Previous Page Next Page 
హెల్త్ సైన్స్ పేజి 56

                                52.  అరికాళ్ళకు అసలు శత్రువులు అనేకాయలె !
     
    కానిస్టేబుల్ కాంతయ్యకు పదాలలో ఆనెలు తెగ యేడిపిస్తున్నాయి. బూటు వేసుకోకపోతేపై అధికారి వూరుకోడు బూటు వేసుకుంటే ఒకటికి నాలుగు ఆనెలు పెరుగుతున్నాయి. పోనీలే, ఇంటి దగ్గర అయినా హాయిగా నాడుద్దామంటేనేలమీద పాదంమోపి నడవబోతే కాలులో ముళ్ళు గుచ్చుకున్నట్లు ఝూమ్మని నరాలు గుంజుతున్నాయి. పాదాల విషయము ఇలావుండగా, పెరేడ్ చేయడంతోచేతులుకూడా కాయలు కాసేశాయి. ఇక నడుముదగ్గర చూద్దామా అంటే గట్టిగా బెల్టు పెట్టుకోవడంవల్ల నల్లగా మారి నడుముకి నల్లని కడియం తగిలించుకున్నట్లు అసహ్యంగా తయారైంది.

    కానిస్టేబులు కాంతయ్యకిగాని, ఇతరులకిగాని అరిచేతులలోకాయలుతయారవడం, కాల్లో అనేకాయలు ఏర్పడటం, నడుముదగ్గర నల్లగాను, దళసరిగాను చర్మం బిరుసేక్కటం, వారి_వారి వృత్తులలో కలిగే ఒరిపిదేకారణం సిన్నితమైన చేతులతో ఎప్పుడైనా, ఎవరైనా గట్టి పనిచేస్తే వెంటనే చర్మంమీద బొబ్బలుతేలి పగలిపోవడం, అక్కడ వుండుపడటం మామూలు. అల్క్కుమ్డా మరీ అంట గట్టిపని ఒక్కసారి కాకుండా రోజు రోజుకి కొంత చేసేవారికి ఆ పనివలన చేతులలో ఎక్కడ ఒరిపిడికలుగుతుందోఅక్కడ క్యాలు ఏర్పడతాయి. దానికికారణం అక్కడ టిన్యూలు ఎక్కువుగా తయారై గట్టిపడిఆ భాగానికిరక్షన్ కల్పించడమే. ఈ రకంగా చేతిలో కాయలు తయారవడంవ్యవసాయ కార్మికులకు, ప్రిశ్రమిక కార్మికులకు ఎక్కువ. అయితే సైకిలు తొక్కేవారికీ హాండిల్ బార్ పట్టు కోవడంవలన, కారు నడిపేవారికి స్టీరింగ్ వలన, కళాకారులకు వాళ్ళకు తెలిసిన వాయిద్యాలను వాయించడం వలన ఒరిపిడిఅనిపిస్తూ చేతుల్లోను, ఇతరచోట్ల కాయలు క్స్తాయి. కాని చేతుల్లో ఏర్పడే ఈ కాయలులాంటివి అంతగా బాధ కలిగించవు.

    ఒరిపిడివలన చేతుల్లో కాయలు తయరైతే అలాంటిఒరిపిడివల్లే కాళ్ళల్లో అనేకాయలు తయారవుతాయి. పాదంలో తయారయ్యే ఆనెలు. చేతిలో తయారయ్యే కాయలు దాదాపు ఒకేరకం. అయితే పదాల్లో తయారయ్యే ఆనెలు బాధాకరంగా ఉంటాయి. ఆనెలు చర్మంపైకి కాయలులాగా పెరగడానికి ఆస్కారంలేక కండ లోపలి పెరుగుతాయి. అల లోపలకి చొచ్చుకుని పోయి పెరిగే ఆనెలు నరాలను నొక్కిపట్టి నొప్పి కలిగిస్తాయి.

    కాళ్ళకు సరైన రక్షణలేకుండా రాళ్ళు_ రప్పలమీద నడిచినప్పుడు కొందరికి పాదాలలోపల ఉండే ఎముకలకు చర్మానికీ మధ్య తగినంత కండలేనిచోట్ల మాటిమాటికీ ఒరిపిడి, నొప్పులుకలుగుతూ అక్కడ చర్మ్నికి రక్షణగా టిన్యూలు గట్టిపడిఅనేలుగా తయారవుతాయి. అయితే ఎప్పుడూ శరీరం బరువు పదాలమీద ఉండబట్టి అకా దళసరిగా తయారైన టిన్యూలుపైకి కాయులుగా పెరగడానికి అవకాశం లేక లోపలికే చొచ్చుకుని పోతాయి.

     సరైన కొలతలులేని బూట్లు వేసుకున్నవారిలో పదాలు ఇరుకుగా నొక్కుకొనిపోయి అరికాళ్ళలో ఎక్కడెక్కడఒత్తిడి కలుగుతుందో అక్కడ ఆనెలు తయారవుతాయి. పాదాలపైన కూడా అలాంటివి ఏర్పడతాయి. ప్రధమదశలోవాటిని బూతు కరీంచిందని    సరిపెట్టుకుంటాం. అందుచేత సరైన వదులులేకుండా బూట్లువేసుకోకూడదు. అలా వేసుకోవడం వలన లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టుకోవడమే అవుతుంది. వదులు లేని చెప్పులు కాళ్ళను కరాచినట్లే, బిగువైనా బూట్లు కాళ్ళలో ఆనెలు వచ్చేలా చేస్తాయి.

    నడుముదగ్గర బెల్టు గట్టిగా పెట్టుకున్నా, చేర గట్టిగా బిగించి కట్టుకొన్నా, అలాగే బిగుతైన లోదుస్తులు వదినా, ఆయాచోట్ల చర్మపుమందం పెరిగి నల్లబడుతుంది. కొంతకాలానికి అక్కడ సహజ శరీరవర్ణం పోయి తెల్లగా మచ్చలు ఏర్పడతాయి.

    ఇది ఇలా వుండగా  కాళ్ళ వ్రేళ్ళసందున, చేతివ్రేళ్ళ సందున కొందరికి అనేలమాదిరిగా మెత్తటికాయలుపెరుగుతాయి. అక్కడ ఒరిపిడి లేక పోయినా ఆనెలు పెరగటానికి వాటి సందున పట్టడమే కారణం.

    అక్కడ చమటపేట్టి టిన్యూలు కుళ్ళినట్లయి, క్రొత్త_క్రొత్త టిన్యూలు ఎక్కువ తయారై అనేలుగా తయారవుతాయి. కాని ఇవి అంతగా బాధకలిగించవు.

    చేతుల్లోను, పాదాలపైన పెరిగే కాయలు బాధ అనిపించటం అరుదు. అల కాకుండా పాదాలలో ఆనెలు తయారైనపుడు అవి రావటానికి తగిన కారానాన్ని గుర్తించి నివారణోపాయాన్ని చూడాలి బిగువైన బూట్లమానివదులుగా వుందే బూట్లు వాడాలి. ఆనెలు బాధ కలిగిస్తూ ఉంటే వాటిని సర్జకల్బ్లేడుతో మొదలు దాకాకోసి తీసివేసి పడిశతం శాలిసిక్ యాసిడ్తో కట్టుకట్టాలి. కొన్ని కేసుల్లో వాటినికోసితీయనివసరం లేకుండానే ఒరిపిడి కలిగే కారాణాన్నిగుర్తించి తొలగిస్తే నిదానంగాఅవి తగ్గిపోతాయి. అటు వంతపుడు శాలిసిలిక్ యాసిడ్ అయిమ్టుమెంటు వాటిమెడ రాస్తే చాలు.                                  

                                    ****
    


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS