దేవుళ్లు ఎందుకు..పవన్ ఉండగా
on Mar 20, 2017
.jpg)
తనదైన విమర్శలతో ఎవ్వరిని వదలని సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌ని టార్గెట్ చేశాడు. నాకు మొక్కలంటే ప్రేమ అంటూ పవన్ కళ్యాణ్ పేరుతో ట్విట్టర్‌లో ఓ పోస్ట్ వచ్చింది..ఇంకేముంది దీనిని అడ్డం పెట్టుకుని రాము రెచ్చిపోయాడు.. పవన్ కళ్యాణ్ దేవుడు అని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను. బాలాజీ, యాదగిరిగుట్ట నరసింహస్వామి, భద్రాచలం శ్రీరాముడు తదితర దేవుళ్ల స్థానాలను పీకేతో రీ ప్లేస్ చేయాలంటూ ట్వీట్ చేశాడు. గతంలో కూడా పవన్ కళ్యాణ్‌పై వివిధ సందర్భాల్లో కామెంట్లు చేశాడు వర్మ.. అయితే రామ్‌గోపాల్ వర్మ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పవన్ ఓ సందర్భంలో అన్నాడు.
.jpg)

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



