Home

»

Latest News

సిగ్మా ఓటిటి డేట్ ఇదే: అక్టోబర్ 2 న థియేటర్స్ లోకి వచ్చింది!

Oct 27, 2026 10:22AM

సందీప్ కిషన్ ,ఫరియా అబ్దుల్లా జంటగా ఇళయ దళపతి  విజయ్ కుమారుడు జేసన్ సంజయ్  దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సిగ్మా. గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2న  విడుదలైన ఈ చిత్రంమాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కింది. తమన్ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి


ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అలరించేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. ఈ మేరకు అక్టోబర్ 30 నుంచి అంటే ఎల్లుండి నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కేవలం ఒక్క భాషలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి మొత్తం 5 ప్రముఖ భాషల్లో డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం.

 

మరి  థియేటర్లలో ఈ యాక్షన్ విజువల్ వండర్‌ మిస్ అయిన ప్రేక్షకులు, ఇంటి వద్దే కుటుంబంతో కలిసి ఈ హై వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్‌ను ఎంజాయ్ చేయవచ్చు. లైకా బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించాడు. 

 

 

[Sigma Ott Release Date, Sigma In Netflix, Sigma OTT release, Sundeep Kishan Sigma movie, Jason Sanjay directorial debut, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com