గత నాలుగు రోజుల్లో సర్దార్ గబ్బర్ సింగ్ కలెక్షన్లు..!
on Apr 12, 2016

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా మొదటి రోజు చాలా చోట్ల మిక్సడ్ టాక్ తెచ్చుకున్నా, కలెక్షన్లలో మాత్రం ఆ రోజు చాలా చోట్ల బాహుబలి రికార్డ్లను తిరగరాసింది. డివైడ్ టాక్ తర్వాతి రోజు నుంచి కలెక్షన్లపై ప్రభావం చూపించింది. మొదటి నాలుగురోజుల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి దాదాపు 34.40 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది సర్దార్. ఈ సినిమా ఏరియా వారీగా కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
నైజాం - 10.60 కోట్లు
కృష్ణా - 2.41 కోట్లు
సీడెడ్ - 6.61 కోట్లు
నెల్లూర్ - 1.30 కోట్లు
గుంటూర్ - 3.36 కోట్లు
ఈస్ట్ గోదావరి - 3.19 కోట్లు
వెస్ట్ గోదావరి - 3.33 కోట్లు
వైజాగ్ - 3.60 కోట్లు
టోటల్ - 34.40 కోట్లు
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



