బర్త్ డే కి ముందు నుంచే హంగామా మొదలైపోయింది!
on Sep 1, 2023
పవర్‌స్టార్ ఫ్యాన్స్ హంగామా మొదలైంది. సెప్టెంబర్ 2 పవర్‌స్టార్ బర్త్‌డే కావడంతో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. పవన్‌కల్యాణ్ కొత్త సినిమా ‘ఓజి’కి సంబంధించిన అప్‌డేట్స్‌ని ఎంజాయ్ చేస్తూనే పవర్‌స్టార్ బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. పవన్‌కల్యాణ్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో, డిఫరెంట్ గెటప్‌తో రూపొందిన ‘గుడుంబా శంకర్’ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 2 పవర్‌స్టార్ పుట్టినరోజు సందర్భంగా మరికొన్ని థియేటర్లలో భారీగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక ఆరోజు ఫ్యాన్స్ హడావిడి మామూలుగా వుండదనే విషయం ఇప్పటికే అర్థమైపోతోంది.
Also Read