అవతలి గట్టు
-ఇవేమిటీ వింత భయాలు?
-ఇంట్లో చీకటి!
-ఇవేమిటీ అపస్వరాలు?
-తెగింది తీగ!
-అవేమిటా రంగుల నీడలు?
-చావూ, బ్రదుకూ!
-ఎచటికి పోతా వీ రాత్రి?
-అవతలి గట్టుకు!
16-6-1934
* * *
అవతలి గట్టు
-ఇవేమిటీ వింత భయాలు?
-ఇంట్లో చీకటి!
-ఇవేమిటీ అపస్వరాలు?
-తెగింది తీగ!
-అవేమిటా రంగుల నీడలు?
-చావూ, బ్రదుకూ!
-ఎచటికి పోతా వీ రాత్రి?
-అవతలి గట్టుకు!
16-6-1934
* * *