Home »Library » Sri Venkateswara Vratha Kalpam – 5
?>

శ్రీ వేంకటేశ్వర వ్రతకల్పం - 5

Sri Venkateswara Vratha Kalpam – 5

 

అథశ్రీ షోడశ నామ పూజా

ఓం సుముఖాయ నమః    ఓం విఘ్నరాజాయ నమః

ఓం ఏకదంతాయ నమః     ఓం గణాధిపతయే నమః

ఓం కపిలాయ నమః     ఓం ధూమకేతవే నమః

ఓం గజకర్ణకాయ నమః      ఓం గణాధ్యక్షాయ నమః 

ఓం లంబోదరాయ నమః     ఓం ఫాలచంద్రయ నమః 

ఓం వికటాయ నమః ఓం గజాననాయ నమః

ఓం వక్రతుండాయ నమః    ఓం స్కంద పూర్వజాయ నమః

ఓం శూర్పకర్ణాయ నమః    ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః

ఓం హేరంబాయ నమః     ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి

వనస్పత్యుర్భవైర్దివ్యై నానా గంధైస్సు సంయుతః

ఆఘ్రేయ సర్వదేవతానాం దూపోయం ప్రతిగృహ్యతాం

శ్రీ మహాగణాధిపతయేనమః ధూపమాఘ్రామయామి

సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం

గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరావహంభక్త్యా

దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే

త్రాహి మాం నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే

శ్రీ మహాగణాధిపతయేనమః దీపం సమర్పయామి

ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి

నైవేద్యం

చిన్న బెల్లపు ముక్క ఉంచి దాని చుట్టూ నీళ్ళు చల్లి సంప్రోక్షణ చేసి ''ఓం భూర్భువస్సువః ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్

 

sri venkateswara vratha kalpam part-5, venkateswara vratam by Timmaraju viswapati ramakrishnamurthy's venkateswara vratham, sri venkateswara vratha vidhanam, sri venkateswara vratham in telugu, powerful book sri venkateswara vrata kalpam