పాష్ పోరీస్ తో పవర్ స్టార్!
on Oct 26, 2016
ఈ సారి మన పాష్ పోరీస్ ముగ్గురితో పాటూ ఎవరోచ్చారో తెలుసా? నన్ అదర్ ద్యాన్ పవర్ స్టార్! అవును... పాష్ పోరీస్ ఎపిసోడ్ 3లో పవన్ కళ్యాణ్ కూడా వున్నాడు! ఈ విషయం చెప్పాక మీరు చూడకుండా వుంటారా? తప్పకుండా చూసేస్తారు! కాకపోతే వన్ థింగ్ ఈజ్ ఎగైన్ ట్రూ... పాష్ పోరీస్ వెబ్ సిరీస్ ఎట్ యువర్ ఫేవరెట్ తెలుగువన్ వన్స్ ఎగైన్ రాక్స్! మూడో ఎపిసోడ్ అదరిపోయింది...