369 నుండి 999 బాలయ్య ?
on Sep 16, 2013

బాలకృష్ణ హీరోగా "ఆదిత్య 369" వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన సింగీతం శ్రీనివాస రావు మరో సరికొత్త ప్రయోగానికి తెరతీశాడు. "ఆదిత్య 369" సినిమాకి సీక్వెల్ తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఈ సీక్వెల్ లో కూడా బాలకృష్ణ హీరోగా నటించనున్నాడు. కానీ ఈ చిత్రానికి సంబంధించిన డైలాగ్స్, మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ సిద్ధం చేసుకుని ఆ తర్వాత షూటింగ్ ప్రారంభించనున్నారట. ఈ చిత్రానికి "ఆదిత్య 999" అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలిసింది. మరి ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



