'బోల్డ్' ఈజ్ గోల్డ్ అంటున్న రాధిక
on Jan 27, 2017
.jpg)
రాధిక ఆప్టే..ఈ పేరు వినిపించగానే ఫస్ట్ హోమ్లీగా...ఆ తర్వాత హాట్‌గా ఆమె చేసిన పాత్రలే గుర్తుకు వస్తాయి. సౌత్‌లో చాలా పద్ధతిగా కనిపించిన రాధిక..హిందీ సినిమాల్లో మాత్రం హాట్ హాట్‌గా రెచ్చిపోతోంది. ఆ పాత్రలతో ఎంతగా వార్తల్లో నిలుస్తుందో..వివాదాస్పద వ్యాఖ్యలతో అంతకు మించిన పేరు సంపాదించింది..పెళ్లయ్యింది కదా..? ఒక భార్యగా ఇలాంటి పాత్రల్లో నటించడమేంటి అంటూ విమర్శలు చేస్తున్నవారికి తన స్టైల్లో సమాధానం చెప్పింది.
తాను ఎలా నటించినా తన భర్త ఏమీ ఫీల్ కాడని..నేను నటించిన సినిమాల్లో పాత్రనే ఆయన చూస్తాడు తప్ప, నేను ఎలా కనిపించాను అనేది నా భర్త పట్టించుకోడు. అయినా బోల్డ్ క్యారెక్టర్స్ చేసినంత మాత్రాన విలువలు పాటించనట్లు కాదు. న్యూడ్‌గా నటించడం ఒక కళ..అది అందరికీ రాదు. నన్ను నేను న్యూడ్‌గా అద్దంలో చూసుకోవడానికి ఇష్టపడతాను..ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా..బోల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది రాధిక.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



