జంక్ ఫుడ్ పిల్లల ఆరోగ్యం పై చూపించే ప్రభావం!

 

జంక్ ఫుడ్‌ సంస్కృతి దేశంలో శరవేగంగా పెరిగిపోతుంది. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరూ జంక్ ఫుడ్ కు బానిసలైపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఈ జంక్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు. మరి ఈ జంక్ ఫుడ్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది... ఈ జంక్ ఫుడ్ వల్ల వచ్చే సమస్యలు ఏంటో చెబుతున్నారు డాక్టర్ జానకి సుజాత. మరి ఈ వీడియో చూసి అవెంటో తెలుసుకోండి...  https://www.youtube.com/watch?v=XbtVchDNYy0