కావాలనే మొదటి అట ఓడిపోయింది ఉజ్వల.
"ఊ? ఎందుకాలస్యం? అన్నాడు కార్తిక్ కాంక్షగా చూస్తూ.
కింది పెదిమ కోరికిపట్టి కొద్దిగా ఓరగా పెట్టి గారంగా అంది ఉజ్వల.
"తప్పదా?"
"విప్పి తీరాలి!"
"నువ్వటు తిరుగు!"
నవ్వుతూ పక్కకి తిరిగాడు కార్తిక్. అతను మళ్ళీ ఇటూ తిరిగేసరికి ఉజ్వల వంటిమీద జాకెట్ లేదు. అది అతని పాదాల దగ్గర పడి వుంది. భుజం చుట్టూ పైట కప్పుకుని వుంది తను.
ఉత్సాహం రెట్టింపు అయింది కార్తిక్ కి.
మళ్ళీ ముక్కలు పంచాడు.
ఈసారి కూడా మళ్ళీ కావాలనే ఓడిపోయింది ఉజ్వల.
ఈసారి బ్రా జాకెట్టుని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది.
ఆ తర్వాత ఆటలో కార్తిక్ ఓడిపోయాడు.
చెప్పు! ఎవరి సంతకం పెట్టాలి? అన్నాడు తేలిగ్గా.
ఇంకేవరిది? నాదే!
అదెంత పని! అని ఉజ్వల సంతకం పెట్టేశాడు కార్తిక్.
కార్తిక్ తదేకంగా ఉజ్వల వంటివైపు చూస్తుంటే తను రెప్ప వాల్చకుండా అతను పెట్టిన సంతకం వైపు చూసింది ఉజ్వల.
అది అచ్చం తన సంతకమే!
సరిగ్గా తన స్ట్రోక్స్!
మాన్! దిస్ ఫెల్లో ఈజ్ ఏ రియల్ డేంజరస్ బగర్!
మళ్ళీ ముక్కలు పంచాడు కార్తిక్. అట సాగిపోయింది.
గంట తరువాత-
ఉజ్వల వంటిమీద నల్లటి నైలాన్ వల లాంటి పాంటేస్ మాత్రం మిగిలాయి అంతే!
వంటి ఉష్ణోగ్రత వెయ్యి వేల డిగ్రీల సెంటిగ్రేడ్ కి పెరిగిపోయినట్లనిపించింది కార్తిక్ కి. అతని కింక అట మీద దృష్టి నిలవడం లేదు.
తడారిపోయిన గొంతుతో అన్నాడు కార్తిక్.
చెప్పు! ఇప్పుడేవరి సంతకం పెట్టాలి!
శశికాంత్ ది! అంది ఉజ్వల మాములుగా.
పక్కన బాంబ్ పేలినట్లు అదిరిపడ్డాడు కార్తిక్.
గాడ్! ఏమంటున్నావు ఉజ్వలా! సరదాకి కూడా అలాంటి మాట లెప్పుడు మాట్లాడకు! శశికాంత్ పాము లాంటివాడు. పగబడితే వదలదు.
నిర్లక్ష్త్యంగా అంది ఉజ్వల.
అతను తాచు కావచ్చు కార్తిక్! కానీ నేను తలుచుకుంటే ముంగిసలా మారగలను! అతన్ని ఎప్పుడూ ఎక్కడ ఎలా తోక్కేయ్యాల్లో నాకు తెలుసు! ముందు నువ్వు ఆ పేపర్స్ మీద సంతకాలు పెట్టు కార్తిక్?
"ఏ పేపర్స్ మీద? ఎందుకు?"
"అబ్బ! అన్ని పూస గుచ్చినట్లు చెబితే గానీ అర్ధం కాదు?" అని విసుక్కుంది ఉజ్వల "మనం రేపో మాపో పెళ్ళి చేసుకోబోతున్నామా?
"పెళ్ళా? నిజంగానే?"
అడ్డురాకు? చెప్పేది విను! రేపో మాపో మనిద్దరం మొగుడు పెళ్ళాలం కాక తప్పదు కదా?
ఆ తరువాత మనకు పిల్లా పాప తప్పదు కదా! వాళ్ళని పెద్ద చెయ్యడం తప్పదు కదా! పెద్దయ్యాక ఏమవుతారు మన పిల్లలు? వాళ్ళు కూడా నిలాగానే శశికాంత్ దగ్గర ఉడిగం చేస్తూ బతకాలా! నధింగ్ డూయింగ్ . మన పిల్లలకోసం మన మొక బిజినెస్ ఎంపైర్ నిర్మిస్తాం. దానికి వాళ్ళని వారసులని చేస్తాం.
"మనం ఇప్పుడు చెయ్యబోతోంది ఆ ప్రయత్నానికి తొలిమెట్టు మాత్రమే!"
"ఏది పిల్లలని కనదానికా?"
నవ్వింది ఉజ్వల. ఎలాగైనా అనుకో! అని లేచి వయ్యారంగా నడుస్తూ కప్ బోర్డు దగ్గరకెళ్ళి నీటుగా టైపు చేసిపెట్టి ఉన్న కొన్ని పేపర్సు తెచ్చింది.
కమాన్ డియర్?
ఒకసారి ఆమె అందాలని కళ్ళతోనే త్రాగేసినట్లు నఖ శిఖ పర్యంతం చూసి, తరువాత జాగ్రత్తగా ఆ కాగితాలమీద సంతకాలు పెట్టేశాడు కార్తిక్.
తరువాత అన్నాడు ఆత్రంగా.
"నీ వంటిమీద ఇంకో గార్మెంట్ మిగిలిపోయింది. అది కూడా వదిలించేయ్యాలంటే ఇంకో గేమ్ ఆడాలి.
ముక్కలు పంచేయ్యనా?"
"ఇంక ఆ కార్డ్స్ గేమ్స్ వద్దు! లెటజ్ స్టార్ట్ లౌ గేమ్స్! ఈ లాస్ట్ గార్మెంట్.ఈ పాంటీస్ నీకు బోనస్ గా ఇచ్చేస్తున్నాను! తీసుకో!"
మరుక్షణంలో ఆమె అతన్ని గాడంగా పెనవేసుకుపోయింది.
