ఆమె సమాధానం కోసం ఎదురుచూడకుండా న లుంగీ మోకాళ్ళకు జానెడు దూరం పైకి లాగి ఆమె స్కర్ట్ కూడా అంతే మేర వెనక్కి జరిపాను. రాధ నాకు దగ్గరగా జరిగింది.
ఇక నన్ను నేను కంట్రోల్ చేసుకోవటం నాతరం కావడంలేదు.
నేను రాధతో చెప్పాను_
"మనం ఇప్పుడు కంపేర్ చేసుకుందాం."
అలా అన్ననే గాని నాకు మనసులో భయంగా వుంది.
రాధ మాత్రం చాలా మాములుగా_
"సరే..." అని నా వైపు తిరిగింది. నేను కూడా ఆమె వైపు తిరిగాను.
అది నిజమో కలో అర్ధం కావడంలేదు.
నేను ధైర్యం తెచ్చుకున్నాను.
నా వైపే తిరిగిన రాధ భుజం మీద చెయ్యి వేశాను. ఆమెని నాకు అనువుగా మలచుకుంటూ నేను కూడా ముందుకు జరిగాను.
నేను అదురుతున్న గొంతుతో చెప్పాను_
"ఇపుడు నేనూ నా చేతులు నీ వీపు వెనక్కి పోనిచ్చి దగ్గరకి హత్తుకుంటానన్నమాట. అలా చేస్తేనే అసలయిన స్కిన్ కాంప్లెక్షన్ తెలుస్తుంది."
రాధ అతి మాములుగా 'సరే' అంది.
క్షణంకాలంపాటు నాకు అనుమానం వేసింది. ఆమె నిజం చెబుతొందా లేక అబద్దం చెబుతోందా అని. అయినా దాన్ని గురించి ఆలోచించే తీరిక నాకులేదు. నేను ఆమె చంకల క్రిందుగా నా చేతులు ఆమె వీపు వైపు పోనించి, రెండు చేతులతో ఆమెను గట్టిగా బంధించి ఆమె హృదయాన్ని నా చాతీకేసి అదుము కున్నాను.
రాధ అడుగుతోంది_
"నేను మిస్ యూనివర్స్ కాంపిటేషన్ సరిపోతనా? నా స్కిన్ కాంప్లెక్షన్ కరేక్టగా వుందా?"
నేను ఆమెను కౌగలించుకున్న మరుక్షణమే తమకంతో కళ్ళు మూసుకున్నాను. అసలు రాధా ప్రశ్న నా చెవికి ఎక్కలేదు.
రాధ మరోసారి అడిగింది.
నేను ఏదో లోకంలో వున్నట్లు_
"ఊఁ...వీది కరెక్ట్ కాంప్లెక్షన్."
మనస్సులో మాత్రం_
"ఇది నిజంగా మొద్దు రాచిప్ప అయినా అయివుండాలి లేకపోతే బుర్రలేని తింగర బుచ్చి అయినాఅయివుండాలి లేకపోతే ఇంకా నేను కొలతలు తీసుకుంటూన్నాననే అనుకుంటోంది"
నా ఆలోచనల్ని అడ్డగిఅతూ నా పెదవులకు మెత్తగా, నులివెచ్చగా తగిలాయి రాధ పెదవులు నేను తేరుకునేలోగానే ఆమె లేత గులాబీరేకుల్లాంటి తన ఎర్రటి పెదవులతో నా క్రింద పెదవిని నొక్కిపట్టింది. అలా రెండు నిమిషాల గడిచిన తర్వాత ఆమె తన నాలుకను నా రెండు పెదాల మధ్యనుంచి లోపలకి తీసుకుపోయి నా నాలుక చివరి భాగాన్ని మీటింది.
నా కళ్ళ ముందు ఏవో మెరుపులు మెరిశాయి.
నా కౌగిలి మరింత బిగువయింది.
అంతలోనే రాధ చట్టుక్కున నన్ను వదల్చుకుని లేచి నిలబడి చెప్పింది_
"నేను మళ్ళీ రేపు సాయత్రం ఆరింటికి వస్తాను."
మళ్ళీ అందుకుని అంది రాధ_
"మొన్న శివరాత్రి తిరాణాల్లో నిన్ను చూసినప్పుడే మనసు పారేసుకున్నాను. అయినా కొలతలూ, కాంప్లెక్షన్లూ అంటూ నువ్వు వేసే వెర్రివెషాలు నాకు తెలీదనుకున్నావా? మళ్ళీ రేపు సాయంత్రం ఆరింటికి వస్తాను రడీగా వుండు."
నేను తేరుకునేలోపే రాధ మెట్ల మీదుగా పరిగెదుతిఓ వెళ్ళిపోయింది.
చిరంజీవి చెప్పటం ఆపాడు.
ఇంద్ర మిత్ర అడిగాడు_
"మర్నాడు ఆ అమ్మాయి వచ్చిందా?"
చిరంజీవి తల వూపి చెప్పటం ప్రారంభించాడు.
"నేను ఆ మత్ర్డాడు కాలేజికి పోలేదు. రాధ గురించే ఆలోచిస్తూ గడిపాను. పుస్తాకల్లో వ్రాస్తూ వుంటారు. క్షణం ఒక యుగంల గడిచింది అని. అలాంటి వర్జనలు చదివి నవ్వుకునేవాడిని. కాని రాధా వెళ్ళిపోయిన తర్వాత నాకు ప్రతి క్షణం వంద యుగాలుగా అనిపించసాగింది. మొత్తానికి ఎలా అయితేనేం సాయంత్రం ఆరుగంటల వరకూ గడిపాను. రాధా గురించిన ఆలోచనల్లో వున్న నేను వచ్చి వుంటుంది. అనుకుంటూ తలత్రిప్పి చూశాను అక్కడ రాధ చెల్లెలు మాధురి నిలబడివుంది. ఆమె తన చేతిలోని ఫోటో ఆల్బం కోపంగా నా ముందున్న తీపి మీద విసిరేసింది. నేను అయోమయంగా మాడురి వైపు చోశాను.
మాధురి అంది_
"మిమ్మల్ని చూసి ఏదో బుద్దిమంతుడు, పెద్ద మనిషి, నోట్లో వెలి పడితే కోరకలేడు అనుకున్నాను. మీరు చేసే నిర్వాకం ఇదన్నమాట!"
అనుకుని పరిమాణానికి విస్తుపోతూ అన్నాను_
"నేనా? నేనేం చేశాను?"
"ఓ సారి ఈ ఆల్బం చూడండి అర్దమవుతుంది."
నేను భయంగా మధురి ఆల్బం చేతిలోకి తీసుకుని పేజీలు తిప్పాను. మరుక్షణం నేను విభ్రంతిగా ఆల్బంలోని ఫోటోలావైపు చూస్తూ వుండిపోయాను.
అవి క్రితంరోజు నేనూ, రాధ ముద్దు పెట్టుకుంటుండగా తీసిన ఫోటో అంతే_ మాధురి మమ్మల్ని యిద్దర్నీ చూసేసిందన్నమాట!
