Previous Page
Next Page
అతని భార్య ప్రియుడు పేజి 14
కారువరకూ అతనొచ్చి సాగనంపవచ్చుగా!
అదేం కోరిక!
అబ్బవేపు చుట్టమా! అమ్మవేపు చుట్టమా?
కాజువల్ గా కనబడిన వారితో జరిగిన పరిచయం.
కార్తీక్!
ఆమెకెందుకో నచ్చాడు. చాలాకాలంగా అతను తనకి తెలుసన్నట్లుగా అనిపిస్తోంది.
* * * *
డబల్ కాట్ పైన అడ్డంగా పడుకొంది. భోజనం కూడా చేయలేదు.
ఆమె ఆలోచనలు ఎటో సాగుతున్నాయి.
గదిలో చీకటి.
కానీ లైటు వేసుకోవాలని కూడా అనిపించడం లేదు.
మనస్సు..... అదుపులో వుండటం లేదు.
ఒద్దనుకున్నా కార్తీక్ రూపం ఆమెని వెంటాడుతోంది.
అశాంతిగా బెడ్ మీద కదిలింది.
ఎప్పుడూ లేంది- ఆమె శరీరం మదనతాపంతో పోటెత్తిన సముద్రంలా తయారైంది.
బరువుగా ఉచ్వాస నిశ్వాసలు........
ఆమె పెదవులు ఎర్రగా అవుతున్నాయి.
అప్రయత్నంగా మంచంపైనుండి ఇటు కదిలింది. నిద్రలోకి జారుతున్నట్లు కళ్ళు అరమోడ్పులవుతున్నాయి.
పెదవులు తడి అవుతూ విచ్చుకుంటున్నాయి.
ఆమె మధురఫలం అవుతోంది.
పండిన ఫలాన్ని రెండుచేతులతో పిండినట్లుగా, రెండుచేతుల మద్య తనని బంధించి హత్తుకుంటే....... తప్ప మదనతాపం తగ్గేట్లు లేదు.
కార్తీక్ లాంటి బలిష్టుడి చేతులయితే!
ఎదపొంగుల ధనాగారాన్ని.....
కొల్లగొట్టేవాడే లేడా!
ఆమె విడుస్తున్న ఊపిరి సుగంధ పరిమళంలా గుభాళిస్తోంది.
బోర్లా పడుకుంది. ఎదపొంగులు దిండుకి నొక్కుకుంటోంది. దిండుని మరింత గట్టిగా......
చేతులతో ఒత్తుకుంది.
కళ్ళలో ఎర్రజీరలు. చెంపలు కెంపులయ్యాయి. నాలుకతో పెదవుల్ని అద్దుకొంది.
మన్మధ సామ్రాజ్యంలో విహరింపచేయడానికి అనువుగా
సప్తస్వరాలు పలికించటానికి అనువుగా
తయారవుతుంది ఆమె శరీరం.
అలాంటి స్థితిలో ఆడవాళ్ళు పరపురుషుడికి లభ్యమవుతారు.
దానికితోడు భర్త పట్ల ఏవగింపు వుంటే మరింత సులువుగా లొంగుతారు.
ఒళ్ళంతా భారంగా తయారై అనీజీగా వుంది.
భారం తగ్గాలంటే?
ఏదో జరగాలి. ఏదైనా అయిపోవాలి.
ఏమీ జరగదని తెలుసు.
వెన్నెల సూర్య కిరణాల్లో సెగలు కక్కుతున్నట్లుగా.....
Previous Page
Next Page