Previous Page Next Page 
లవ్ స్టోరి పేజి 26

నేను ఏదో చెప్పి తప్పించుకున్నాను.
మర్నాడు రాత్రి కూడా నాకు పక్కలు మెడమీద ఏర్పాటు అయ్యాయి.
క్రితం రోజులాగే ఈ రోజు మరింత చనువు తీసుకున్నాను. అతి జాగ్రత్తగా ఆమెను నా వైపు తిప్పుకున్నాను.
చంద్రుడు మబ్బుల చాటుకు తప్పుకున్నాడు.
పది నిమిషాల తర్వాత అలసటతో చేమటపట్టినదాహంతో పక్కకు తిరుగుతున్నా నేను ఠక్కున ఆగిపోయాను. అక్కడ పాపాయమ్మ కోపంగా నా వైపే చూస్తొంది. ఆమె పక్కనే మా నాన్న నిలబడి వున్నాడు.
అంటే__
నేను చామంతితో గడపటం చూసిన పాపాయమ్మ మా  నాన్నను పిల్చుకు వచ్చి వుంటుంది.
నేను నేరంచేసిన వాడిలా తల వంచుకున్నాను.
సరిగ్గా నేలరోజులకు___
ఓ మంచి మూహూర్తం రోజున నాకు చామంతికి పెళ్ళి జరిగింది.
వేణు ఆగాడు.
"ఇంకో కప్పు కాఫీ తాగుతావా...?" అంటూ అడిగాడు డాక్టర్ ఇంద్రమిత్ర.
వేణు తల అడ్డంగా ఊపి చెప్పడం కొనసాగించాడు.
"పెళ్ళయిన రాత్రే మాకు శోభనం ఏర్పాటు చెశారు. నేను చామంతిని దగ్గరకి తీసుకోబోయాను. కానీ చామంతి నుంచి సానుకూల మయిన స్పందన రాలేదు. శోభనం అంటే ఇష్టం లేనట్టు మాట్లాడింది.
నేను తన మనస్సు హార్ట్ చేయటం ఎందుకులే అన్నట్టు కాసేపు ఆమెతో కబుర్లు చెప్పాను. కొద్దిసేపటికి చామంతి నిద్రలోకి జారుకుంది. నిద్రపోతున్న చామంతి వైపే చూస్తుండిపోయాను.
పూల చేమ్డులా శోభనం మంచం మీద పడుకున్న ఆమెను వదలీవేయబుద్దిపుట్టలేక నేను లైట్ ఆఫ్ చేసి చామంతికి దగ్గరగా పడుకున్నాను.
పెళ్ళికి ముందు ఎలా చేశావో అలాగే ఆమె దుస్తులు తొలగించి, ఆమెను స్వంతం చేసుకున్నాను. ఆమెతో కలిసేటపుడు ఆమె చేతులు అప్రయత్నంగా నా వీపు చొట్టూ పెన వేసుకున్నాయి. ఆమె నుంచి వేడినిట్టూర్పులు వెలువడ్డాయి. తనుకూడా మ కలయికలోని సౌఖ్యం అనుభవిస్తున్నట్టు నాకు అనిపించింది. ఆ మర్నాడు ఉదయం ఆమె వైపు పరిశీలనగా చూశాను.
రాత్రి మా మధ్య ఏమీ జరగనట్టే ప్రవర్తించింది. శోభనపు రాత్రులు మూడూ అలాగే గడచిపోయాయి. ఇప్పటికీ మాకు పెళ్ళయి ఆరు నెలలు అయింది. ఇయారు నెలల్లో ఆమె నిద్రపోయే సమయంలోనే కలుస్తున్నాను. నాకేమో యిద్దరం శ్రుగారంలో సమ వుజ్జీగా వుండాలని, పోటాపోటీగా వుండాలని, రకరకలా భంగిమల్లో అనందం పంచుకోవాలని వుంటుంది. కాని తన సహాయ నిరాకరణంవల్ల ఏం చేయాలో అర్ధంకావడంలేదు. దానికి మీరే పరిష్కారం చెప్పాలి."
ఇంద్రమిత్రకు మాత్రం ఒక విషయం అర్దమైంది. చామంతికి మెదట్నుంఛీ వేణు యిష్టం వుంది. మొదట వెయ్యి లింగాల గుడిదగ్గర దున్నపోతుల పండుగకు వచ్చినప్పుడే ఆమెకు ఆ యిష్టం ఏర్పడి వుంటుంది. అందుకే మొదటిసారి వేణు ఐ లవ్ యూ అంటూ తన ప్రేమ వ్యక్తం చ్చేసినప్పుడు ఆమె వ్యతిరేకించలేదు. పైగా డాబామీద రాత్రి నిద్రలో దొర్లివచ్చినట్టు నటిస్తూ వేణు పెట్టుకున్న మొదటి ముద్దుకే ఆమెకు మెలుకువ వచ్చి వెళ్ళీ పోతాడేమోనన్న భయంతో ఆమె కంగారుగా అలాగే వుండిపోయింది. వేణు పెట్టిన ముద్దుల్ని, కౌగలింతల్ని అస్వాదించింది.
ఆ మర్నాడు నిద్రలో శారీరకంగా కలసినప్పుడు ఆమె మెలుకువలోనే వుంది.
తాను నిద్రపోతూ వుండగా తన ప్రియుడు తనని వదిలేసి తనకు ముద్దులు పెట్టడం, తనతో కలవటం, తన లేత చెక్కిళ్ళను నిమారటం వయసులో వున్న ఏ స్రీనయినా అనందపరుస్తాయి. చమమ్తికి పెళ్ళికి ముందు వేణు చేసిన చేష్టలు విపరీతమైన ఆనందాన్నిచ్చాయి. ఆమె అలాంటి అనందాన్ని పదేపదే కోరుకుంటోంది.
నేను యిదే విషయం వేణుకి చెప్పాను.
నేను చెప్పటం పూర్తీ అయ్యాక వేణుకి చెప్పాను.   
"నిజంగా తనకు అలా కలవటంలో అంత అనందం. సంతృప్తి వున్నాయా?"
నేను నవ్వుతూ చెప్పాను_
"ప్రతిరోజూ మీరు శారీరకంగా కలసి సమయానికే ఆమెకంటే ముందు నిద్రలోకి జారుకోమ్ది. అంతకముందు మీరు తనని లేపినట్టుగానే తనే చొరవ తీసుకుని తాను యాక్టివ్ పార్ట్ స్వీకరిస్తుంది. అప్పుడు మీకు అర్దమవుతుంది. అందులోని థ్రిల్లింగ్. అంతగా మీరు మ్ములుగా కూడా తనతో కలవాలి అనుకుంటే తనని కూడా ఓసారి తీసుకురండి. రెండు మూడు మీటింగ్స్ తో ఆమెను కన్ విన్స్ చేయవచ్చు" అన్నాడు ఇంద్రమిత్ర.
వేణు చెప్పాడు_
"రేపే చమమ్తిని తీసుకు వస్తాను,"
ఇంద్రమిత్ర తలవూపాడు.  
                                               *    *    *    *
వేణు వెళ్ళిన పది నిమిషాలకు డేనియల్ ఇంద్రమిత్రను కలిశాడు. డేనియల్ నలభయ్ సంవత్సారాల వయసుంటుంది. లారెన్స్ అండ్ లారెన్స్ ఇన్ కార్పోరేషన్ లో డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. నిజానికి లారెన్స్ అండ్ లారెన్స్ కంపెనీకి చైర్మెన్ అవ్వవలసిన వ్యక్తి డేనియల్. మానసికంగా అతని ప్రవర్తన సక్రమంగా లేక పోవడంతో జనరల్ మేనేజర్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ గా ఆ తర్వాత డిప్యూటీ మేనేజర్ గా డిమాట్ అయ్యాడు.
మొదట లారెన్స్ అండ్ లారెన ఇన్ కార్పో రేషన్ లో డేనియల్ ఆఫీస్ బోయ్ గా పనిలో చేరాడు. స్వయంకృషి తో జనరల మేనేజర్ స్థాయికి ఎదిగాడు. అతను కంపెనికీ చైర్మెన్ అవడానికి కొద్దిరోజుల ముందు అగ్ని ప్రమాదంలో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో వున్న అతని ఇల్లు కాలి బుడిదయ్యింది. ఆ ప్రమాదంలో డేనియల్ భార్య పెళ్ళికి ఎదిగిన అతని యిద్దరు కూతుళ్ళు సజేవ దహనమయ్యారు ఈ సంఘటన జరిగినప్పుడు డేనియల్ బాంబేలో జూహూ బీచ్ సమీపంలో ని ఓ అత్యాధునిక డీలక్స్ అపార్ట్ మెంట్ లో తన గర్ల్ ప్రెండ్ తో గడుపుతున్నాడు. డేనియల్ హైదరాబాదు తిరిగి వచ్చేసరికి అతని కుటుంబం సర్వనాశనంమైంది. అప్పటినుంచీ తన భార్య. కూతుళ్ళ మరణించటానికి తనే కారణమని, తాను కనక అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో హైదరాబాద్ లో వుంది వుంటే భార్య, కూతురు చనిపోయి వుండేవాళ్ళు జ్కాడు అనే ఆలోచన డేనియల్ లో క్రమముగా బలపడసాగింది. ఫలితంగా అపరాధ భావానికి లొంగిపోయిన డేనియల్ పనిమీద అశ్రద్ధ చూపించసాగాడు కొద్దిరోజులపాటు అతడి ఆఫీస్ స్టాఫ్ డేనియల్ నిరాసక్తతవల్ల పేరుకుపోతున్న పనిని ఎలాగో రికవర్ చేయ సాగారు. ఆర్నెల్లు గడిచిన తర్వాత జరిగిన డైరెక్టర్స్ గా డిమోట్ చేయపడ్డాడు. కంపెనీ డైరెక్టర్స్ లో డేనియల్ ఇంద్రమిత్ర దగ్గరకి పంపించాడు. అప్పటికే డేనియల్ పరిస్థితి  మానసికంగా మరింత దిగ జారిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS