శ్రీ వేంకటేశ్వర వ్రతకల్పం - 3
Sri Venkateswara Vratha Kalpam - 3
గణపతి ధ్యానం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
తదవే లగ్నం సుదినం తదేవతారాబలంచంద్ర బలంతదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్వరామి
ఆచమనం
ఓం కేశవాయ స్వాహా ఓం శ్రీధరాయనమః ఓం పురుషోత్తమాయ నమః నారాయణాయ స్వాహా ఓం హృషీకేశాయ నమః ఓం అదోక్షజాయ నమః మాధవాయ స్వాహా ఓం పద్మనాభాయ నమః ఓం నారసింహాయ నమః ఓం గోవిందాయ నమః ఓం దామోదరాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం విష్ణవే నమః ఓం సంకర్షణాయ నమః ఓం జనార్దానాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ఉపేంద్రాయనమః ఓం త్రివిక్రమాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం హరయే నమః ఓం వామనాయ నమః ఓం అనిరుద్దాయ నమః ఓం శ్రీకృష్ణాయనమః
భూతోచ్చాటవం
ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః
ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే
(అక్షతలు వెనుకకు జల్లాలి. తర్వాత కుడిచేతితో ముక్కు మూసుకుని ప్రాణాయామం చేయాలి)
ప్రాణాయామం
ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం,
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
ఓం అపోజ్యోతీరసో మృతం బ్రహ్మ భూర్భువస్సువరోం
మమోపాత్త దురిటక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే
శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్త మానస్య అద్యబ్రాహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే
వైవస్వత మన్వర్తే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారత వర్షే భారత ఖండే మేరోర్దక్షిణ
దిగ్భాగే శ్రీశైలస్య (వ్రతం చేసే వారి ఊరు శ్రీశైలానికి ఏ దిక్కులో ఉందో, ఆ దిక్కు) ప్రదేశే
కృష్ణా గోదావరీ మధ్యభాగే (ఏ నదుల మధ్య ప్రాంతంలో ఉంటే ఆ నదుల పేర్లు చెప్పాలి)
స్వ / శోభన గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర సన్నిధౌ, అస్మిన్ వర్తమాన
వ్యావహారిక చాంద్రమానేన స్వస్తిశ్రీ ప్రభవాది నామ సంవత్సర మధ్య
(ప్రస్తుతం జరుగుతున్న సంవత్సరం ఆయనం, ఋతువు, మాసం, పక్షం, తిథి, వారములను క్రమంగా చేర్చి చెప్పాలి)
సంవత్సరే ఆయనే.. ఋతౌ, మాసే... పక్షే.. తిథౌ వాసరే, శుభ నక్షత్రే,
శుభయోగే, శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీమాన్..
గోత్రః.. నామదేయః ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహాకుటుంబానాం
క్షేమ స్థైర్య దర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్ధం,
ధర్మార్ధ కామమోక్ష చతుర్విధ పురుషార్ధ ఫల సిద్ధ్యర్థం
మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం
శ్రీలక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర దేవతా ముద్దిశ్య
శ్రీ వేంకటేశ్వర వ్రత కల్ప కరిష్యే ద్రవ్యై సంభావద్భిః పదార్దై సంభవతా
నియమేన యావచ్చక్తి ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే
(నీటిని స్పృశించాలి)
sri venkateswara vratha kalpam parts, venkateswara vratam author Timmaraju viswapati ramakrishnamurthysri venkateswara vratham, sri venkateswara vratha vidhanam, sri venkateswara vratham in telugu, powerful book sri venkateswara vrata kalpam