ఇద్దరూ ఇళ్ళకు తిరిగొచ్చారు.
ఇంకా కొట్లాట ఎఫెక్టు పోకూడదన్నట్టు గొణుక్కున్నారు.
ఇద్దరూ తమ తమ భార్యలతో ఒకే టైములో చెప్పారు- "దాని మాటలు నమ్మను. అది ఎప్పుడు నోరు తెరిచినా అబద్దాలేగదా"
అలా కూలబోతున్న ఇళ్ళను తిరిగి మేస్త్రిలిద్దరూ నిలబెట్టుకున్నారు అంటూ ముగించింది.
సూర్యాదేవి కారును మరింత స్లోజేసి నవ్వుతోంది. ఊర్లో స్త్రీల మధ్య ఏదైనా చిన్నగలాటా వచ్చినా చాలు బూతు పురాణాలను విప్పేసుకుంటారు.
అంతవరకు తెలియనివాళ్ళకు కూడా అన్నీ తెలిసిపోతాయి. అందుకే స్త్రీలు అరుచుకుంటూ వున్నారంటే మగవాళ్ళంతా చెవులను అటు అటెన్షన్ లో నిలబెట్టేవారు.
"ఇలా తమ రహస్యాలను బయట పెట్టుకోకూడదన్న తెలివితేటలుండవు. అందుకే స్త్రీలు తగులుకు పోతుంటారు. అప్పుడప్పుడూ ఈ అమాయకత్వం వల్లే ప్రవీణ ప్రమాదంలో పడబోయి తప్పించుకుంది"
"ప్రవీణ ఎవరు? ప్రమాదం ఏమిటే?"
"చెబుతనమ్మా అమాయకత్వం కూడా అప్పుడప్పుడూ లాభిస్తుందనడానికి ప్రవీణ ఒక మంచి ఉదాహరణ" నాటో చెబుతోంది చాముండి.
"మా అమ్మావాళ్ళ ఊర్లో రాయుడు కుటుంబం అంటూ ఒకటుండేది. మొత్తం మూడు కుటుంబాలు ఒకే లోగిలిలో వుండేవి. రాయుడు, రాయుడి భార్య ఓ కుటుంబం అతని తమ్ముడు నాగరాజు, అతని భార్య అమల మరో కుటుంబం. రాయుడి తల్లిదండ్రులు, అతని చెల్లెలు ప్రవీణ మరో కుటుంబం.
ఆస్తిపంపకాలు చేసుకున్నారే తప్ప అందరూ ఒకరికొకరు క్లోజ్ గా వుండేవాళ్ళు.
వాళ్ళకు ఆ ఊర్లో కాకుండా కాళహస్తికి దగ్గరున్న ఓ పల్లెలో పొలాలుండేవి. సీజన్ వస్తే రాయుడు, నాగరాజు వాళ్ళ తండ్రి ఆ ఊరు వెళ్ళి వ్యవసాయం చేసేవాళ్ళు పనులన్నీ ముగించి మూడు నెలలకో, ఆరునెలలకో తిరిగొచ్చేవాళ్ళు.
ఇక్కడ ఇంట్లో రాయుడి భార్య తార, అమల, ప్రవీణ, ఆమె తల్లి మాత్రమే వుండేవాళ్ళు. మగవాళ్ళు లేకపోవటంతో నలుగురూ వేళకు అంత వండుకుతిని కాలక్షేపం చేసేవాళ్ళు.
సినిమాలు షికార్లకు బాగానే వెళ్ళేవాళ్ళు.
ప్రవీణకు ఇంకా పెళ్ళికాలేదు. ఏడో ఎనిమిదో చదివింది. కాస్తంత కలిగిన కుటుంబం కావడంవల్లనూ, బాగా తీరిక వుండడం వల్లనూ అప్ టు డేట్ గా, స్టెయిల్ గా కనిపించేవాళ్ళు.
ప్రవీణకు వదినలంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరూ ఆమెకి ఆదర్శం. వాళ్ళు ఏం చేస్తే ఈమే అదే చేసేది?
ముగ్గురూ మంచి వయసులో వున్నారు. ఇద్దరికి పెళ్ళయినా మొగుళ్ళు ఇంట్లో లేక దూరంగా వుండడం వల్లా, మరొకరికి పెళ్ళి కాకుండానూ చాలా ఇబ్బందిగా వుంది. రాత్రిళ్ళు సరిగా నిద్ర కూడా రాని స్థితిలో వున్నారు.
ఇదిగో ఇలాంటప్పుడు ఆ వేసవికాలంలో సుదీర్ ఆ ఇంటికి వచ్చాడు. అతనికి ఇంకా పెళ్ళి కాలేదు. ఎం.ఏ. చదివాడు బి.ఎల్. అప్లెయి చేయడానికి నెల్లూరు వచ్చాడు. మరోవారం తరువాత అప్లికేషన్స్ ఇస్తానన్నారు. ఊరికెళ్ళి మళ్ళీ రావడం వేస్ట్ అని, తనకు దూరపు బంధువైన రాయుడి ఇంటికొచ్చాడు.
ఇంట్లో ఆడవాళ్ళు తప్ప మగవాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళంతా వరి నూర్పుళ్ళకు కాళహస్తికి వెళ్ళి చాలా రోజులే అయింది.
మొదటిరోజు నలుగురూ రాత్రి భోజనాలు చేశాక డాబా మీదకెళ్ళి పడుకున్నారు.
కబుర్లలో పడ్డారు. అతనికి తంతే పూలబుట్టలో పడినట్లుంది. గజ్జల గుర్రాల్లాంటి ముగ్గురు స్త్రీలను పక్కన పెట్టుకుని ఊరకనే వుండడం అతనికి సాధ్యం కావడం లేదు. కానీ అంతకుమించి ఏం చేయటానికీ ధైర్యం చిక్కడం లేదు. రెండు రోజులయ్యాయి మూడు రోజులయ్యాయి.
నాలుగోరోజు రాత్రి డాబా మీదకు చేరుకున్నారు. ఆకాశంలో చంద్రవంక తెల్లరాళ్ళ వంకీలా వుంది.
ఏవేవో మాట్లాడాక పదిగంటల ప్రాంతాన నిద్రపోవడానికి ఉపక్రమించారు. కానీ ఎవరికీ నిద్ర రావడంలేదు. ఎవరి కారణం వారికుంది.
అందరూ నిద్ర నటిస్తున్నారు. ఎవరికి వాళ్ళు పక్కవాళ్ళు నిద్రపోయారని అనుకుంటున్నారు. పన్నెండు గంటలైంది.
తార - అటూ ఇటూ దొర్లి నడుం కాస్తంత పైకెత్తి చూసింది. అమల, ప్రవీణ నిద్రపోతున్నారు. మరి సుదీర్ నిద్రపోయాడో లేదోనని పరికించి చూసింది.
ఆమె చూడడం గమనించి తను మేల్కొని వున్నట్లు తెలియజేయడానికి చిన్నగా దగ్గాడు సుధీర్.
'ఏం సుధీర్? నిద్ర రావడం లేదా?' ఎవరూ వినకుండా అడిగింది తార చిన్నగా.
'లేదు'
'టైమ్ ఎంతైందో?' ఆకాశం వంక చూస్తోంది.
'ఏమో? పన్నెండు అయివుండొచ్చేమో మీ ముగ్గురూ వాచ్ లు కట్టుకున్నారు మీకే తెలియాలి వాచ్ లో చూడు'
ఆమె ఎడమచేయి పైకెత్తి చూసి 'ఏమీ తెలియడం లేదు. ఇటొచ్చి చూడు' అంది.
లేస్తే మిగిలినవాళ్ళు గమనిస్తారేమోనని అతను. మోకాళ్ళమీద నడిచి ఆమె దగ్గరకి వెళ్ళి కూర్చున్నాడు.
ఆమె మౌనంగా ఎడమచేతిని అతని ముందుకు చాపింది. అతను చేయి పట్టుకున్నాడు.
ఆ చేయి మరో పదిహీను నిముషాల వరకు ఎక్కడెక్కడో పాకింది.
ఆ తరువాత అతను నిశ్శబ్దంగా పాక్కుంటూ వచ్చి తన పడకలో చేరిపోయాడు.
ఇక ఇక్కడ వుండడం సిగ్గుగా అనిపించి, మెరుస్తున్న కళ్ళతో కిందకు దిగి, తన వాటాలో పడుకుండి పోయింది తార.
ఇక డాబా మీద మిగిలింది ముగ్గురే.
మరోగంట గడిచింది.
'సుధీర్' అతను ఉలిక్కిపడ్డాడు.
పిలుస్తున్నది అమల.
"అబ్బ! ఒకటే మొద్దునిద్ర ఇంతసేపు టైమెంతయింది?" అని అడిగింది ఒళ్ళు విరుచుకుని పైటంతా జారిపోయేటట్లు నీలుగుతూ.
"ఏమో!"
ఆమె తన వాచ్ వంక చూసి, "కనిపించడం లేదు ఇలా వచ్చి చూడు" అని పడుకుంది.
అతను తిరిగి మోకాళ్ళ మీద పాకాడు.
టైమ్ చూడమన్నట్లు ఆమె తన ఎడమచేతిని అతనిపై పెట్టింది.
మరో ఇరవై నిమిషాల వరకు అతను టైమ్ చూస్తూనే వున్నాడు.
తిరిగి తన పడకలోకి వచ్చి పడుకున్నాడు.
అమల కూడా మరో అయిదు నిముషాలకి కిందకు దిగిపోయింది.
