Previous Page Next Page 
యుద్దక్షేత్రం పేజి 13



   
                                                                                5

    ప్రశాంత్ ముఖ కవళికల్లో హఠాత్తుగా  వచ్చిన మార్పు సల్మాని  కలవరపరిచింది. దివిటీల్లా వెలుగుతోన్న అతని కళ్లు ఆమెను భస్మం చేసేలా చూస్తున్నాయి.

     అతని చూపు ప్రక్కనే టీపాయ్ మీదవున్న విస్కీ బాటిల్ మీద పడింది. చటుక్కున సీసాని అందుకుని, విసురుగా పైకెత్తి, గటగట తాగేస్తున్న ప్రశాంత్ వైపు ఆమె విస్మయంగా చూస్తోంది.

     అతని కంఠనాళాలు ఉబ్బి..... అతను గుటకవేస్తుంటే ఉద్వేగంగా కదులుతూ...ఆమెలో కుతూహలాన్ని,ఆతృతని కలిగిస్తున్నాయి.

     సీసాలో మూడోవంతు ఆల్కహాల్ ప్రశాంత్ శరీరంలోకి ప్రవహించింది.

     గుండెల్లో అగ్నిశిఖలు ప్రజ్వరిల్లుతున్నట్లు.. ఆవేశంగా ఊగిపోతూ... సీసాని చప్పుడు చేస్తూ టీపాయ్ మీదపెట్టి, కసిగా మోచేత్త పెదాలు తుడుచుకుని, సల్మా  వైపు తల తిప్పాడు ప్రశాంత్!

     అతను రొప్పుతున్న సవ్వడి ఆ గదిలో స్పష్టంగా వినిపిస్తోంది.

     సల్మా శరీరం మీద చిక్కుకుపోయిందతని చూపు.

     ఆమె మహోన్నత వక్షశిఖరాలు అతన్ని రెచ్చగొడ్తున్నాయి.
 
     ఎవరో విసిరేసినట్లు సల్మా మీదకు లంఘించాడు.

     "ప్రశాంత్!" ఆందోళనగా అరిచింది సల్మా.

     అతని చేతులు ఆమె స్వర్ణ గోళాలని ఒడిసి పట్టుకున్నాయి. అతని చేతులు గట్టిగా బిగుసుకోగానే... ఆమె గుండెలు పిండినట్లు .. .కెవ్వుమని అరవబోయింది.

     కానీ ఆ అవకాశం లేకుండా తన నోటితో ఆమె నోటిని మూసేసాడు.
 
     సల్మా పెనుగులాడ్తోంది.

    ఆమె చేతి గోల్లు అతని వీపుమీద దిగబడ్డాయి.

     కానీ అతని వేగం తగ్గలేదు.

     క్రింద పెదిమని మునిపళ్లతో గట్టిగా కొరికాడు.

     కెవ్వుమని  అరిచిందామె బాధగా!

    నెత్తురు ఎగజిమ్మి ఉప్పగా తగులుతోంది!!

    ఆమె గుండ్రని చెక్కిళ్లని కొరికాడు ఆవేశంగా.

     అతను బలాన్ని పుంజుకుని ఆమె తలుపుతట్టి .. బలవంతంగా నెట్టి... దిగంతాలలోకి  దూసుకుపోతున్నాడు.

     సల్మా అరుస్తోంది.

     ప్రతిఘటించాలని ప్రయత్నిస్తోంది.

     విలవిల్లాడుతోంది.

     పొట్టలో బోయవాడి బాణం దిగబడిన క్రౌంచపక్షిలా గిలగిల తన్నుకుంటోంది.

     కానీ యుద్దక్షేత్రంలో వీరుడిలా అతను నిరాటంకంగా సారిపోతున్నాడూ, చెలరేగిపోతున్నాడు.
 
     ఆమె జబ్బలమీద అతని గోళ్లు దిగబడ్డాయి.

     ఆమె పాదాలని తన పాదాలతో కదలనివ్వటం లేదు.

     అతని చేతులు ఒంటిమీద విలయతాండవం చేస్తున్నాయి.
 
     అతను ఆవేశోద్వేగంతో ఉప్పొంగిపోతూ...

     ఆమెను నిర్వీర్యురాలిని చేశి....

     స్వైరవిహారం చేస్తున్నాడు!!

    "ప్రశాంత్ ... నో... నో...!!" ఆమె  అరుపులు ఆ గదిలో ప్రతిధ్వనిస్తున్నాయి.

     అతన్ని ఆపగలిగే శకతి ఈ భూమ్మీద లేదనిపిస్తోంది.

     అతని పళ్లు ఆమె ఎడమ చెంపలో దిగబడ్డాయి .

    ఆమె మెడమీదుగా క్రిందకి జారి, తన చేతిలో బంధించిన
 ఆమె బంగారు బంతులని నోటితో అందుకుని బలంగా కరిచాడు.

     దిశలు దద్దరిల్లేలా అరిచింది సల్మా!!!

     కానీ అతని శక్తి సామర్ద్యాలని ఎదుర్కోగల బలం ఆమెలో లేదు.

     చీకటి... వెలుగు... భయం... అభయం... స్వీకారం.... తిరస్కారం... స్పందన... ప్రతిస్పందన.

     అన్నిటినీ అదిగమించి...

    ప్రశాంత్ తారాస్థాయికి చేరుకున్నాడు.

      ఆమె నిస్సహాయంగా, నీరసంగా వాలిపోయింది.

     అతను ఆమెనుంచి దూరగా జరిగి, మంచం మీదనుంచి  క్రిందకు దిగి... ఒక్కక్షణం.... బరువుగా ఊపిరి పీల్చుకున్నాడు.

     అతని నుదుటిమీదుగా ముత్యాలు రాలుతున్నట్లు...

     స్వేదబిందువులు....!

     కణతల దగ్గర నరాలు ఆవేశంగా కదుల్తున్నాయి!

    మళ్లీ అతని కళ్లముందు.. అదే దృశ్యం!

     ఎవరో అతని చెంపమీద చాచి కొట్టినట్టు!!....

     మళ్లీ అందుకున్నాడు విస్కీ సీసాని!!....

     ఎత్తి గడగడా తాగేసి, క్రిందపెట్టాడు. ...

     "యూ స్ట్రంపెట్! బ్లడీ ఉమెన్!!" కసిగా అంటూ... తూలుతున్నట్లు కిటికీ దగ్గరకి నడిచాడు ప్రశాంత్.

     చల్లని గాలి.. కిటికీలోంచి అతని మొహాన్ని ఆప్యాయంగా స్పృశించింది!

    అతని  నుదుటిమీద వెంట్రుకలు  జీరాడ్తున్నాయి.

     ముత్యాల్లాంటి స్వేదబిందువులు మెల్లిగా అదృశ్యమయ్యాయి.

     జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS