పిల్లలకు ఫార్ములా ఫుడ్ పెడుతున్నారా..? జాగ్రత్త

 

పాలు తాగే వయసు నుంచి పెరిగి పెద్దవుతున్న మీ చిన్నారుల ఎదుగుదల కోసం ఆహారాన్ని పెడుతున్నారా.. వాళ్లు ఇష్టంగా తింటున్నారని సంబరపడిపోతున్నారా.? కానీ వారు తినే పదార్ధాల్లో విషం ఉండొచ్చు అంటున్నారు పరిశోధకులు.. అది ఎలా తెలుసుకోవాలో.. దీని నుంచి మీ కంటిపాపల్ని ఎలా కాపాడుకోవాలో తెలియాలంటే ఈ వీడియో చూడండి.   https://www.youtube.com/watch?v=4qUwMUnB3Fs