అతనేమన్నా చీప్ గా అలోచిస్తాడేమో!
నెమ్మదిగా ఈత కొడుతున్నారు.
అమె మనస్సు పురివిప్పి నాట్యం చేస్తోంది.
అతను నీళ్ళని చేతుల్లోకి తీసుకుని అమెపైన కొట్టాడు.
"ఏయ్!" అని అరుస్తూ తిరిగిన అమె....
అతను నీళ్ళక్రిందకి మునిగి అమెని సమీపించి నడుంచుట్టూ చేతులు వేశాడు.
"ఏయ్. ఏమిటిది? ఏం చేస్తున్నావ్?" కంగారుగా అడిగింది.
అతను తాకుతుంటే మనస్సు, శరీరం అదుపు తప్పుతున్నాయి.
అమెని నీళ్ళకిందకి లాగాడు.
రెండుక్షణాల తర్వాత ఇద్దరూ ఒకేసారి పైకి తేలారు.
అమె గలగలా నవ్వేస్తూ....
"ఇదిగో అల్లరి చేస్తే వూరుకునేది లేదు" అంది.
"బ్రహ్మచారివి కదా! కరుణించాలి గానీ, మందలిస్తే ఎలా?" అన్నాడు.
"చాల్లే బడాయి మాటలు, బ్రహ్మచారులకి మినహాయింపు లేమి వుండవు"
"ఇష్టమైన వాళ్ళ దగ్గర కూడానా"
" అప్పుడే ఇష్టమైన వాళ్ళ లిస్ట్ లో పడిపోయానా?" అంది.
అమె ఒళ్ళు మత్తుగా నవ్వాయి. పెదవులు మంచుపువ్వుల్లా విచ్చుకున్నాయి
హటాత్తుగా అమె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరగా లాక్కున్నాడు విజయ్. అమె విడిపించుకునే ప్రయత్నం చేసేలోగా పెదవుల్ని చుంబించాడు విజయ్. అమె ఎదపొంగులు అతని ఛాతికి ఒత్తుకుంటున్నాయి.
చేతుల్ని పిరుదులపైకి జార్చి నొక్కి విడిచిపెడుతున్నాడు.
నీళ్ళల్లో వున్నా అమె శరీరంలో ఉష్టోగ్రత పెరుగుతోంది.
అతను ఏదేదో చేస్తున్నాడు. అభ్యంతరం పెట్టాలన్న వూహే రావటం లేదు.
తనేలా వూరుకుంటోంది?
జి.కె. కి యెవరన్నా చెబితే?
విజయ్ ఉద్యోగం వూడిపోతుంది.
తనని చంపుతాడు
ఏంటిది?
ఏదో కదలిక.... పాకుతున్నట్టు.... వులిక్కిపడింది.
విజయ్ చేయి...
సిగ్గుతో అమె ముఖం కందిపోయింది
గభాల్న అతనికి దూరంగా జరిగింది.
అమె తీస్తున్న ఊపిరికి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి.
అమెలో నూతన తేజం, కొత్త బలం... ఆనందం......
అమెలో నవ చైతన్యం కలుగుతోంది.
అతన్ని చిలిపిగా చూస్తూ.
అందని మెరుపులా, జారిపోయే, పాదరసంలా... ముందుకి దూసుకెళ్ళి గట్టుమీద కెక్కి కూర్చుంది.
విజయ్ కూడా పైకి రాగానే డ్రస్సింగ్ రూంలోకి వెళ్ళింది
డ్రస్ చేంజ్ చేసుకుని బయటికి వచ్చింది.
"నేను వెళుతున్నాను" అని అతనికి చెప్పి కారు పార్కింగ్ వేపు నడిచింది నాగమణి.
* * *
జి.కె.కి టెంపరేచర్ పెరిగింది. సెక్రటరీ నరేంద్ర, మల్లప్ప, దగ్గరుండి, సేవలు చేస్తున్నారు. జి.కె.కి మామూలుటైంలో సిస్టర్ దగ్గరుండి చూస్తోంది.
తన అవసరం లేదు. వున్నా తను పట్టించుకోదలచుకోలేదు.
ఇలాంటి అవకాశమే సద్వినియోగం చేసుకోవాలి.
అప్పుడు రాజ్ భవన్ దగ్గర పరిచయమైన కార్తీక్-----?
ఇప్పుడే పరిచయం అయిన విజయ్--------?
కార్తీక్ మళ్ళీ కనపడలేదు!
