పిల్లల్లో అధిక బరువుకి కారణాలు ఇవే...

 

పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దుగొలిపేలా ఉంటారు. అయితే, ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులని బట్టి చూస్తే పిల్లలు సరయిన షేప్ లో ఉంటేనే ఆరోగ్యకరం. చైల్డ్ ఒబేసిటీ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అయితే, సరయిన డైట్ తీసుకుంటే పిల్లల్ని అధిక బరువు నుండి రక్షించొచ్చు అంటున్నారు డాక్టర్ జానకి శ్రీనాథ్ గారు. ఆ వివరాల కోసం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=tf7pjCFvCVA​