మీ పిల్లలు ఫిట్ గా వుండాలంటే ఈ ఆహరం ఇవ్వండి..

 

చిన్న పిల్లలు ఎదుగుతున్నప్పుడు సరిగ్గా తినడానికి అంతలా ఇంట్రస్ట్ చూపించరు కొంతమంది. చిన్న వయసులో జాగ్రత్తలు తీసుకోకపోతే దాని ప్రభావం వారికి తరువాత చూపిస్తుంది. అందుకే చిన్నప్పటినుండే మంచి ఆహారం అలవాటు చేయాలి వారికి. మంచి డైట్ అలవాటు చేయాలి వారికి. మరి ఈ డైట్ ఎలా ప్లాన్ చేయాలి అనే విషయాలు చక్కగా వివరిస్తున్నారు డాక్టర్ జానకి శ్రీనాథ్. మరి ఈ వీడియో చూసి మీ పిల్లలకు మంచి డైట్ ప్లాన్ చేసుకోండి..   https://www.youtube.com/watch?v=UrKZ4Qdhg6c