Home »Library » Annamacharya Sankeerthanalu - 1
?>
అన్నమాచార్య కీర్తనలు - 1
Annamacharya Sankeerthanalu - 1
Documented by: sri Ramachandra Murty Sistla (Sri Sistla)
1) మోహన
మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం
వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామరామ కృష్ణ నారాయణాచ్యుత
దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష నామత్రయాధీశ నమోనమో
పురుషోత్తమ పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అదోక్షజ
నరసింహ హృషీకేశ నగధర త్రివిక్రమ శరణాగత రక్షా జయజయ సేవే
మహిత జనార్ధన మత్స్యకూర్మవరాహ సహజ భార్గవ బుద్ధ జయతురగా కల్కి
విహిత విజ్ఞాన శ్రీ వేంకటేశ శుభకరం అహమిహ తవ పద దాస్యం అనిశం భజామి
Annamacharya Sankeerthanalu, annamacharya sankeerthana lyrics, annamacharya sankeerthanas, Tallapaka annamacharya sankeerthanas