హార్రర్ చిత్రాల దర్శకుడితో మంచు విష్ణు..
on Aug 10, 2016

గీతాంజలి చిత్ర దర్శకుడు రాజకిరణ్, గీతాంజలి చిత్ర నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ కాంభినేషన్‌లో మరో చిత్రం రాబోతోంది. ఈ చిత్రంలో మంచు విష్ణు కథానాయకుడు. ఇంతవరకు హార్రర్ జోనర్‌లో గీతాంజలి, త్రిపుర చిత్రాలను రూపొందించిన దర్శకుడు రాజకిరణ్ ఈసారి తన రూటు మార్చుకుని పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌ను అందిస్తున్నాడు. ఈ చిత్రానికి "లక్కున్నోడు" అనే టైటిల్ అనుకుంటున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



