేర్కొన్న పలు సమస్యలకు సాధారణ చికిత్చ చేయ వచ్చు. సర్జరీ చేయాల్సి వస్తే బి పి హెచ్ తప్పని సరి. పైన పేర్కొన్న అంశాల ఆధారంగా ప్రోస్టేట్ క్యాన్సర్‌ను కొంచం వేరుగా చూడాల్సి ఉంది. ప్రోస్టేట్ బయాప్సీ ద్వారా ప్రోస్టేట్ సెల్ల్స్ ను చూడ వచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్ ఎవరికి ప్రమాదం.. 5౦ సంవత్సరాలకి పై బడిన వారికి ప్రోస్టేట్ క్యాన్సార్ వచ్చ్ఘే అవకాశం ఉంది. బి పి హెచ్ ప్రోస్టేట్ క్యాన్సార్ కావచ్చు. కుటుంబ సభ్యులలో తండ్రికి లేదా అన్నకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటె మరింత ప్రమాదకరం అని నిపుణులు తేల్చారు కాగా ఆఫ్రికన్లు, అమెరికన్లు పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సార్ ఎక్కువగా ఉందని పరిశోదన వెల్లడిస్తోంది. 7౦ సంవత్సరాలు పై బడిన వారి లో ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు లెకపోవడం గమనార్హం. ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణ ప్రోస్టేట్ క్యాన్సర్ కు గల కరణాలలో ఎక్కువ ఆహారం తీసుకునే వాళ్ళు, లేదా ఎక్కువ పాల ఉత్పత్తులలో కొవ్వు పదార్ధాలు తీసుకునే వాళ్ళు. ప్రోస్టేట్ క్యాన్సర్ పెరిగే అవకాశం ఉంది. మాం సము లేదా ఇతర కొవ్వు పదార్ధాలు క్యాన్సార్ సెల్ల్స్ పెరుగు దలను నివారిస్తాయి. ఆతిగా సెక్స్ చేస్తే ప్రోస్టేట్ క్యాన్సార్ వస్తుందా.. ప్రోస్టేట్ క్యాన్సార్ ఎందుకు వస్తుంది. అన్న ప్రస్నకు అనేకరకా లుగా చెప్పుకున్న ఇప్పటికీ సరైన సమాధానం లేదు. ఎక్కువగా సెక్స్ లో పల్గోవాలన్న కోరిక ఎప్పుడైతే మెదడులో కలుగు తుందో ప్రోస్టేట్ సమస్యలు వస్తాయని అంటారు. అయితే ఈవిషయంలో కొన్ని ఆపోహాలు కూడా పెరిగాయి. హైపర్ ప్లాసియా వేసక్టమీ ప్రోస్టేట్ సమస్యకు కారణం కావచ్చు. ఇంకా ప్రోస్టేట్ పై పరిశోదన చేస్తున్నారు. ఎవరైతే ఎక్కువగా ఆల్కా హాల్ సేవిస్తారో వారిలో ను ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఒక దిశ నిర్దేశం... అయితే స్క్రీనింగ్ టెస్ట్ ప్రతి సారీ చేయాల్సిన అవసరం లేదు నల భై సంవత్సరాలు పై బడిన దగ్గరి బంధువు లు ( తండ్రీ, అన్న లేదా కొడుకు, ) ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. ఆఫ్రికా, అమెరికా, దేసాలాలో 45 సంవత్సరాలు పై బడిన వారిలో 65 సంవత్సరాలు పై బడిన వారిలో 65 సంవాత్సారాలు పై బడినా వారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. 5౦ సంవత్సరాలు ఆపైన వృద్ధులు మారో పది సం వత్సారాలు బతకగలరు.పైన పేర్కొన్న ప్రమాణాల చికిత్చ తరువాత 7 రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. క్యాన్సర్ లక్షణాలు కన పద లేదని నిపుణులు తెలిపారు. డిజిటల్ రెక్టాల్ ఎక్షామ్ ద్వారా ప్రోస్టేట్ ఎన్లార్జ్ అయినట్లయితే ప్రోస్టేట్ మృదుగా ఉన్నప్పుడు, ప్రోస్టేట్ హార్డ్ గా ఉన్నప్పుడు, ప్రోస్టేట్ అబ్నార్మాలిటిగా గుర్తిస్తారు. ఆరు రకాల లక్షణాలు గుర్తించండి ప్రోస్టేట్ క్యాన్సర్ నుండి కాపాడు కొండి.
read moreశక్తినిచ్చే గ్రీన్ జ్యూస్!
గ్రీన్ జ్యూస్ చాలా సులభంగా సత్వరంగా తక్షణ శక్తి నిచ్చే పానీయం. ఇవి మనకు పూర్తి విటమిన్స్, మినరల్స్ క్లోరోఫిల్ యాంటీ ఆక్సి డెంట్ గా బాగా తయారు చేసిన గ్రీన్ జ్యూస్ లో శరీరానికి నికి బూస్టింగ్‌గా కాకుండా గ్రీన్‌ను వినియోగించడం ద్వారా ఇవి ఉత్తమమైన అల్కలై జర్స్ గా పని చేయడమే కాకరక్తాన్ని సుద్ధి చేస్తుంది. మెటాబాలిజం,రోగ నిరోదకాశక్తి,నిచ్చే బూస్టర్ పై అనారోగ్యం యుద్ధం చేసే న్యుట్రీషియన్లు,పచ్చటి ఆకులు, అవును అందులో చాలా తక్కువ క్యాలరీల, ఉన్నందు వల్ల అవి మీకు ఎంత ఎక్కువ కావాలంటే అన్ని పచ్చి ఆకులు తినవచ్చు. ఈ మొక్కల ద్వారా లభించే ఈ రసాయనాలు మన గుండెకు సంబందించిన సమస్యలు. డయాబెటిక్, క్యాన్సర్,వంటి సమస్యలకు పచ్చి కూరలనుండి యాంటి ఆక్సి డెంట్ గా మీశారీరాన్ని తీవ్రనష్టం నుంది మిమ్మల్ని కాపాడుతుంది అని నిపుణులు పేర్కొన్నారు. గ్రీన్ జ్యూస్ తయారు చేయడానికి పట్టే సమయం ----1 5 నిమిషాలు . తయారు చేసిన గ్రీన్ జ్యూస్ ముగ్గురికి సరిపోతుంది . గ్రీన్ జ్యూస్ కు కావాల్సిన వస్తువులు చూద్దాం ----- 1/2 కట్ట పుదీనా ఆకులు 1 కట్ట కొత్తి మీరా ఆకులు 1 చెంచా నిమ్మరసం . ఒక చెంచా తేనె ఒక ముక్క అల్లం చిటికెడు జీలకర్ర పొడి ఉప్పు తగినంత 2 చేమ్చాల మజ్జిగ ఇప్పుడు గ్రీన్ జ్యూస్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం... మీకు కావలసినంత కొత్తిమీర, పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి. రీండు కప్పుల నీళల్లోచాలా మెత్తగా రసంలాగా తాయారు చేసి అందలో తగినంత కళ్ళు ఉప్పు వేసి బాగా చల్లా రాక కొంచం నిమ్మరసం వేసి బాగా వేసి కలపండి. అవసరాన్ని బట్టి కావలసినంత నీళ్ళు పోసుకుని. దీని ఏమాత్రం వడకట్టకుండా అలాగే తీసుకుంటే దీనినుండి వచ్చే పీచుపదార్ధం మీకు ఉపయోగ పడుతుంది.
read moreఆకు కూరలతో కండరాలకు బలం!
ప్రతి రోజూ ఒక కప్పు పచ్చటి ఆకు కూరలు తింటే చాలు మీకండరాలు బలంగా ఉంటాయి. ఒక అధునాతన పరిశోధన ప్రకారం ఎవరైతే ఎక్కువ నైట్రేట్ తో కూడిన బల మైన ఆహారం లో పచ్చటి ఆకు కూరలు తినే వారిలో కండరాల పని తీరు చాలా ప్రభావ వంతంగా ఉంటుందని. వారి కండరాలు మరింత బలో పేత మౌతాయని అంటున్నారు శాస్త్ర వేత్తలు. ఒక కప్పు పచ్చని ఆకు కూరలు ప్రతి రోజూ తింటారో కండరాలు బలంగా ఉంటాయని న్యూ ఎడిత్ కొవాన్ విశ్వ విద్యాలయం (ecu) పరిసోదించింది. పరిశోధన లోని ప్రధాన అంశాలను జర్నల్ అఫ్ న్యుట్రీషియన్స్ లో ప్రచురించారు ఆహారంలో నైట్రేట్ బలమైన ఆహారం కండరాలు పని చేసేందుకు దోహదం చేస్తాయి. తుంటి భాగం మరింత బలంగా ఉండాలంటే పచ్చటి నైట్రేట్ ఉన్న ఆహారం తీసుకోవాలి. శరీరంలో బలహీన మైనా కండారాలు ఉంటె వ్యక్తులు ముఖ్యంగా వృద్ధులు మహిళలు ఉన్న దగ్గరే కుప్ప కూలిపోయినట్టుగా పడి పోతారు. ఎముకలు విరిగి పోవడం , వంటి సంకేతాలను సదారణ ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆస్ట్రేలియాలో 3,759 మంది పై చేసిన చేసిన పరి శోదనలో మెల్ బోర్న్ బెకర్ హార్ట్ అండ్ డయాబెటిస్ ఇన్స్టిట్యుట్ ఏ వి ఎస్ డయాబ్ స్టడీ 1 2 సంవత్స రాలు నిర్వహించింది ఎవరైతే ఎక్కువ మోతాదులో ప్రతి రోజూ నైట్రేట్ ను వినియోగిస్తారో 1 1 % శాతం బలంగా ఉంటారని నిపుణులు తమ పరిశీలనలో కను గోన్నట్టు వివరించారు . కాలి కింది భాగం తుంటి భాగం బలంగా ఉంది త్వరగా నడవ గలుగుతారు . పరిశోధనకు సారధ్యం వహించిన డాక్టర్ మార్క్ సిం ఇ సి యు లో ఇన్స్తి ట్యుట్ ఫర్ న్యుట్రీ షియన్ రీసెర్చ్ ఈ పరిశోధనలో తాము కనుగొన్న అంశాలు కీలక సాక్ష్యాలని ఆయన అన్నారు. మన ఆరోగ్యంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందన్నా విష యం తెలుస్తోంది. మా పరిశోధనలో ఆహారం నైట్రేట్ ఉన్న కూరాగాయలు మీకండరాలకు మరింత బలాన్ని ఇస్తాయి.మన శరీరని మనకు కావాల్సిన విధంగా తయారు చేసుకోవచ్చని.మన శరీరంలో కండారాల పని తీరు మెరుగు పడాలంటే శరీరానికి సమ తుల పౌష్టిక ఆహారం లో పచ్చని ఆకు కూరలు కలిపి ప్రతి రోజూ తీసుకోవాలని. అందుకు తగ్గ వ్యాయామం చెయ్యాలని బరువు పెరగాలన్నా పచ్చటి ఆకు కూరలు మనకు ఉపయోగ పడతాయని సిం అభిప్రాయ పడ్డారు.ముఖ్యంగా 6 5 సంవత్సరాలు పైబడిన ఆస్ట్రేలియన్ల్యు ప్రతి సంవత్సరం పడి పోతు ఉండే వారాని ఈ రకమైన సమస్యను నివారించాలని వారికీ శక్తి ఇవ్వడం అత్యవసరం లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని గ్రహించామని డాక్టర్ సిం పేర్కొన్నారు.పచ్చటి ఆకు కూరలు తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి----పచ్చగా ఉండే ఆకు కూరలను తినడానికి చాలా తక్కువ మంది ఇష్ట పడతారని అయితే అవి చాలా అత్యవసరమని డాక్టర్ సిం స్పష్టం చేసారు. పరి శోదనలో నైట్రేట్ ఎక్కువగా లభించే పలకూర, బీట్రూట్ బచ్చలికూర, వంటి వాటిలో ఆరోగ్య లాభాలుఉన్నాయని సిం స్పష్టం చేసారు. పది మందిలో ఒక్కరు ఆస్ట్రేలియన్లు 5,6 గురికి ప్రతి రోజూ పచ్చటి ఆకుకూరలు అందిస్తారు. మేమూ తప్పనిసరిగా రక రకాల ఆకు కూరాలు ప్రతి రోజూ ఉండాలి. ఎందు కంటే కండారాల కార్దియో వ్యాస్క్యులర్ సిస్టం సరిగా పని చేయడానికి ఆకు కూరాలు దోహదం చేస్తాయి సంపూర్ణ ఆరోగ్యం ద్వారా పెద్ద మొత్తంలో విటమిన్లు మినరల్స్ లభిస్తాయి. ముఖ్యంగా వ్ర్యద్ధులలో కన్దారాల్ పని తీరు రాకత నాళాలు ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చటి ఆకు కూరలు పెట్టాలి. పరిజ్ఞానాని పెంచుకోవచ్చు... దీకేన్ విశ్వ విద్యాలయం ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ న్యుట్రీషియన్ బేకర్స్ హార్ట్ అండ్ డయాబెటీస్ ఇన్స్టిట్యుట్కు చెందిన డాక్టర్ సిమ్స్ గతంలో నైట్రేట్ పై జరిపిన పరిశోదన కండ రాల పని తీరు పై పరిశోదన జరిపారు. కార్డియో వ్యాస్క్యులర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఇ సి యు జరిపిన పరిశోదనలో పచ్చి ఆకుకూరలే ఆమె రక్త నాళాలను ఆరోగ్యంగా ఉన్చాయనడానికి ఆమెనే సాక్ష్యమని డాక్టర్ సిం అన్నారు. అదేవిధంగా తమ పరిశోదనాలో పచ్చని ఆకు కూరల వినియోగం వినిమయం రాక్త నాళాలపైవృద్ధి వంటి అంశాలను సాధారణ ప్రజలపై ఉంటుందని ఆయన అన్నారు ఇది కేవలం ఒక మోడల్ మాత్రమే అని అనారోగ్య అంశం పై ఎలాంటి పరిజ్ఞానం గ్రహించారన్నదే ముఖ్యం అంటారు డాక్తర్ సిం. దీర్ఘా కాలికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం వ్యాయామం పై దృష్టి పెట్టాలని ఈ విషయం పై పరిశోధన చేయాల్సిన ఆవస్యకత ఉందని డాక్టర్ శ్యాం అన్నారు.
read moreఎండాకాలంలో రాగి జావ ఎందుకంటే?
రాగి జావ ఎండాకాలంలో తప్పకుండా తీసుకునే ఆహారంలో ఒకటి. రాగి పిండిని ఒక్కోప్రాంతంలో ఒక్కో పద్దతిలో వినియోగిస్తారు. ఒక్కోపేరుతో పిలుస్తారు రాగి సంకటి అంటే రాగి జావ, చిత్తూరు కడప లాంటిజిల్లాలలో రాగి ముద్ద అని అంటారు. రాగి చపాతి, లేదా రాగి అట్టు, రాగులతో మురుకులు ఇలా రకరకాల వంటకాలు రాగి పిండి తో చేస్తారు. రాగి మాల్ట్ అంటే అందరికీ తెల్సు ఇప్పటి తరానికి ఇది ఎలా తయారు చేసుకోవాలో తెలియదు .సాంప్రదాయబద్ధంగా రాగి ని చిన్న పిల్లలుగా అంటే పూర్తిగా బాల్యావస్థలో ఉన్నప్పుడు రాగి జావను తినిపిస్తారు.ఎందుకంటే అది చాలా సులభంగా అరిగి పోతుంది రాగి మాల్ట్ పిల్లలకు ఒక ఫ్రెండ్లీ రేసిపీగా పేర్కొంటారు. రాగి మాల్ట్ శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. అంతేకాదు నోటిలో పుళ్ళు వచ్చినప్పుడు ,అజీర్ణం చేసినప్పుడు, కాన్సి పెషన్ తో బాధ పడేవారు రాగి అత్యంత శక్తి దాయక మైన ఆహారమని చెప్పవచ్చు. రాగి మాల్ట్ అద్భుతమైన ఐరన్, కాల్షియం, జింక్ తదితరా తో పాటు ముఖ్యంగా ఫింగర్ మిల్లెట్ లో ఎమినో యాసిడ్లు ఇసొల్లెఉ సిన్ లేఉసిన్ ,మెథిఒ నైన్ , మరియు ఫేన్యలలనినే,అంటే ఒక గంజిలాంటి ద్రావకం ఇప్పుడు లభ్యం కావడం లేదు.అదే దీనినుంచి మనకు ఎక్కువ మోతాదులో మనకు లభ్యమయ్యే కాల్షియం,పొటాషియం మనకు లభిస్తుంది దీనినుంచి మనకు పెద్ద మొత్తంలో ఐరన్ లభిస్తుంది. దీనినుంచి వచ్చే ఐరన్ వ్యక్తులకు లాభాన్ని తక్కువ శాతంలో హిమగ్లోబిన్ లెవెల్స్ లభిస్తాయి. రాగి వల్ల పోలిఫేనోల్ అండ్ డై టేరీ పీచుపదార్ధం మైక్రో నుట్రియాంట్స్ వల్ల సులభంగా అరిగిపోతుంది. రాగి మాల్ట్ ఎలా తాయారు చెయ్యాలి... రాగులను 12 ఘంటలు మొలకేత్తేవిధంగా నానపెట్టుకొని ఉంచండి. మొలకెత్తిన రాగులను పలుచని బట్ట పైన ఒక రోజంతా నానపెట్టండి.మొలకెత్తిన రాగులను నీడలో ఎండబెట్టండి లేదా అలా ఎండబెట్టిన రాగులను వేయించండి. దానిని మెత్తగా పిండి పట్టించండి. రాగి మాల్ట్‌కు కావాల్సిన పదార్ధాలు.. మూడు కప్పుల రాగిపిండి. మూడుకపుల నీళ్ళు . ఒక కప్పు మజ్జిగ . ఉప్పు తగినంత . రాగి మాల్ట్ తయారీ పద్ధతి... ఒక కప్పులో మూడు చంచాల రాగి పిండిని ఒక కప్పు నీటిలో బాగా కలపండి. రెండుకప్పుల బాగా మరిగించిన నీళ్ళలో రాగిపిండి కలిపిన నీటిని బాగా మరిగించండి గంజిల చిక్కబడేవరకు కలుపుతూ ఉండండి. ఆతరువాత బాగా ఆరబెట్టి అందులో మజ్జిగ ఉప్పు కలిపి తీసుకోండి కాస్త రుచికి ఇలాచి జీడిపప్పు వేసుకుంటే రుచికి రుచి బలానికి బలం అందులో కాస్త డెకరేషన్ కి బాదాం జీడిపప్పు వేసుకుంటే అదుర్స్.
read moreప్రతి ఇంట్లో ఉండాల్సిన కోవిడ్ మెడికల్ కిట్
మూడు దశల్లో మూడు విధాలుగా నివారణ చర్యలు.. భయం బలహీనుల్ని చేస్తుంది.. కరోనా ఎవరికైనా రావచ్చు.. ఎప్పుడైనా రావచ్చు అన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కోవిడ్ 19ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ సమాయత్తం కావల్సిందే. ప్రతి కుటుంబం తమ ఇంటిని అత్యవసరమైన పరిస్థితుల్లో ఐసోలేట్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోోవాలి. ప్రాథమిక చికిత్స కోసం వీటిని తప్పనిసరిగా ఇంట్లో ఉంచుకోవాలి. పారాసెటమాల్ విటమిన్ సి, డి 3 సప్లిమెంట్స్ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఆక్సిమీటర్ కోవిడ్ మూడు దశలు: కోవిడ్ 19 మానవ శరీరంలోకి చేరిన తర్వాత మూడు దశల్లో తన ప్రభావం చూపిస్తోంది. ఒక్కక్కరిలో ఒకవిధమైన లక్షణాలు కనిపించవచ్చు. ఈ లక్షణాలను జాగ్రత్తగా గమనించి నివారణ చర్యలు తీసుకుంటే ఆరోగ్యాన్నికాపాడుకోవచ్చు. - ముక్కులో కొందరికీ ముక్కు చేరిన ఈ వైరస్ అక్కడే వుంటుంది. దీనిని నివారించడానికి ఆవిరి పట్టడం ఒక్కటే సరైన మార్గం. -గొంతులో గొంతు నొప్పితో బాధపడతారు. ఇలాంటి లక్షణాలు కనిపించినవారు వేడి నీటిలో ఉప్పు వేసుకుని గార్లింగ్ చేస్తే చాలు. 2,3రోజులు వరుసగా ఉదయం, రాత్రి వేడినీటితో గార్లింగ్ చేస్తే వైరస్ ను అరికట్టవచ్చు. -ఊపిరితిత్తులలో ముక్కు, గొంతును దాటి ఊపిరితిత్తుల్లోకి చేరితే దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వస్తాయి. ఈ లక్షణాలు కనిపించేవారు వేడి నీటి గార్లింగ్ చేస్తూ ప్రాణాయామం చేయాలి,విటమిన్ సి, బి కాంప్లెక్స్, ,పారాసెటమాల్ వేసుకోవాలి. ఆక్సిమీటర్ తో శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ గమనించాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రికి.. శరీరంలో ఆక్సిజన్ స్థాయిని గమనించాలి. సాధారణ 98-100 ఉండాలి. అయితే 80కన్నా తగ్గితే ఆక్సిజన్ సిలిండర్ అవసరం. ఇంట్లో అందుబాటులో ఉంటే సరి. లేకపోతే ఆసుపత్రిలో చేరాలి. బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, బయట నుంచి ఇంటికి రాగానే శుభ్రంగా కాళ్లు చేతులు, ముఖం కడుక్కోవాలి. కరోనా అనగానే భయపడిపోకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నిరకాల వైరస్ ల మాదిరిగానే దీన్ని పరగణిస్తూ అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే కరోనా కన్న ముందు భయం మనల్ని బలహీనుల్ని చేస్తుంది.
read moreప్రాణాలను కబళిస్తోన్న లంగ్ క్యాన్సర్
ప్రపంచంలోని స్త్రీ పురుషులకు మరణ శాసనం రాస్తున్న లంగ్ క్యాన్సర్ ను గుర్తించిన వెంటనే. జాగ్రత పడాలి.వ్యాధి ముదిరాక చికిత్స చేయడం కష్ట సాధ్యమని అంటున్నారు వైద్యులు. క్యాన్సర్ మరణాలకు కారణాలలో ఒకటి లంగ్ క్యాన్సర్ అంటే ఊపిరి తిత్తుల క్యాన్సర్ స్త్రీ పురుషులను బార్యా భర్తలను, మిత్రులను,ఇరుగు పొరుగు వారిని మాత్రమే కాదు. చాలా కుటుంబాలను కబళిస్తోంది. ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో బ్రస్ట్స్ట్ క్యాన్సర్ ను సైతం అధిగమించింది. స్త్రీలు మరణించడానికి కారణం వక్షో జాల క్యాన్సర్ కారణమని తేల్చారు.1 9 8 7 లో జరిగిన మరణాలలో లంగ్ క్యాన్సర్ కారణంగా చెప్పబడింది. ప్రతి సంవత్సరం ప్రోస్టేట్ క్యాన్సర్, వక్షోజాలక్యాన్సర్, కాలాన్ క్యాన్సర్, లతో దాదాపు 16౦, ౦ ౦ ౦ అమెరికన్లు లంగ్ క్యాన్సర్ తో మరణించినట్లు సమాచారం.లంగ్ క్యాన్సర్ కు గల కారణాలు ఏమిటి ? లంగ్ క్యాన్సర్ కు గల కారణాలను నేటికీ పరిశోదించలేదు. అయితే మన శరీరంలో కొన్ని కణాలు క్యాన్సర్ గా మారడం కారణమని అదే క్యాన్సర్ కు రిస్క్ గా మారిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పొగ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందా ? స్త్రీ పురుషులలో లంగ్ క్యాన్సర్ కు ప్రధాన కారణం. పొగాకు పొగ తాగడం వల్ల వచ్చిందని అయితే 1 8 7 6 లో మెషిన్ కను గోనడం ద్వారా గుండ్రంగా చుట్టిన సిగరెట్ ధర తక్కువగా ఉండడంతో అందరికీ అందుబాటులోకి రావడంతో కొంతమేర లంగ్ క్యాన్సర్ మరణం కాక పోవచ్చని పెద్ద మొత్తంలో సిగరెట్ ఉత్పాదన పెరిగిన తరువాత సిగరెట్ అమ్మకం పెరిగి నాటకీయంగా ఊపిరి తిత్తుల క్యాన్సర్ కు 9 ౦ % కారణంగా తేల్చారు. పొగ తాగడం ద్వారా ర్యాండం గ్యాస్ పోల్యుషణ్ టాక్సిన్స్ ఇతర కారణాలు 1 ౦ % గా పేర్కొన్నారు.సిగరెట్లు పొగ తాగడం 7 ౦ % కార్సినోజన్స్ ఇతర రసాయనాలు కారణంగా చెప్పవచ్చు. సిగరెట్ట ద్వారా వచ్చే పొగలు చాలా విష పూరిత ఖనిజాలు ఉంటాయని అందులో ఆర్సనిక్ ఇన్ సేక్టిసైట్స్ కాన్దియాం, బ్యాటరీ కంపోనేంట్,బెన్ జోన్ వంటి మత్తు పదార్ధాలు అందులో ఉంటాయని నిపుణులు విశ్లేషించారు.సిగరెట్లు పొగత్రాగడం వల్ల మన జుట్టుకు హాని చేస్తాయి. అది ఎయిర్ వే పై తీవ్ర ప్రభావం చూపి స్తుంది. దీనిని సిటీయా అంటారు. సిటియా సహజంగా టాక్సిన్ ను స్వీప్ చేస్తుంది కర్సినోజన్ వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే సిటియా ను నాశనం చేయడమే కాకనష్ట పరుస్తుంది. దీని వల్ల ఊపిరి తిత్తులనాళాలు కుంచించుకు పోతాయి. తద్వారా ఇన్ఫెక్షన్ తో లంగ్ క్యాన్సర్ కు దారి తీస్తుందని నిపుణులు విశ్లేషించారు. ఊపిరి తిత్తుల క్యాన్సర్ లక్షణాలు దురదృష్ట వశాత్తూ ఊపిరి తిత్తుల క్యాన్సర్ కు ముందుగా ఎటు వంటి లాక్షణాలు తెలియవు.దీనిని ప్రజలు కొట్టి పారేస్తారు ఇందులో 2 5%మంది ప్రజలు ఊపిరి తిత్తుల క్యాన్సర్ వచ్చిన వారికీ లక్షణా ల ద్వారా గుర్తించలేరు. ఊపిరి తిత్తుల ఎక్స్ రే, లేదా సిటి స్కాన్ లు సహజంగా చేసే పరీక్షలు. ఊపిరి తిత్తుల క్యాన్సర్ ఈ కింది లక్షణాలను బట్టి గుర్తిస్తారు' దీర్ఘ కాలంగా దగ్గు ఉండడం, అలసట, అసహనం , నీరసం, శరీర బరువు తగ్గడం, తక్కువ సమయం లో ఊపిరి పీల్చుకోడం. దగ్గినప్పుడు రక్తం పడడం. ఊపిరి తిత్తులలో క్యాన్సర్ కు శరీర పరీక్షలు చేసినప్పుడు పిల్లి కూతలు రావడం, ఊపిరి తక్కువగా తీసుకోవడం, దగ్గు నొప్పి ఇతర కారణాలు ఊపిరి తిత్తుల క్యాన్సర్ గా చెప్పవచ్చు. ఊపిరి తిత్తుల క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉందొ తెలుసుకునేందుకు మెడ కండరాలు, నరాలు, ముఖం వాచి ఉండడం పొగ తాగే అలావాటుచెస్ట్ ఎక్స్ రే, లంగ్ ఫంక్షన్ టెస్ట్ ఊపిరి తిత్తులు ఎలా ఉన్నాయోగాలి ఎలా పీల్చు కుంటున్నారో తెలిసి పోతుంది స్పుటం అంటే ఉమ్మి పరీక్షచేస్తారు.సిటి స్కాన్ ద్వారా శరీరం ఎలా పనిచేస్తుందో తెలుస్తోంది. వాటి పూర్తి ఇమేజ్ ను అందిస్తుంది. రోగి తాలూకు శరీరం లో ప్రతి కణం ప్రతి భాగం దానిని ఎక్సరే యంత్రానికి అమరుస్తారు దీని ద్వారా 3 డి ఇమేజ్ ను తాయారు చేసి శరీరంలో ఉన్న ఇతర అవయవాల తీరును గమ నించి ఎక్కడైనా శక్తి వంతంగా ఉన్న క్యాన్సర్ కణాలను గుర్తించి చికిత్స చేస్తారు. ప్రాణాలను తీసే లంగ్ క్యాన్సర్ బారిన పడకండి ప్రాణాలను తీసుకోకండి. క్యాన్సర్ ను ముందుగా గుర్తిద్దాం క్యాన్సర్ ను తరిమేద్దాం. లంగ్ క్యాన్సర్ పై పరిశోదన చేస్తున్న శాస్త్రజ్ఞ్యులు సూచనల మేరకు 55సం 7 4 సంవత్సరాల వృద్ధులు ఎవరైతే ఉన్నారో రోజుకు ఒక ప్యాక్ కు తక్కువ కాకుండా పొగ తాగు తారు.దాదాపు 3 ౦ ఏళ్లుగా పొగ తాగే అలవాటు ఉందొ వారికీ స్పైరల్ సిటి స్కాన్ లంగ్స్ లాభదాయకమని అంటున్నారు.శాస్త్రజ్ఞులు. లంగ్ క్యాన్సర్ నిర్ధారణకు ఎలా గుర్తిస్తారు. లంగ్ క్యాన్సర్ ఉందన్న అనుమానం వచ్చిన వెంటనే స్క్రీనింగ్ టెస్ట్ చేయిస్తారు. ఇందుకోసం పెతాలజిస్ట్ ద్వారా ఉమ్మి పరీక్ష అంటే స్పుటెం పరీక్ష ద్వారా రోగి ఊపిరి తిత్తుల స్థితిని లేదా లంగ్ బయాప్సీ టెస్ట్ చేయిస్తారు. దీని ద్వారా ఊపిరి తిత్తుల క్యాన్సర్ తీవ్రత ఏ స్తాయిలో ఉందొ తెలుసుకుంటారు. లంగ్ క్యాన్సర్ బయాప్సీ... లంగ్ క్యాన్సర్ ఉండవచ్చని అనుమానం ఉన్న వ్యక్తి నుండి ఊపిరి తిత్తుల నుండి ఒక చిన్న కణాన్ని తీసుకుని సాధారణ బయాప్సీ తోనే ఊపిరి తిత్తుల క్యాన్సర్ నిర్ధారిస్తారు. లేదా నీడిల్ ద్వారా బ్రంకో స్కోపీ లేదా కణం టిష్యుని తొలగిస్తారు. ఇంకా ఇతర సమాచారం కోసం వేరే పరీక్షాలు చేయాల్సి రావచ్చు. క్యాన్సర్ వ్వ్యాప్తి ఎక్కడవరకు ఉందన్న విషయాన్నీ తెలుసుకోడం అవసరం. క్యాన్సార్ లో 4 దసలు ఉన్నప్పటికీ వాటిని గుర్తించడంలో ఆలస్యం చేసినా సకాలంలో చికిత్స తీసుకోక పోయినా ప్రమాదమే అని అంటున్నారు వైద్యులు. ఊపిరి తిత్తుల క్యాన్సర్ లో రకాలు... చిన్నకణాలు , చిన్న కణాలు కానివి ఉంటాయని ఇందులో5% ఊపిరి తిత్తుల క్యాన్సర్ ను కార్సి నాయిడ్ tumer వేరే రకాల క్యాన్సర్లు చాలా అరుదుగా ఉంటాయి. అడిషనల్ సిస్టిక్ కార్సినోమా ,లింఫో మాస్, సర్కోమాస్, శరీరంలోని ఇతర భాగాలకు ఊపిరి తిత్తుల నుంచి క్యాన్సర్ వ్యాపించ వచ్చు. అయితే ఇవి కొన్ని ఊపిరి తి తతుల క్యాన్సర్ పరిదిలోకి రావు.క్యాన్సర్ కారకాన్ని ఒదిలేద్దం ఆరోగ్యంగా ఉందాం.
read moreHome-made Organic ‘Holi ‘ Colours
A wonderful project to do with your kids is to make your own colors at home. Organic colours are the best option and the same thing can be done with kids which they would love making it, as much as they would love playing with it! Red For the red colour the easiest option would be to be use the KumKum powder that you get in packets at the grocery stores. This can be used in its dry form and diluted with water. Pink For the liquid color you could slice or grate one beetroot and soak it in 1 litre of water for a wonderful magenta. Leave it overnight for a deeper shade and dilute it before use. Boil the peels of 10-15 pink onions in half a litre of water for a pinkish colour and remove the peels before using them. It could get a little smelly though! Yellow The standard turmeric powder is a well known idea for a natural yellow colour. You could try adding turmeric in gram flour and what do you know -we have a colour cum beauty pack for the skin. Directly applying turmeric could make the skin dry which is why you need to mix it with something else. The same can be directly mixed with water too.Crush Marigold flowers finely and mix the powder with inexpensive Flour and this can be used for a light yellow tinge. Green The Henna used for hair is the easiest option for green colour. You can use it in its dry form and dilute it in water. But check if it is overtly diluted ,the colour will dilute also. Last minute quick fix The different grades of food colors used in cooking can be diluted with water and used as colors.The other option is to use your child's Poster colour paints and dilute them in water and use it. TeluguOne wishes you a happy and fun filled colourful HOLI !
read moreసోయాతో ఆరోగ్య లాభాలు!
సోయాతో ఆరోగ్య లాభాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు . సోయా శాఖాహారం తీసుకునే వారికి ప్రోటీన్ లా ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఆహారంలో మనం తీసుకునే ఆహారంలో పూర్తి పోషక ఆహారాన్ని అందించేది సోయా అని చెప్పవచ్చు. సోయా గింజలు లేదా చిక్కుళ్ళు తినడానికి చాలా గట్టిగా ఉంటాయి . అయితే అది మీ శరీరానికి ఇంధనం లా పని చేస్తుంది మీరు శాఖా హారులైతే మీరు క్రీడాకారులు , శరీర వ్యాయామం చేసేవారు అయితే సోయాబీన్ తినడం వల్ల చాలా చురుకుగా ఉంటారు. ప్లాంట్ ప్రోటీన్ గా చాలా ఉపయోగ పడుతుంది.మీకు తెలియని అసలు రహాస్యం ఏమిటి అంటేసోయాలో 9 రకాల ఇమ్యునో యాసిడ్స్ ఉన్నాయి .మీశారీరానికి ఆరోగ్యవంత మైన ఎముకలు కండరాలు కావాలంటే 9 రకాల ఎమ్యునో యాసిడ్లు ఉంటాయి. అయితే వాటిని మనం స్వయంగా తయారు చేయడం కష్టం. చాలామంది మాంసాహారము తీసుకుంటారు. గుండెకు ఆరోగ్యవంత మైన ఆహారం... సోయాలో 1 ౦ నుంచి 1 5% కొవ్వు పదార్ధాలు ఉన్నాయి.సోయా బీన్ సాచురేటేడ్ ఆయిల్ గా వాడతారు ఇతర కొవ్వు పదార్ధాలు అంటే బీఫ్ ఫోర్క్ పండి మాంసం, లో కొవ్వు పదార్ధాలు ఉంటాయి.అవి మనకు ఘన పదార్ధంగా మారి మీ గుండెకు తీవ్త ఇబ్బందులు కలిగిస్తాయి .మాంసాహారానికి బదులు సోయాను వాడడం ద్వారా సర్వదా శ్రేయస్కరం అంటున్నారు న్యూట్రిషియనిష్టలు. సోయాలో మంచి కొవ్వు పదార్ధాలు... చాలా రకాల కొవ్వు ఆదర్దాలు ఉండవచ్చుకాని సోయాబీన్ ఒక్కటి. సేచురేషన్ లేని డి ఒమేగా 6 ఒమేగా 3 లో కొవ్వు పదర్దాలు మనం తినే సమతౌల్య ఆహారంలో ఉంటాయి.అది మన గుండెకే కాదు ఇతర అనారోగ్య సమస్యలకు రాకుండా కాపాడే శక్తి సోయాకు ఉందని అంటున్నారు.పల్లీ లు , విత్తనాలు, చేపలు , కాయగూరలు. లో వచ్చే నూనెలలో ఎక్కువ కోలస్ట్రాల్ల్ ఉంటె ౦ % కొలస్ట్రాల్ ఉండేది కేవలం సోయాలోనే,ఇతర కాయ గూరలు , పప్పుదినుసులు, కన్నా సోయా ఆహారం సహజంగా కొలస్ట్రాల్, ఉండదు. చాలా పరిసోధనల అనంతరం సోయా ప్రోటీన్ ను చేర్చడం ద్వారా మీ శరీరం లో 4 % 6% చెడు కోలస్ట్రాల్ల్ ధరకే రాదు మీ ఆహారంలో సోయా బీన్ లో ఒక కప్పులో 1 ౦ % పీచు పదార్ధం ఉంటుంది. మాంసాహారం నుంచి వచ్చే కొవ్వు పదార్ధాల కన్నా కోడి మాంసం , చేపలు , కన్నా సోయాలో ఎక్కువపీచు పదార్ధం వల్ల కొలస్స్త్రాల్ లేని ఆహారంగా తీసుకోవచ్చు. పొటాషియం... ఒకప్పుడు సోయాబీన్ లో 8 8 6 మిల్లీ గ్రాముల పొటాషియం అంటే దాదాపు ఒక మీడియం సైజు అరటి పండు లో ఉన్నంత పోటాషియం లభిస్తుంది శరీరానికి ప్రతిరోజూ 1/3 శాతం వంతు పొటాషియం అవసరం. ఐరన్ ---- ఒకప్పుడు సోయాబీన్ నుంది 9 మిల్లీ గ్రాముల ఐరన్ ద్వారా ఆక్సిజన్ రక్తం అందించడంలో ఐరన్ దోహదం చేస్తుంది మన శరీరానికి రోజంతా 8 మిల్లీ గ్రాముల ఐరన్ ను స్త్రీలకు 1 8 గ్రాముల ఐరన్ ను అందిస్తుంది. సోయా రక్త పోటును నివారిస్తుంది.. మీ నిత్య జీవితంలో సోయాను ప్రతి రోజూ తీసుకుంటే హై బిపి ని నివారించ వచ్చు.సోయాను ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ మాత్రమే కాదు ఇందులో ఇతర పదార్ధాలను కలవడం వల్ల మీ రక్త పోటుతగ్గుతుంది . గుండె పోటును తగ్గించడంలో సోయా ఉపయోగ పడుతుంది. సోయా వల్ల మీ ఎముకలు గట్టిగా ఉంటాయి.. కొంతమంది స్త్రీలలో ఎముకలు బలహీన పడి అప్పుడప్పుడు విరిగిపోతాయి . డాక్టర్ మాత్రం మాత్రం ఈస్ట్రోజన్ తో చికిత్స చేసుకోవాలని సూచిస్తారు.సోయా ఆహారంలో సహాజంగా ఉండే మొక్క ఈస్ట్రోజన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది.మెనో పాజ్ ఉన్నవాళ్ళలో ఎముకలు గట్టి పడతాయి. వాక్షోజాల క్యాన్సర్... సోయా బీన్ స్త్రీ లలో వచ్చే వక్షోజాల క్యాన్సర్ నుండి రక్స్జిస్తుంది. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అంటే యుక్త వయస్సులో ఉన్నప్పుడు సోయా బీన్ తీసుకుంటే వక్షోజాల క్యాన్సర్ ను తగ్గించడంలో ఉపయోగ పడుతుంది. సోయా బీన్ తిన్న పెద్దవాళ్ళలో బ్రస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువే అని శాస్త్రజ్ఞ్యులు తేల్చారు సోయా బీన్ క్యాన్సర్ కణాలను తగ్గిస్తాయని నిపుణులు పేర్కొన్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణకు సోయా.. ప్రపంచ వ్యాప్తంగా పురుషులలో వచ్చే సహజమైన క్యాన్సర్ లాలో ముఖ్యంగా ఆశియా దేశాలలో పురుషులలో ఎకువగా సోయా బీన్ తింటారో ప్రోస్టేట్ క్యాన్సర్ తగ్గుముఖం పడుతుందని సమాచారం సోయా ప్రోస్టేట్ క్యాన్సార్ కణాలను పెరగ నివ్వదు. ఏమైనా సోయావల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయని అనడంలో సందేహం లేదు
read more



.jpg)







.jpg)







.jpg)


